loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ABOUT INFORMATION OF SNOW FALL IN ARCTIC POLES


ABOUT INFORMATION OF SNOW FALL IN ARCTIC POLES

KOTHIMEERA VADIYALU - SPECIALLY FOR YOUNG KIDS


KOTHIMEERA VADIYALU - SPECIALLY FOR YOUNG KIDS

SANKRANTHI FESTIVAL SPECIAL POETRY IN TELUGU


సంక్రాతి పండగ....

తెలి తెలి మంచు బిందువులు 
నులి వెచ్చని సూర్య కిరణాల కి 
కరిగి పోతూ, ఒక వెండి మెరుపు 
కాంతి కాన్క గా సమర్పించాయి..

నిలువెల్లా మంచు దుప్పటి కప్పుకున్న 
ధరణి, కాంతి చిల్లుల మధ్య నించి తొంగి 
చూస్తోంది , నిజం గా నిద్ర లేచే సమయం 
ఆసన్నమయిందా ? అంటూ..

ఎర్రెర్రని ,కాంతి గోళం, మకర రాశి లో కి 
ప్రవేశం అట, అంటూ భూగోళం గిర గిర 
తిరుగుతూ చెప్పుకుంటోంది, అవునుట 
అంటూ చామంతులూ, బంతి పూల 
అమ్మలక్కలు విరబూసిన మొహాలతో 
కబుర్లు ఆడుకుంటున్నాయి ..వినబడ లేదా?

ఇంటికి చేరిన పంట, చెంత కి చేరిన చెలి 
వెచ్చని చలి , గోడ మీద అద్దిన గొబ్బెమ్మలు 
తెల్లవారితే భోగి అని హరిదాసు అరుపులు ,
ఇంటి లో చేరిన కంప ,రండి రండి వేయాలి 
భోగి మంట, కక్షలు ,కార్పణ్యాలు పిడకలు 
చేసి పడేయండి, కాస్త అసూయ, ద్వేషాలు 
దిష్టి తీసి పడేయండి, మంటల్లో కాలి పోయేలా 

చుక్కలు ,చుక్కలు ,చుక్కలు ,హ్మ్మం..
ఆకాశం కిందకి దిగిందా? కాదే 
మా ఇంటి ముందు రంగ వల్లులు 
పసుపు, ఎరుపు, తెలుపు, 
ఎన్ని కలలో ,అన్ని రంగులు..

షడ్రుచుల పిండి వంటలు, బావ ల 
పరాచకాలు, మరదళ్ల అల్లరి ఆట లు,
నాన్నల జీరాడే పంచల , హుందా తనం,
అమ్మ పట్టు చీర కొంగు హంగులు,
పిల్లల ఆశల లాగ ఎగిరే గాలి పటాలు 

అబ్బ బ్బ ..మా పల్లె టూరుల 
పండగ హడావిడి చూడాల్సిందే..
ఎక్కడెక్కడో పట్టణాల లో ,
ఉరుకులు పరుగుల హడావిడి 
ఉద్యోగాల కొలువులు చేసుకునే వారు,
దిన కూలి పనులో, ఇంటి పనులు 
చేసుకునే వారు కూడా ,మా ఊరు 
మా పండగ అంటూ ఇంటికి పరుగులు 
తీసే సంబరాల సమయం..ఈ పండగ.

మన సంస్కృతీ ,సంప్రదాయం అంటూ 
ఉన్నాయా అసలు అని ప్రశ్నించే వారికి 
చూపించండి ,పండగ సంబరాలు ..
సంక్రాతి పండగ తర తరాల గా 
అందరూ కల్సి చేసుకునే పండగే మరి..

THE ABOVE ARTICLE COLLECTED FROM

http://vasantalakshmi.blogspot.in/2013/01/blog-post_12.html

HOW TO CONSTRUCT AND PUT WARD ROBES ETC ACCORDING TO VASTU SASTRA


HOW TO CONSTRUCT AND PUT WARD ROBES ETC ACCORDING TO VASTU SASTRA


AIR WORDS FOR AIR TELUGU JOKES


TRANSPARENT NET SAREE


A BEAUTIFUL WHITE SAREE

DESIGNER NET SAREES COLLECTION
FAMILY ENTERTAINER SITAMMA VAKITLO SIREMALLE CHETTU MOVIE


A BRIEF ARTICLE ON LATEST CRAZ - 6 PACK - ITS POSITIVES AND NEGATIVES EFFECTS - TIPS IN TELUGU8


A BRIEF ARTICLE ON LATEST CRAZ - 6 PACK - ITS POSITIVES AND NEGATIVES EFFECTS - TIPS IN TELUGU8

FESTIVAL SPECIAL CHAKRALU TELUGU HOT RECIPES


FESTIVAL SPECIAL CHAKRALU TELUGU HOT RECIPES

SUGAR DOTS TELUGU RECIPE - SWEET KIDS RECIPE


IS SNAKES JUMP - YES SAYS EXPERTS


IS SNAKES JUMP - YES SAYS EXPERTS

SAINA NEHWAL RELEASES NEW GALAXY - GRAND IN INDIAN MARKET


VURIKE - TELUGU UPCOMING MOVIE - SHOOTING STARTS


THE GREAT ACTOR/DIRECTOR/PRODUCER OF TELUGU CINEMA - SRI AKKINENI LAKSHMI VARA PRASADA RAO - ALSO KNOWN AS L.V.PRASAD - THE LEGEND OF TELUGU CINEMA - A BRIEF PROFILE AND TRIBUTE


BOLLYWOOD AMALA PAUL STARTS LEARNING MARSHAL ARTS FOR THE UPCOMING TELUGU MOVIE


TELUGU MOVIE - LOVE DOT COM - NEETHI TEYLOR ACTRESS


ENCOURAGEMENT IS A TONIC OF ENERGY TO ALL KIDS - CHILD STORY IN TELUGU


ENCOURAGEMENT IS A TONIC OF ENERGY TO ALL KIDS - CHILD STORY IN TELUGU

DAILY MUGGU - JANUARY 31ST 2013 RANGAVALLU
WHAT A MEMORABLE EXPERIENCE - DEEPIKA PADUKONE


LOVE - AUSTRALIAN PHOTOGRAPHER - NO SAYS ILIYANA


NEW MODEL - SAFARI STORME - RELEASED FOR INDIAN ROADS - TELUGU ADVERTISEMENT


SPECIAL BREAD SWEET KIDS SPECIAL RECIPE
కావలసిన పదార్థాలు
బ్రెడ్‌ ముక్కలు - 10, పాలు - అర లీటరు, క్రీమ్‌ - అర కప్పు
పంచదార - 1 కప్పు, నీళ్లు - అర కప్పు, కుంకుమ పువ్వు - చిటికెడు బాదంపప్పు - 10, నెయ్యి - అర కప్పు
తయారు చేసే విధానం
బ్రెడ్‌ ముక్కల అంచులు కత్తిరించుకోవాలి. వీటిని నేతిలో బంగారు రంగు వచ్చవరకు పెనం మీద వేయించాలి. పాలల్లో క్రీమ్‌ వేసి సగం అయ్యేవరకు మరిగించాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. ఈ పాకాన్ని మరిగే పాలల్లో కలపాలి. ఒక స్పూన్‌ చల్లటి పాలల్లో కలిపి మరిగే పాలల్లో పొయ్యాలి. అందులోనే సన్నగా తరిగిన బాదం పలుకులు కలపాలి. వెడల్పు పాత్రలో వేయించిన బ్రెడ్‌ ముక్కలు పెట్టి పాల మిశ్రమాన్ని అందులో పొయ్యాలి. సన్న సెగమీద పాలన్నీ ఇంకిపోయే వరకు ఉంచాలి. అంతే రుచికరమైన బ్రెడ్‌ మిఠాయి తయార్‌.

EXCITING INTERVIEW QUESTIONS TELUGU NOVEL

UGADI KAVITHALA 2013 COMPETITION - ALL ARE INVITED TO PARTICIPATE


loading...