loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BE HAPPY ALWAYS FOREVER


LORD KRISHNA WITH RADHA


FRIENDSHIP CAN CHANGE THE WORLD


TELUGU QUOTES


HEART - FULL


BEAUTIFUL CRANE/BIRD


ZYM MAKES MAGIC TO UR BEAUTIFUL STRUCTURE


HAPPY NAGULA CHAVITHI FESTIVAL ON 07-11-2013


BEAUTIFUL THINGS


beautiful things happen in ur life when u distance
yourself from all the negative things

THE BEAUTY OF HINDUISM


THE ORIGINAL LUNCH BOX FOR GOOD HEALTH


NO FEAR - ENJOY LIFE


REAL FRIENDS


EAT FISH PRODUCTS REGULARLY FOR GOOD HEALTH - TIPS FOR EATING SEA PRODUCTS FOR HEALTHY LIFE


చేపలు తినండి ..... !ఆరోగ్యాన్ని..ఆయుష్యును పెంచుకోండి

హెల్తీఫుడ్ అంటే ఏదీ, ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. రోజూ ఏ డైట్ తీసుకోవాలి, వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు ఇలా పలు రకాల సందేహాలు మనలో కలగవచ్చు. మాంసాహారం ఎన్ని రోజులకొకసారి తీసుకోవచ్చు. ఇలా అనేక సందేహాలు. అయితే, మన రెగ్యులర్ డైట్ శాఖాహారమైన, మాంసాహారమైన సరే సమతుల్య ఆహారం తీసుకోవడం తమాంసాహార ప్రియులైతే మీ రెగ్యులర్ డైట్ చేర్చుకోవల్సిన ఒక ముఖ్యమైన ఫుడ్ చేపలు. చేపల్లో అనేక ప్రోటీలను, న్యూట్రీషియన్స్ మరియు విటమినులు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలను ప్రతి రోజూ లేదా వారానికొకసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు మనం చాలా యాక్టివ్ గా కూడా ఉన్నట్లు అనుభూతి చెందుతారు.
స్థానికంగా పుష్కలంగా లభించే చేపలు, రొయ్యలను ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపం తగ్గిపోయి ఆరోగ్యసమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. చేపలు, రొయ్యలు పోషకవిలువలు ఉన్న బలవర్థక ఆహారం. చేపల్లో వివిధ రకాలున్నాయి. అందులో సాల్ మన్ , మాక్రెల్ , ట్యూనా , హెర్రింగ్ , సార్డినెస్ మున్నగునవి .చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. అంతే కాదు, కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ చేపలను తినడ ద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చేపలు తరచూ తినడం వల్ల, చిన్న పిల్లల్లో ఆస్తమా నుండి పెద్దల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వరకూ అన్ని రకాల జబ్బులను నివారించవచ్చు. ఈ లోఫ్యాట్ చేపలను డైలీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు. ఇవేకాకుండా మీ రెగ్యులర్ డైట్ లో చేపలు చేర్చుకోవడం వల్ల పొందే అనేక ప్రయోజనాలు ఈ క్రింది పరిశీలించండి...

గుండె జబ్బుల నివారణకు: చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. ఫిష్ లో మంచి క్రొవ్వులను (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్)కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది. కార్డియో వ్యాస్కులార్ డిసీజ్(గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను) నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది.

చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది.

కంటి చూపుకు: సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి.

ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది.

ఎముకల బలానికి : చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం.

రక్త హీనత: రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది.

మెదడుకు: అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి.

కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటం వంటివన్నీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావటానికి దోహదం చేస్తాయి. ఈ కారకాల్లో మూడు గానీ అంతకుమించి గానీ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు రెట్టింపు అవుతోంది. అయితే చేపలు ఎక్కువగా తినేవారిలో లావు పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుందని కొరియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది.

SPECIAL CHICKEN RECIPEకావలసినవి:
తో చికెన్ తొడల & కాళ్లు-1kg న చర్మం
నిమ్మ హాస్య ప్రసంగము-2table చెంచా
నిమ్మరసం-3 టేబుల్ స్పూన్
చూర్ణం వెల్లుల్లి-5 లవంగాలు
వెన్న-2 టేబుల్ స్పూన్
రుచి కు ఉప్పు
తాజా వాముపువ్వు - 2 టేబుల్ స్పూన్ (2 టీ స్పూన్ ఎండబెట్టి)
తాజా రోజ్మేరీ-1 టేబుల్ స్పూన్ (1 టీ స్పూన్ ఎండబెట్టి)
బ్లాక్ మిరియాల 1 టేబుల్ స్పూన్
తాజా క్రీమ్-2 టేబుల్ స్పూన్
అలంకరించు కోసం నిమ్మకాయ ముక్కలు

విధానం : -
1)    fork లేదా కత్తి ఉపయోగించి చికెన్ ముక్కలు న ప్రక్షిప్తాలు చేయండి.
2)    garnishing కోసం వెన్న & నిమ్మ ముక్కలు తప్ప చికెన్ కవర్ కలిసి అన్ని ఇతర పదార్థాలు తీసుకుని.
3)    ఇప్పుడు ఒక ప్లాస్టిక్ గాలి గట్టి గిన్నె లేదా ఫ్రీజర్ సంచిలో ఈ marinade ఉంచండి & రాత్రిపూట కోసం రిఫ్రిజిరేటర్ లో ఉంచండి.
4)    ఇప్పుడు 400F & చికెన్ ముక్కలు కొంత వెన్న దరఖాస్తు సుమారు పొయ్యి & ముందు వేడి అది. (మీరు గురించి 43 నిమిషాలు గ్రిల్ ఐచ్ఛికాన్ని అది చాలు ఉడికించాలి ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించి ఉంటే)
5)    ఇప్పుడు ఒక బేకింగ్ డిష్ లో ఈ చికెన్ ఉంచండి. Marinade రిజర్వు.
6)    ఇప్పుడు 55 కు 50 నిమిషాల కోసం ఈ రొట్టెలుకాల్చు.
7)    హాఫ్ 25 నిమిషాల మార్క్ రిజర్వేషన్ marinade తో చికెన్ ముక్కలు నూనె వెయ్యి గురించి బేకింగ్ @ ద్వారా మార్గం.

8)    చికెన్ లేత మారింది వరకు మరొక 25 నిమిషాలు ఉడికించాలి.

9)    ఇప్పుడు పొయ్యి ఆఫ్ & నిమ్మ తో ఒక ప్లేట్ & అలంకరించు న చికెన్ ముక్కలు ఉంచండి. 

మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగిస్తుంది కోసం 
    జస్ట్ 35-40 గురించి నిమిషాలు కోసం గ్రిల్ రీతిలో ఈ చాలు. పరిపూర్ణం గ్రిల్ కు ద్రవంలో మలుపు వైపులా ద్వారా మార్గమధ్యంలో.


VISIT FOR MORE AND MORE RECIPES :

HOUSE DECORATION LIGHTS


BEAUTIFUL NAIL POLISH DESIGNS / NAILS DECORATION


SWAMI VIVEKANANDA QUOTES IN TELUGU - SPECIAL


DON'T BEHAVE BAD WITH OTHERS


DON'T TALK USELESS WITH OTHERS


A PERSON CHOOSES TO LOVE U


if a person loves u, u should be thankful to that person;
u know why?
because there's a lot of people who love that person more than u;
but still that person chooses to love u.

HEALTHY ADVANTAGES OF PUMPKIN AND ITS SEEDS


గుమ్మడి గింజలు తింటే ....
జీవితకాలం పెరుగుతుందట!

మీలో ఉన్న అన్ని ఆరోగ్యసమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషదం గుమ్మడి, గుమ్మడి గింజలు చాలా మంది. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. ఇటువంటలకు అద్భుతమైన రుచి, అటు ఆనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడి కాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు. అయితే ఆ పారేవేసే గుమ్మడి గింజల్లోని వైద్యపరమైన ఔషధ గుణగణాలు తెలుసుకొన్నాక ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే, ఈ అద్భుతమైన ప్రయోజనాలు చాలా మందికి తెలిసుండకపోవచ్చు.

గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులోపుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యనాకి మేలు చేస్తుంది.

ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి, ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి. వీటిని వారి యొక్క రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే.

ఈ గింజల విషయంలో తప్పకుండా గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్య విషయమేమిటంటే, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకానికి గురికావల్సి ఉంటుంది. కాబట్టి, గుమ్మడి గింజలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొనే వారు, ఎక్కువగా నీళ్ళు, పండ్ల రసాలు తీసుకోవాలి.

LIFE IS COMPARED TO LIGHT


CUTE AND SMILY TRISHA IN TRANSPARANT HOT RED SAREE AND DESIGNER EXPLOID BLOUSE DESIGN


IF SLEEP COMES TO LOW - DANGER TO HEALTH - QUICK TIPS FOR GOOD AND FRESH SLEEP


VANDHE MATHARAM SONG AND ITS MEANING IN TELUGU


LIFE IS TEMPTATION TELUGU ARTICLE


BEAUTY OF BOW AND ARROW


LATEST MEN'S FASHION DRESSES


Graceful Green & Off White Saree - Lalit Khatri sarees and blouses designs


NATURAL WATER FALLS


Sunshine Yellow & Blue Saree - Lalit Khatri SAREE DESIGNS


Graceful Ready Pleated Lehenga Saree - Lalit Khatri


VISIT:

FOR ALL TYPES OF SAREES/WEDDING SAREES
AND OTHER ITEMSHEARTFUL SAMANTHA - ALWAYS HELP TO OTHERS MY FRIENDS


loading...