ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

OM NAMO VENKATESAYA NAMAHA


వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం 
ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ చందనాంకిత లసత్చారు దేహం 
మందార మాలికామకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభం
ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనం 
నిగమాదిసేవితం నిజరూపశేషప న్నగరాజ శాయినం ఘననివాసం 
కరిపురనాథసంరక్షణే తత్పరం కరిరాజవరద సంగతకరాబ్జం
సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరు వేంకటాచలాధీశం భజే .......
ఓం నమేా వేంకటేశయ