loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Veena-Malik-Hot-photos ON A SHOOTING SPOT


FROG STORYఅనగా అనగా ఇద్దరు రాణులు ఉండేవారట. పెద్ద రాణికి ఒక అమ్మాయి పుట్టిందట. చిన్న రాణికి ఇది ఇష్టం లేదట. అందుకని ఆ పాపని పుట్టిన వెంటనే దాసీకి ఇచ్చేసిందట. పెద్దరాణితో, ''నీకు కప్ప పిల్ల పుట్టింది'' అని చెప్పిందట. పెద్ద రాణి, ''అయ్యో !ఇది నాకర్మ!'' అనుకుని ఏడుస్తూ ఊరుకుందిట. తరువాత చిన్న రాణికి కూడా ఒక అమ్మాయి పుట్టిందట. ఇలా కొంతకాలం సాగిందట. పెద్దరాణి కూతురు దాసీ దాని ఇంటిలో నూ, చిన్న రాణి కూతురు రాజుగారింటిలోనూ పెరుగుతున్నారట. చిన్న రాణి పెద్దమ్మాయి చేత దాసీ పనులు చేయిస్తూ, చాలా కష్టాలు పెడుతూ ఉంటుందిట. చిన్నమ్మాయికి, అంటే చిన్న రాణీ గారి సొంత కూతురికి అది అస్సలు బాగుండదట. మరేమో, ఆ అమ్మాయికి తనకిది నచ్చలేదని వాళ్ళ అమ్మతో చెప్పాలంటే భయమట. అందుకని ఒక ఉపాయం ఆలోచించిందట. ఒక రోజు ఆ చిన్న మ్మాయి బొమ్మలతో అమ్మ ఆట ఆడుకుంటోందిట. ఎంచక్కా అమ్మ లాగే తను కూడా వంట చేసి, ఆ బొమ్మకి, ''తిను, తిను'' అంటూ తినబెట్టిందట. కానీ ఆ బొమ్మేమో తినలేదు కదా. అప్పుడు ఆ అమ్మాయేమో, ''నా బొమ్మ బువ్వ తినటం లేదూ'' అంటూ ఏడవటం మొదలెట్టిందట.
వాళ్ళమ్మ అది చూసి, ''చిలకల కొలికీ చినదానా, బొమ్మలు బువ్వ లు తిందురటే'' అందిట నవ్వుతూ. అప్పుడేమో ఆ అమ్మాయి, ''మాయలదానా, మహిమల దానా, మనుషులు కప్పల కందురటే'' అందిట చమ త్కారంగా. అప్పుడు చిన్న రాణి తను చేసిన తప్పు తెలుసుకుని, పెద్దరాణికి నిజం చెప్పి, పెద్దమ్మాయిని పిలుచుకుని వచ్చి, ప్రేమగా చూసుకోసాగిందట'' 

Veena Malik Hot Pics collection
AINDRITA RAY georgeous Kannada Babe - model and actress photo picsANDHRA MATHA GONGURA WITH NON VEG MUTTON CURRY


కావలసిన పదార్థాలు : 

లేత వేటమాంసం...అరకేజీ, పసుపు-అర టీస్పూన్‌, ఉప్పు-తగినంత, వెల్లుల్లి రేకలు- పది, అల్లం-అరంగుళంముక్క, నూనె-3టీస్పూన్ల్‌, లవంగాలు-నాలుగు, యాలకులు-నాలుగు, దాల్చిన చెక్క-కాస్తంత, బే ఆకులు-రెండు, గోంగూర-200గ్రా, పచ్చిమిర్చి-తగినన్ని, ఉల్లిపాయ-ఒకటి, కరివేపాకు- తగినంత,
తయారీ విధానం : ప్రెజర్‌ కుక్క ర్‌లో మటన్‌, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి ఉడికించాలి. మూకుడులో నూనె వేడిచేసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బే ఆకులు, వేసి వేయించాలి.

అల్లం, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిముక్కల్ని వేసి వేయించాలి. ఆ తరువాత కరివేపాకు, గోంగూర, పసుపు కూడా వేసి నూనె పైకి తేలేంతదాకా ఉడికించాలి. చివర్లో మాంసం ముక్కల్ని కలిపి 5నుంచి 10 నిమిషాల వరకు ఉడికించి, ఆ తరువాత తగినన్ని నీళ్ళుపోసి మళ్ళీ చిక్కబడేంతదాకా ఉడికించాలి.

చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలతో అలంకరించి సర్వ్‌ చేయాలి. అంతే నోరూరించే పుల్లటి రుచితో అలరించే గోంగూర వేటమాంసం కర్రీ తయార్‌...!! 

SLICY SRUTHI HASAN IN BALAPU AUDIO LAUNCH PHOTO PICS

100% WATER

నిత్యవాడకంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తున్నది. మనం తినే ఆహారం ఉడకటానికి నీరు ఎంతో తోడ్పడుతుంది. మనం నీటికి త్రాగుతున్నాం. నీరు శరీరానికి చాలా అవసరం. అందుకనే నీటిని త్రాగుతాం. శరీరం బరువులో మూడింట రెండువంతుల నీరు ఉన్నది. ఉదజని (రెండువంతులు ) ప్రాణవాయువు (ఒక వంతు) కలిసి నీటిలో ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మనం త్రాగేనీరు రక్తంతోపాటు ఇతర ద్రవాల తయారీలో తోడ్పడు తున్నది. మనం త్రాగిన నీరు జీర్ణనాళంలోకి వెళుతుంది కదా! అప్పుడు చిన్న,పెద్ద ప్రేవుల ద్వారా రక్తంలోనికి పీల్చబడుతుంది. అంటే రక్తానికి నీటి అవసరం ఎంతో ఉం దన్నమాట రక్తంలో 'ప్లాస్మా' అనే ముఖ్యమైన ద్రవం ఉన్నది కదా! దీనిలో 90శాతం ఉన్నది నీరే! ప్రతి జీవి కణాలలోను, కణాల వెలుపల నీరు ఉంటుంది. పెరిగే వయస్సులో కణజాలాల నిర్మాణం కావటానికి నీరు ఎంతో అవసరం. మనం తీసుకొనే మాంసకృత్తులతో రసాయనికంగా కలిసి పోతుంది. కణజీవ ద్రవ్యంలో ఉన్న పదార్థాలతో చేరుకుంటుంది. మాంసకృత్తులు. జీవక్రియ తర్వాత ''యూరియా''గా రూపాంతరము చెందుతాయి. ఆ యూరియాను నీరే మూత్రరూపంలో బయటకు పంపుతుంది.జీర్ణకోశంలో పోషకాలు విచ్ఛిత్తి కావటానికి నీరే ఆధారం.తరువాత అవయవాలకు పోషకాలు సరఫరా కావటానికి తోడ్పడుతుంది.మనం తినే ఆహారం నోట్లో ముద్దగా మారటానికి నీరే ఆధారం. ఆ ముద్ద జీర్ణకోశంలోనికి వెళ్ళటానికి నీరు సహాయం చేస్తుం ది. దేహంలో 'అయోనీకరణ' జరుగుతుంది. దానికి తోడ్పడేది నీరే! రోజూ పెద్దవాళ్ళకు 2 నుండి 21/2 లీటర్లు నీరు కావలసి వుంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగుతారు. మనకు నీరు సమపాళ్ళలో కావాలి. ఎక్కువైనా ప్రమాదమే! తక్కువైనా ప్రమాదమే!

REMOVE DARK SPOTS ON UR BEAUTIFUL EYES - TIPS AND CRIPS


''సర్వేంద్రియానాం నయనం ప్రధానం'' అన్నారు. మొఖానికి అందాన్ని ఇవ్వటమే కాకుండా ప్రకృతిని చూచే భాగ్యం కళ్ళవల్ల కలుగుతున్నది.


కళ్ళను కవులు రకరకాలుగా వర్ణించారు. మీనాక్షి, విశాలాక్షి, కామాక్ష్మి అని పేరు పెట్టారు. మొఖం చంద్రబింబం అయితే,
ఆ బింబంలో తామర మొగ్గల్లా ఉండేవి నయనాలు.
పిల్లమ్మ కన్నులు బీరపువ్వుల్లు
అబ్బాయికన్నుల్లు కలువ రేకుల్లు
కలువ రేకుల వంటి నీ కన్నులను
కాటుకలు పెట్టితే నీకు అందమ్ము''
-అని ఓ ప్రాచీన కవి పిల్లల కళ్ళను అతి చక్కగా వర్ణించాడు.


అలా కళ్లను గురించి చెప్పాలంటే చాలా అవుతుంది. ఇంత అందమైన అతి ముఖ్యమైన కళ్ళు ఒక్కోక్కసారి తమ అందాన్ని కోల్పోతాయి. అది కళ్ళదిగువన నల్లని వలయాలు ఏర్పడినప్పుడు జరుగుతుంది.కళ్ళకు దిగువన సున్నితమైన చర్మం ఉన్నది కదా! దానికింద వందలకొద్దీ చిన్న చిన్న రక్తనాళాలుంటాయి. తలభాగంలో ఉండే రక్తాన్ని వడగట్టే 'వడపోత'యంత్రాల్లా ఇవి పనిజేస్తాయి.మనం ఎక్కువ శ్రమ చేసినపుడు అలసిపోతాం! లేక ఎప్పుడైనా అనారోగ్యానికి గురవుతాం! ఆ సమయంలో ఈ నాళాల్లోరక్తం సరఫరా వేగం తగ్గుతుంది. అప్పుడు రక్తనాళాలు కొంచెం ఉబ్బిపోతాయి. కళ్ళకు దిగువ ఉన్న చర్మం సున్నితంగా ఉంటుందనుకున్నాం. అంతే కాకుండా, పలుచగా కూడా ఉంటుంది. రక్తనాళాలు ఉబ్బినప్పుడు ఆ ఉబ్బడం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రక్తం రంగు చర్మంలోనుండి నల్లగా కనిపిస్తుంది కదా! అదే వలయాల్లో నల్లగా దర్శనమిస్తుందన్నమాట!
ఇలా కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడతాయి. 

AGE OLD PEOPLE - NO SLEEP DISEASE - FACTS AND FIGURES - AN ARTICLE FOR OLD PEOPLE'S PROBLEMS
వృద్ధాప్యంలో నిద్రపట్ట కపోవడం మనేది సర్వసాధా రణం ఒక రకంగా చెప్పాలంటే నిద్రతగ్గిపోవడం వృద్ధాప్యంలో భాగంగా కూడా చెప్పవచ్చు. అయితే కేవలం వృద్ధాప్యం కారణంగానే తక్కువ సమయం నిద్రపడుతుందనే భావన కూడా నిజం కాదు. జీవితం ఎదురైన ప్రతికూల పరిస్థితులు. కష్టాలకు సంబంధించిన ఆలోచనలు నిద్రలేకుండా చేయవచ్చు. లేదా ఖాళీ సమయం ఎక్కువగా వుండటం వల్ల పగటిపూట నిద్ర ఎక్కువగా పోవడం వల్ల కూడా రాత్రివేళ నిద్రతగ్గిపోయే అవకాశం ఉంటుంది. మొత్తంగా యువకులు, మధ్యవయస్కులతో పోల్చుకుంటే వృద్ధులలో నిద్రపట్టని సమస్య ఎక్కువగా వుండటాన్ని పరిశోధకులు గుర్తించారు.

- వృద్ధులు చెప్పే సమస్యలలో ప్రధాన సమస్య వెంటనే నిద్రపట్టకపోవడం, ఒకవేళ పట్టినా వెంటనే మెలకువ రావడం.
- రోజు మొత్తంలో మంచంపై ఎక్కువ సమయం వున్నప్పటికీ నిద్రపట్టే సమయం తక్కువగా వుండటం. - తెల్లవారు జామున మూడు, నాలుగు గంటలకే మెలకువ రావడం, ఆ తర్వాత నిద్రపట్టకపోవడం.నిద్రపట్టినా, విశ్రాంతి తీసుకొన్నట్టుగా అనిపించకపోవడం. - రాత్రి సమయంలో చాలా పెందలాడే నిద్రపోవాలనిపించడం, తెల్లవారు జామునే మెలకువ రావడం.
పగటి పూట అలసటగా, నిస్సత్త్తువగా వుండటం. - తగినంతగా నిద్రపట్టకపోవడం వల్ల కంటి సమస్యలు తలెత్తడం. అమెరికాలో పెద్దవయసు గల 150 మంది స్త్రీ, పురుషులను ఎంపిక చేసి నిద్రపై అధ్యయనం చేసి, యుక్తవయసువారితో పోల్చినపుడు కొంతమందిలో అతిగానిద్రపోవడం, మరికొంతమందిలో చాలా తక్కువ సమయం నిద్రపోవడం, నిద్రపోయే సమయం క్రమంగా తగ్గిపోవడం వంటి పలు అంశాలను గుర్తించారు. ఆరోగ్యంగా వున్న పెద్దవయసువారిలో కూడా 65శాతం మందికి నిద్రపోయే సమయం తగ్గిపోవడం, నిద్రపోయే సామర్థ్యం తగ్గిపోవడం, ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ ( తీవఎ) తగ్గిపోవడం అంటే నిద్రపోయిన వెంటనే కనుపాపల కదలికశాతం, కదలిక సామర్థ్యం తగ్గిపోవడం గుర్తించారు.దీనికి ప్రధాన కారణం. సరిగా నిద్రపట్టడం లేదని చెప్పేవారు పగటిపూట విధి నిర్వహణలో తగిన విధంగా సామర్ధ్యం చూపలేకపోవడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. సహజంగానే 60 నుంచి 80ఏళ్ళలోపు వయసు వారిలో రాత్రివేళ మధ్యమధ్యలో మెలకువరావడం, త్వరగా మెలకువరావడం వంటి లక్షణాలు వుంటాయి. ఈ కారణంగా నిద్రపోయే సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతుంది. 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి సెంటర్‌న సర్వ్‌స్‌ సిస్టమ్‌లోనే మార్పు ప్రారంభమవుతుంది. దాదాపు 85 సంవత్సరాల వయసు వచ్చే సరికి దాదాపు 50శాతం ఈ సిస్టమ్‌ మార్పునకు గురికావడం వల్లనే నిద్రసమస్యలు తలెత్తుతాయని అధ్యయనం ద్వారా నిర్ణయానికి వచ్చారు.వయసు పెరగడంతోపాటు శరీరంలో నిద్రకు సంబంధించిన వ్యవస్థలో కూడా అనేక మార్పులు వస్తాయి. నిద్రలో కాళ్ళు కదల్చటంతోపాటు ఆరోగ్యసమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ సమస్యలతోపాటు నిద్రలో శ్వాససంబంధమైన సమస్య కూడా తలెత్తడాన్ని గుర్తించారు. ఈ సమస్యలతోపాటు ఆల్‌జీమర్‌ వ్యాధి తరహాలో నిద్రపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం కూడా వుంది. నిద్రపట్టక ఇబ్బంది పడే వృద్థులవిష యంలో కుటుం బ సభ్యులు ఈ విషయాలను గమనించడం అవసరం వృద్ధా ప్యం వచ్చిన తర్వాత వివిధ అనారో గ్య కారణాల వల్ల మందుల వాడకం తగ్గి పోయి ఖాళీగా వుండే సమ యం పెరుగు తుంది. శారీరక కష్టం వున్నపుడు అదే స్థాయిలో నిద్ర సామర్థ్యం వుంటు ంది. పనిచేయడం తగ్గిపోతే నిద్రపోయే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలవాటుకు భిన్నంగా ఆరుబయట పడుకోవడం, రాత్రి సమయంలో లైట్లు వెలుగుతూ ఉండడం వంటి కారణాల వల్లకూడా నిద్రపరంగా సమస్యలు తతెత్తుతాయి. కొంతమందికి వృద్ధాప్యం వచ్చినా కుటుంబ బాధ్యతలు తొలగిపోకపోవడం, ఆర్ధిక సమస్యలు వంటి అంశాలు కూడా నిద్రలేకుండా చేస్తాయి.
చికిత్స: వృద్ధులకు చికిత్స చేయడం ప్రారంభించడానికి ముందు పైన తెలిపిన అన్ని కోణాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి వుంటుంది. పైన చర్చించిన అన్ని రకాల అంశాలను పరిగణ లోకి తీసుకొని చికిత్స చేయాల్సి వుంటుంది. సహజంగా వృద్ధులకు ఇతరత్రా కారణాల వల్ల కూడా మందులు వాడుతుంటారు. అటువంటప్పుడు నిద్రకు సంబంధించి కూడా మందులు వాడాల్సి వచ్చినప్పుడు ఇతర అనారోగ్య సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. అందువల్ల సమీకృత చికిత్సా విధానం అవలంభించాల్సి వుంటుంది. కొన్ని సమయాలలో అసలు మందులు వాడకుండా బిహేవియర్‌ థెరపీ విధానంలో కూడా సమస్యను అధిగమించవచ్చు.

ఇతరత్రా రుగ్మతలు లేకుండా కేవలం నిద్రపరమైన చికిత్స మాత్రమే చేయాల్సి వచ్చినపుడు ''బైట్‌ లైట్‌'' వంటి అనేక అ ధునాతన విధానాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

CAULIFLOWER PLUS GREEN PEAS FRYకావలసిన పదార్థములు:

కాలీఫ్లవర్‌ :1
బఠానీ : 100 గ్రాములు
ఉల్లిపాయలు, : 4
పచ్చిమిర్చి : 50గ్రాములు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : 8 రేకులు
లవంగాలు2, యాలకులు, దాల్చిన చెక్క:2
గసగసాలు :1స్పూను
ఉప్పు, కారం, పసుపు, నూనె : తగినంత
కొత్తిమీర : తగినంత
పెరుగు : 1గ్లాసు
సెనగపప్పు : 2స్పూన్లు


తయారు చేయు విధానము:

 ఎండు బఠానీ అయితే రాత్రి నాన బెట్టాలి. కాలీఫ్లవర్‌ చిన్న చిన్న కొమ్మలుగా కట్‌ చేయాలి.
ఉల్లిపాయలు పొడవు ముక్కలు తయారు చేయాలి. బఠానీ
ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వేరుశెనగపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ కలిపి ముద్ద నూరాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు, కర్వేపాకు వేయించి ఉల్లిపాయల ముక్కలు బ్రౌన్‌ కలర్‌లో వేయించి నూరిన మసాలా ముద్ద వేసి వేయించి కాలీఫ్లవర్‌, ఉప్పు, పసుపు వేసి మగ్గించి బఠానీ వేసి కలియబెట్టి కొద్దినీరు వేసి వుడుకుచుండగా చిలికిన పెరుగు వేసి కలిపి గ్రేవి చిక్కబడ కుండానే దించాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఇది అన్నం, చపాతీ, పలావ్‌లకు కూడా బావుంటుంది. 

loading...