ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AMBAZIPET OIL - TELUGU JHATIYALU


అంబాజీపేట ఆముదం

మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జాతీయం వింటుంటాం. కాని చాలా వాటికి సమాధానం తెలీదు. అందుకే నాకు కలిగిన ఎన్నో సందేహాలు దా.బూదరాజు రాధాకృష్ణగారి పుస్తకం చదివి తీరిపోయాయి. నాలాటి వారు ఇంకొందరు ఉండొచ్చు అని కొన్ని ఇక్కడ వివరిస్తున్నాను. రచయితకు ధన్యవాదములతో...



తెలుగుదేశంలోని ఆముదం పంటల్లో అంబాజీపేటలో పెరిగిన మొక్కలు సర్వశ్రేష్ట్రం అంటారు. దొంగతనానికి బయలుదేరినవాళ్ళు ఒంటికి ఆముదం పట్టించుకుని వెళ్ళేవారు పట్టుకున్నా పట్టుజారి తప్పించుకోవడానికి.అందుకే ఎవరికీ దొరకని, ఏవిధంగానూ చిక్కని వ్యక్తి శ్రేష్టమైన అంబాజీపేట ఆముదం పూసుకున్నాడనటం వింటుంటాము.కొందరు వ్యక్తులు తమ పనులు నెరవేరేదాకా వెంటపడి వేధిస్తారు జిడ్డులాగా పట్టుకుని, తిట్టినా, కొట్టినా అస్సలు వదలరు.అలాటి వ్యక్తులను కూడా "అంబాజీపేట ఆముదం" లా జిడ్డులా పట్టుకున్నాడని తిట్టుకుంటాము.