loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL - GODDESS SRI KANAKA DURGA AMMA VARI SPECIAL PUJA ARTICLES AND INFORMATION - ARTICLE ON GODDESS SAKTHI SWAROOPINI IN NAVA DURGA'S AVATHARS - THE MEANING AND IMPORTANCE OF NAVA DURGALU


హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కధనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

గొవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత "నవదుర్గ". గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు.

నవదుర్గలు -మహిమలు

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.

1.శైలపుత్రి:

' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'

కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.
హిమవంతుడు తపస్సు చేసి , ఆమెను కుమార్తెగా కోరగా అతనికి జన్మించినది .


2.బ్రహ్మచారిణి:

'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '

ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.
శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఎకాగ్రత కలుగుతుంది .


3.చంద్రఘంట:

'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

4.కూష్మాండ రూపం:

'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .


5.స్కందమాత:

'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.

6.కాత్యాయిని:

'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '

దేవతల కార్యార్దము కతుడు అనే మునిపుంగవుని ఆశ్రమం లో ఒక జన్మలో పుట్టి అక్కడే పెరగడం వల్ల ... ఈనామము . కాత్యాయనీ మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేదవిద్య అబ్బుతుంది .

7.కాళరాత్రి :

'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '

మృత్యువు కే భయకారిణి , ప్రళయకాలములో యముణ్ణి కూడా నశింపజేయగలదీ అయిన మూలశక్తి ... ఈమె . కాళరాత్రీ దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు గల మరో నామం శుభంకరి.

8.మహాగౌరి:

'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'

పుట్టుకతోనే నల్లని రంగుగల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలు్స్తాడు . దాంతో ఆమె శివుమితో పంతగించి , బ్రహ్మ గుఎఇంచి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్ల్ని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది . అష్టమశక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

9.సిద్ధిధాత్రి:

'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.


POLICE STATION


CHIDANANDAM - THE ANGRY TEACHER - KIDS STORY


AMAZING PHOTOGRAPHY PICS COLLECTION


TELEVISION SERIALS POWER


I AM ALIVE MY DEAR WIFE


I LOVE IT


I LIKE IT


TOLLYWOOD LEGEND BAPU ART PICS COLLECTION


NEWLY WEDDED COUPLE ART


SOFT BEAUTY ISHA TALWARARTICLE ABOUT SIMHACHALAM TEMPLE IN ENGLISH AND TELUGU


About the Temple

SIMHACHALAM [the lion hill], which rises to about 800 feet about the sea, stands just north of Visakhapatnam. Near the top of the north side of it, in a wooded hollow surrounded by a wide circle of higher ground, is the temple to Narasimha, the man-lion incarnation of Vishnu, which gives the hill its name.

This is the most famous, richest, and best sculptured shrine in Visakhapatnam, and in its honour number or the people of the district are named Simhachalam, Simhadri, Narasimha and so on. From the hollow in which is stands, a deep glen, watered by a rivulet and clothed with many trees in striking contrast to the bare flanks of the rest of the hill, runs down to the foot of the northern slope, where, about ten miles be road from Visakhapatnam, is a rose-garden which is traditionally declared to have been planted by the well-known Sitarama Raju of Vijayanagaram and is watered from the rivulet.The Rajas of Vijayanagaram have been wardens of the shrine for over two centuries and have endowed it with land of 11,000 acres for its maintainance. The way up to the temple runs along the glen from near the rose-garden, through terraced fields of pineapples dotted with mango, jack and other trees. It passes up a broad flight of wellkept stone steps, over a thousand in number, on either side of which trees have been planted to give shade and a rill runs in a stone channel to refresh weary pilgrims. At frequent intervals are images of the various. Hindu gods in little niches, and on festival days the steps are lighted from top to bottom, The steps eventually reach the narrow mount of the glen, and here the path is barred by a bold portal called Hanuman's gate, by the side of which the rivulet which passes down the glen is led in to two pools where pilgrims bathe before they continue the ascent. This gate was apparently part of the fortifications which on former days guarded the temple and other remains of which may be traced on the high ground surrounding it. Tradition says that these included as many as 24 bastions.Passing through Hanuman's gate, the pilgrim traverses a narrow part of the glen where the rivulet is led through pipes and channels over several artificial cascades surrounded by more sculptures of the gods, and at length reaches the amphitheater in which, on a terrace partly cut of the hill-side, stands the temple itself.


Sthala Puranam
The local Sthala purana contains a mythical account of the foundation of the building which relates the well-known story of how the demon Hiranya-Kasyapa,furious with his son Prahlada's devotion to his petaversion Vishnu, had the boy thrown into the sea and Simhachalam hill placed on top of him ; how Vishnu in his man-lion incarnation went to the youth's rescue, stood on one side of the hill and tipped it up so that the boy could crawl out on the other : and how Prahlada in his gratitude founded this shrine.
The exact age of the temple is not known, but it contains an inscription, dated as far back as 1098-99 A.D.,of the Chola king Kulottunga I who conquered the Kalinga territories, and it must thus have been a place of importance even then.
Another inscription shows that a queen of the Velanandu chief Gonka III (1137-56)covered the image with gold : a third says that the Eastern Ganga king Narasimha I built the central shrine,the mukhamandapam, the natyamandapam, and the enclosing verandah in black stone in 1267-68 : and the many other grants inscribed on its walls (the Government Epigraphist's lists for 1899 give no less than 125 of these) make it a regular repository of the history of the district.The Simhachalm temple still contains in inscriptions left here by Srikrishna Devaraya of Vijayanagara empire recounting his successes and relating how he and his queen presented the yod with necklace of 991 pearls and other costly gifts Architecturally the temple apparently deserves high praise. But this is said to contain a square shrine surmounted by a high tower, a portico in front with a smaller tower above it, a square sixteen pillared mandapam (called the mukhamandapam) facing this, and an enclosing verandah, all made of dark granite richly and delicately carved with conventional and floral ornament and scenes from the Vaishnavite puranas.These are doubtless the work of the Narasimha I referred to above. Much of the carving is mutilated (by Muhammadan conquerors, it is said). One of the pillars is called the kappam stambham or 'tribute pillar'. It is credited with great powers of curing cattle-disease and granting children, and in olden times the right to collect the numerous tributes paid to it in consequence is annually sold by auction. In the verandah is a stone car with stone wheels and prancing stone horses.
The image of the god is small and is kept covered with an unctuous preparation of sandal pasts. Once a year, in May, this is removed with much ceremony at the festival called Chandanayatra.Outside this inner enclosure there is little worthy of note except the excellent natyamandapam on the north side of the temple, where the god's marriage is performed and which is also to work of Narasimha I. This is supported by 96 pillars of black stone, arranged in sixteen rows of six each, which are more delicately carved than any others in the temple, are all different in the details of their design, and yet avoid incongruity of effect by adhering to one general type - especially in their capitals, which are usually of the inverted - lotus shape.


Legends
Hiranyakasipu was a Rakshasa king. He was in fact one of Vishnu's Dwarapalakas or gate keepers in Vaikuntha, Jaya and Vijaya. They had to take birth in the mortal world thrice because of a curse given by Sanaka, Sanandana, Sanathana and Sanathkumara, who were not allowed to take darshan of Mahavishnu by them. The other palaka was born as his brother Hiranyaaksha. Hiranyakasipu wanted to become immortal and hence performed austerities (tapasya) to propitiate Lord Brahma. However, Lord Brahma said that was not possible so Hiranyakasipu asked Lord Brahma to grant him a boon so that he could not be killed by any animal or a man neither in the morning nor in the night, by any weapons, neither in sky nor on the earth. 
Hiranyakasipu wanted the entire world to worship him. But, Prahalada, his son, was a devotee of Lord Narayana and always expressed his bhakti towards Him. In spite of warning him several times, Hiranyakasipu could not alter Prahlada's devotion. This made Hiranyakasipu angry and he made numerous attempts to get Prahlada killed. One of them was to throw him off the top of a mountain. However, Vishnu rescued him by moving the mountain and made a small path for Prahaladha. It is said that in the place where the Lord stood to protect Prahaladha is the place where the temple is built.


KAPPASTAMBHAM
"KAPPASTAMBHAM" situated in the temple as token of their respect towards God for blessing their children and for their prosperity. There is another practice also in existence from time immemorial that some of the devotees will also observe pradakshanam along with the calf around the prakaram with faith as they get salvation. Most of the devotees coming from Orrissa State and North coastal districts of Andhra Pradesh are observing this practice during their pilgrimage.


This pillar was infused with only Godly and Miraculous powers. Since the devotes who aspire some desires to get fulfilled put forward offerings(Kappam) to this pillar, this pillar assumed the Name KAPPASTHAMBAM, At the bottom of this pillar Santhana Gopala Swamy image (Yanthram) was installed. So the devotees are of the belief that if the childless couples embraces this pillar, they will be blessed with children erelong. The devotes also believe that for whatever desires to get fulfilled they extend offering and hug this Kappasthambam all those desires will surely get fulfilled forthwith.


Uthsavams
Ugaadhi [TELUGU NEWYEAR]-Pandhiri paata utsavam,making SRI Swamy as bride groom.
"RADHOTSHAVAM" Also there before Swamy going to marriage.
KALYAANOTHSAVAM 
SrI Swamy vaari Vaarsika THIRUKALYAANA MAHOTHSAVAM [From Chaitra sudda dasami to Chatra Pounami)(march/april]
NRUSIMHA JAYANTHI :
Will be Celebrated on these day SWAMY VARI JAYANTHYUSTHAVAM [Vrushabha Sukla Chathurdasi].The Narasimha Jayanti festival, which occurs on the Fourteenth day of the first half of month of 'Vaisakha' is celebrated as Birthday of the Lord. 
VAISAAKHA POURNAMI :
[Vaisaakha sudda thadiya,Akhsara Thruthiya][april/may].It is the one of the holy days in temple festivals.
JYESTA POURNAMI: 
"THRUTHIYA CHANDANA SAMARPANA" At early Mornimg. 
GIRI PRADHAKSHINA : 
It comes on "AASHADA POURNAMI" generally at june/july months.on this day the people walk around the simhachalam hill which was in distance 34 kms.


On the full moon day in the month of 'Ashadha', June, the devotees of the Lord, hailing mainly from the countryside, observe a fast on this day and go around the hill over a distance of about twenty miles. They eat their dinner after completing the Pradakshina and after having ' Darshan ' of the Lord. Those, who cannot undertake this, satisfy themselves by making 108 rounds in the temple itself. 
CHANDANOTHSAVAM 
It is also called "NIZAROOPA DARSANAM",Usually comes in the month of april/may.
On this day lot of people were try to have darsan of lord NARASIMHA from early morning.On this day the swamy gave darsan without chandana layer on his body called NIZAROOPA DARSANAM
Route Map
* Simhachalam is a hill temple that is almost 18 KM away from Vizag or Visakhapatnam.
* It is just 13 KM away from Vizag International AIRPORT. 
* It is 19 KM away from Visakhapatnam Railway station. 
* It is 20 KM away from R.T.C complex, Visakhapatnam. 
[Bus no's:6,6A,6a/H,28 z/h,28s,28V,60]
Accomodation :
The Devasthanam of Simhachalam provides accommodation facilities for pilgrims. There are choultries, cottages and guesthouses with all facilities.

వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
స్థలపురాణం
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన[యాదవుడు] పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
ఆలయ విశేషాలు
గాలి గోపురము-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.


సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.
సింహాచలం వద్ద గంగధార
జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.
భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.


కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉన్నది.
మాధవధార 
మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.
సంవత్సరంపొడుగునా సింహాచలేశునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని:
పంచాంగ శ్రవణం: చైత్ర శుద్ధ పాడ్యమి
కల్యాణ మహోత్సవాలు: చైత్ర శుద్ధ దశమి నుండి చైత్ర బహుళ పాడ్యమి వరకు
రథోత్సవం: చైత్ర శుద్ధ ఏకాదశి
చందనోత్తరణం: వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామివారి విగ్రహం మీది చందనాన్ని తీసివేస్తారు. దీనిని చందనోత్తరణం అంటారు.
చందనోత్సవం : వైశాఖ శుద్ధ తదియ నాడు పగటి పూట నిజరూప దర్శనం, చందనోత్సవం తో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదియనాటి రాత్రి చందన సమర్పణ. ఈ రోజు పగలు స్వామివారి నిజరూప దృష్టి పడటంవలన సింహాచలప్రాంతమంతా ఎండవేడితో సెగలు, భుగలు గా ఉంటుందంటారు. (అక్షయ తదియ కి లక్షల జనం వస్తారు. ఆనాడు నరసింహస్వామికి (అప్పన్న)పూసిన గంధం ఒలిచి, నిజరూప దర్శనం చూపిస్తారు).
వైశాఖ పూర్ణిమ : ఈ రోజున స్వామివారికి రెండవ విడత చందన సమర్పణం చేస్తారు.
జ్యేష్ఠ పూర్ణిమ : స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం
శయనోత్సవం: ఆషాఢ శుద్ధ ఏకాదశి
ఆషాఢ పూర్ణిమ : స్వామి వారికి నాలుగవ సారి చందన సమర్పణం
గిరి ప్రదక్షిణ : ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడం. ఆషాడ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి ని సింహాద్రి అప్పన్న ఉత్సవం గా చేస్తారు. కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 క్.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు, మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు , ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో వున్న గ్రామాల వారు, స్వచ్చంద సంస్థల వారు భక్తులకు, నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు.సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణ సందర్భంగా ఎన్.ఎ.డ్. గోపాలపట్నం పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సింహాచలంలో 24 జూలై 2010 శనివారం సాయంత్రం అప్పన్న రధం ప్రారంభం నుంచి ఆదివారం ఉదయం వరకు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు రక్షణ కల్పించి అవసరమైన్ సహాయం అండెంచేలా సిబ్బందిని నియమించారు. కంచరపాలెం నుంచి సింహాచలం వరకు 15 పాయింట్నలు గుర్తించారు. ప్రతి పాయింటు వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది పహరా కాస్తారు. అత్యధికంగా స్త్రీలు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నందున భద్రతను పెంచారు. ఎన్.ఎ.డి, గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు 50మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పనిచేస్తారు. మరో రెండు మొబైలు బృందాలు ప్రతీ క్షణం పహరా తిరుగుతుంటాయి. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటలవరకు సింహాచలం నుంచి హనుమంతవాక వరకు ఒక బృందం, హనుమంతవాక నుంచి కంచరపాలెం, మాధవధఅర, ఎన్.ఎ.డి మీదుగా గోపాలపట్నం, సింహాచలం వరకు ఒక బృందం ప్రతీక్షణం గస్తీ తిరుగుతుంది. కొందరు భక్తులు సింహాచలం తొలిపావంచా నుంచి బయలుదేరి హనుమంతవాక మీదుగా అప్పుఘర్ చేరుకుని, సముద్రస్నానాలు చేసి మాధవధఅరలోని మాధవస్వామిని చేరడానికి రారి 2.30 నిమిషములకు బయలు దేరుతారు. వీరు పోర్టు వెనుక నుంచి కైలాసపురం నివాసప్రాంతాల మీదుగా ఎన్.ఎ.డి చేరుకుంటారు. వీరందరికి ప్రత్యేక భద్రతకు ఒక పోలీసు టీము తిరుగు తుంది. రథంతో పాటు ఒక ఇన్‌ఛార్జి అధికారి ఆధ్వర్యంలో పోలీసు భద్రతా దళం ఉంటుంది. ప్రతినిమిషము అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు. 5వ పట్టణ పోలీసులు ప్రత్యేక బృందంగా తిరుగుతారు. భక్తుల సౌకర్యార్ధం సింహాచలం దేవస్థానం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. రెండు మూడు కి.మీ. కు ఒక శిబిరం ఏర్పాటు చేసింది. భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి, మంచినీరు తీసుకోవటానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్.ఏ.డి కూడలి, గోపాలపట్నం పెట్రోలు బంకు వద్ద సహాయం చేసే శిబిరాలను దేవస్థానం వారు ఏర్వాటు చేసారు.
కరాళ చందనం : శ్రావణ పూర్ణిమ నాడు స్వామి వారికి చందనమలదడం. ఇది కరాళ చందన సమర్పణ
పవిత్రోత్సవం :బాధ్రపద శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు. స్వామివారి నిత్యనైమిత్తికాలలో తెలిసిగాని, తెలియకగాని జరిగిన దోషనివారణకోసం జరిపే ఉత్సవం.
శరన్నవ రాత్రులు: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి.
విజయదశమి, శమీపూజ: ఆశ్వయుజ శుద్ధ దశమి. స్వామి వారు కొండ క్రింది పుష్పక వనానికి వచ్చి, జమ్మి వేట సాగిస్తారు.
క్షీరాబ్ధి ద్వాదశి : కార్తీక శుద్ధ ద్వాదశి.
గోదా కళ్యాణం : ధనుర్మాసం చివర భోగినాడు జరుగుతుంది.
మకరి వేట : మకర సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ రోజున స్వామివారు కొండ క్రింద పుష్పకవనంలోని జలాశయంలో మొసలి బారి నుంచి గజేంద్రుని రక్షించడం.
తెప్పోత్సవం : పుష్య బహుళ అమావాస్య. కొండ క్రింది వరాహ పుష్కరిణిలో స్వామి వారు తెప్పతిరునాళ్లు జరుపుకోవడం.
డోలోత్సవం : ఫాల్గుణ పూర్ణిమ. కొండ క్రింది ఉద్యానవనంలో స్వామివారు ఉయ్యాల ఊగుతారు.
నరసింహ జయంతి : సౌర మాన వృషభ మాసం లో శుద్ధ చతుర్దశి.
దేవాలయంలో దర్శనవేళలు-ఉదయం 7 నుండిసాయంత్రం 4 వరకూ మరియు సాయంత్రం 6 నుండిరాత్రి 9 వరకూ.
విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చును. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదుగా (సుమారు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.

ARTICLE ABOUT LORD SRI BHUDEVI SAMETHA VARAHANADHUDU TEMPLE, KARNATAKA, INDIA


I HAVE SEEN YOU SOMEWHERE


NO CLUB PARTY TODAY


RAIN MOVIE


I'M CARRYING A BAG


JUST TEN THOUSAND


MALE MOSQUITOES FACTS


PIES

MOM AND SON


OM OM OM


OM NAMAH SIVAYA


GOLDEN IMAGE / STATUE OF LORD SIVA


SPISY BEAUTY PARINIDHI

INDIAN NATIONAL SYMBOL - FOUR LIONS - BRIEF ARTICLE ABOUT ASHOKA STHUPAM


PARROT'S PREDICTION


loading...