loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT NARAYANA SUKTAM - LORD SRI MAHAVISHNU PRAYER IN TELUGU


NARAYANA SUKTAM – TELUGU

ఓం సహ నా’వవతు | సహ నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” || ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం || సహస్రశీర్’షం దేవం విశ్వాక్షం’ విశ్వశం’భువమ్ | విశ్వం’ నారాయ’ణం దేవమక్షరం’ పరమం పదమ్ | విశ్వతః పర’మాన్నిత్యం విశ్వం నా’రాయణగ్‍మ్ హ’రిమ్ | విశ్వ’మేవేదం పురు’ష-స్తద్విశ్వ-ముప’జీవతి | పతిం విశ్వ’స్యాత్మేశ్వ’రగ్ం శాశ్వ’తగ్‍మ్ శివ-మచ్యుతమ్ | నారాయణం మ’హాఙ్ఞేయం విశ్వాత్మా’నం పరాయ’ణమ్ | నారాయణప’రో జ్యోతిరాత్మా నా’రాయణః ప’రః | నారాయణపరం’ బ్రహ్మ తత్త్వం నా’రాయణః ప’రః | నారాయణప’రో ధ్యాతా ధ్యానం నా’రాయణః ప’రః | యచ్చ’ కించిజ్జగత్సర్వం దృశ్యతే” శ్రూయతే‌உపి’ వా ||
అంత’ర్బహిశ్చ’ తత్సర్వం వ్యాప్య నా’రాయణః స్థి’తః | అనంతమవ్యయం’ కవిగ్‍మ్ స’ముద్రే‌உంతం’ విశ్వశం’భువమ్ | పద్మకోశ-ప్ర’తీకాశగ్ం హృదయం’ చాప్యధోము’ఖమ్ | అధో’ నిష్ట్యా వి’తస్యాంతే నాభ్యాము’పరి తిష్ఠ’తి | జ్వాలమాలాకు’లం భాతీ విశ్వస్యాయ’తనం మ’హత్ | సంతత’గ్‍మ్ శిలాభి’స్తు లంబత్యాకోశసన్ని’భమ్ | తస్యాంతే’ సుషిరగ్‍మ్ సూక్ష్మం తస్మిన్” సర్వం ప్రతి’ష్ఠితమ్ | తస్య మధ్యే’ మహాన’గ్నిర్-విశ్వార్చి’ర్-విశ్వతో’ముఖః | సో‌உగ్ర’భుగ్విభ’జంతిష్ఠ-న్నాహా’రమజరః కవిః | తిర్యగూర్ధ్వమ’ధశ్శాయీ రశ్మయ’స్తస్య సంత’తా | సంతాపయ’తి స్వం దేహమాపా’దతలమస్త’కః | తస్యమధ్యే వహ్ని’శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థి’తః | నీలతో’-యద’మధ్యస్థాద్-విధ్యుల్లే’ఖేవ భాస్వ’రా | నీవారశూక’వత్తన్వీ పీతా భా”స్వత్యణూప’మా | తస్యా”ః శిఖాయా మ’ధ్యే పరమా”త్మా వ్యవస్థి’తః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో‌உక్ష’రః పరమః స్వరాట్ ||
ఋతగ్‍మ్ సత్యం ప’రం బ్రహ్మ పురుషం’ కృష్ణపింగ’లమ్ | ఊర్ధ్వరే’తం వి’రూపా’క్షం విశ్వరూ’పాయ వై నమో నమః’ ||
ఓం నారాయణాయ’ విద్మహే’ వాసుదేవాయ’ ధీమహి | తన్నో’ విష్ణుః ప్రచోదయా”త్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

Shanthi Pata
Sahana navathu.Sahanou bunakthu. Saha veerya karavavahai.
Tejaswinaa vadheedamasthu maa vidwishavahaii.
Om shanthi, shanthi, shanthi.

Let Brahmam protect the teacher-student duo,
And also protect us,
We would work with vigour,
Let our learning be lustrous,
Let not we quarrel among ourselves,
Let there be peace, peace and peace.

Narayana Suktham
Sahasra seersham devam viswaksham viswa sambhuvam.
Viswam narayanam devam aksharam paramam padam. 1

I meditate on god Narayana,
Who has thousands of heads,
Who sees everywhere,
Who does good to all the world,
Who is the world,
Who is indestructible,
And who is the greatest destination.

Viswatha paramanithyam viswam narayanam harim,
Viswamevedam purusha stadvischa mupajeevathi. 2

I meditate on God Narayana,
Who is much greater than this world,
Who is forever,
Who is the world,
Who destroys sins and suffering,
And say, that this world is Purusha,
And is alive because he is inside it.

Pathim viswasyatmeshwara, saswatha shivamachyutham,
Narayanam mahagneyam viswathmanam parayanam. 3

I meditate on Narayana,
Who owns this world,
Who is the god of all souls,
Who is forever,
Who is personification of good,
Who never slips,
Who needs to be known with great effort,
Who is the soul of everything,
And who is the great destination.

Narayana paro jyothirathma narayana para,
Narayana para brahma tatwam narayana para.
Narayana paro dyatha , dyanam Narayana para. 4

Narayana is the great light,
Narayana is the great soul,
Narayana is the ultimate Brahmam,
Narayana is the great principle,
Narayana is the greatest among those who meditate on him,
And Narayana is the great meditation.

Yachcha kinchid jagat sarvam drusyathe sruyathe bhi vaa,
Antharbahischa tatsarva vyapya narayana sthitha. 5

Narayana is spread,
All over the world.
In everything that we see and hear,
And in its inside and outside.

Anantham avyayam kavi samudrentham viswasambhuvam,
Padmakosa pratheekasa hrudhyam chapyadho mukham. 6

I meditate on God Narayana,
Who is endless,
Who is indestructible,
Who is all knowing,
Who is inside the sea,
And who does good to all world.
I also state that the heart hangs like an inverted lotus bud.

Adho nishtaaya vithasthyaanthe nabhyam upari thishtathi,
Jwalamalaakulam bhathi viswasya yatanam mahat. 7

Inside the heart,
Which is Just below the collarbone,
And one hand above the belly button,
Shines .as if it is surrounded by a flame,
The greatest habitat of the universe

Santhatha shilabhisthu lambatya kosa sannibham,
Tasyanthe sushira sookshmam tasmin sarve prathishtitham. 8
The lotus like heart hangs,
Attached to the bones on all four sides,
And inside the heart is a very tiny hole,
And inside that hole everything exists.

Tasya madhye mahan agni viswa archir viswatho mukha,
Sograbuk vibhajan thishtaa annahara majara kavi. 9

Inside the center of the heart,
There is an ever-shining fire,
Which is spread in all directions,
And that fire which burns stable,
Sees everywhere,
Never gets old,
And divides and supplies the food.

Tirya goordhwa madhasa sayee rasmayas tasya santhatha,
Santhapayathi swam deha mapada thala masthaka,
Tasya madhye vahni shika aneeryordhwa vyavasthitha. 10

The rays of that fire is always spread,
All over from one end to other,
And throughout the length,
And from head to foot,
And the body of that fire,
Heats our body allover,
And its one thin flame,
Shines erect in the center of the heart.

Neela thoyadha madhyastha dwidyullekheva bhaswaraa,
Neevara sooka vathanvee peetha bhaswat yanoopama. 11

Like the sparkle of lightning,
From within a black dark cloud,
Like the sprout of a red paddy,
Thin and golden,
And as tiny as an atom,
That flame continues burning.

Tasya shikhaya madhye paramathma vyavasthitha,
Sa brahma sa shiva sa hari sendra sokshara parama swaraat. 12

In the center of the flame lives the all-pervasive God.
Who is Brahma,
Who is Shiva,
Who is Vishnu,
Who is Indra,
Who is perennial and ever living,
And He is the greatest emperor.

Rhutha sathyam param brahma purusham Krishna pingalam,
Oordhwaretham viroopaksham viswa roopaya vai namo nama. 13

Salutations and salutations,
To Him who is the beauty of everything,
To Him who is ever lasting truth,
To Him who exists as Para Brahmam in all bodies,
To Him who is the black Vishnu and reddish Shiva rolled into one,
To Him who looks after the progeny,
To Him who is three eyed,
And to Him who assumes the form of all beings of the universe.

Narayanaya vidmahe vasudevaya deemahi,
Thanno Vishnu prachodayath. 14

Let us try to know that Lord Narayana,
Let us try to meditate on that Vasudeva,
And let that Vishnu employ us to do good deeds.INDIAN WOMEN PAINTING


LORD SRI NARASIMHA SWAMY PRAYER


GODDESS SRI MAHA LAKSHMI ASTAVATHAR PICS AND LORD SRI MAHA VISHNU DASAVATAR PICIT WILL GONE


DIWALI DIVORCE


smile beauty


ARTICLE ABOUT PRANAYAMA IN TELUGU


ప్రాణాయామం

ప్రాణాయామం (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.
ముఖ్యమైన దశలు
1. పూరకం: ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని పీల్చడాన్ని పూరకమంటారు.
2. కుంభకం: పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం' అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం 'బాహ్యకుంభకం' అవుతుంది.
3. రేచకం: ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
ప్రాణాయామ పద్ధతులు
ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి అష్టకుంభకాలు.
1. ఉజ్జాయి:
2. సూర్యభేద:
3. భస్త్రిక:
4. శీతలి:
5. సీత్కారి:
6. భ్రామరి:
7. మూర్ఛ:
8. ప్లావని:
మరింత సమాచారం
ప్రాణాయామము : ప్రాణము అనగా జీవనము , ఆయామము అనగా పొడిగించుట. ( పెంచుట ).
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక నందు మరియు పాతంజలి యొగశాస్త్రం నందు కూడ ప్రాణాయామం చెప్పబడెను.
8 రకముల ప్రాణాయామ పద్ధతులుకలవు :
సూర్య భేదనం ఉజ్జాయి శీతలి శీత్కారి భస్తిరిక భ్రామరి ప్లావని మూర్ఛ ఇతి అష్త కుమ్భకాని -
సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట. యడం ముక్కును మూసి కుడి ముక్కుతొ పదెపదె గాలిని పీల్చుట ( సూర్య భెదనము మరియు భస్త్రిక ప్రాణాయామాల వలన శరీరమందలి శీతల సంబంధిత రోగములు తొలగును. లొ.బి.పి. కి మంచిది.)
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములొ గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను. ( స్వరమునకు మంచిది.కపము తగ్గును.)
శీతలి అనగా చల్లదనము. నాలికను కాకి ముక్కు వలెనె చేసి గాలిని నాలిక ద్వారా పీల్ఛుకొనవలెను. పిదప ముక్కుతో వదలవలెను.
శీత్కారి అనగా చల్లదనము . గాలిని నొటిలొని పల్లమధ్యనుండి లొనికి పీలుచుకొనవలెను. ( శీతలి మరియు శీత్కారీ ప్రాణాయామాల వలన హ్హె.బి.పి. తగ్గును.చక్కగ నిద్రపట్టును.)
భస్త్రిక అనగ తొలుతిత్తి. గాలిని వెగముగ ముక్కుద్వారా తీసి వదులుట కమ్మరి వాని తొలుతిత్తి వలెనె చెయవలెను.
భ్రామరి అనగా తుమ్మెద . తుమ్మెద ద్వనివలెనె నాసాగృము ద్వారా గాలిని బయిటకు వదలవలెను. (బ్రామరి ప్రాణాయామ సాదన వలన మనస్సుకు శాంతి కలుగును.నిదుర పట్టును.)
ప్లావని అనగా తేలుట . పెదవులను కాకిముక్కు వలెనె చేసి గాలిని లోనికి పూర్తిగా పొట్ట నిండు వరకు పీలుచుకొనవలెను. (ఈ ప్రాణాయామము వలన వాయువులలొని త్రిదొషములు తొలగును.)
మూర్ఛ అనగా మతిభ్రమించుట. గాలిని ముక్కుద్వారా లొనికి తీసుకొని వదులునపుడు-
ఆగాలి మెదడుకు దిగువన గల పిట్య్టటరి గృందికి తకునట్లుగ ఉన్డవలెను.( దీనివలన మెదడుకు శాంతి కలుగును.)
పాతంజలి యొగములొ - శ్వాస ప్రశ్వాసొగతివిఛెదా ప్రాణ్ణాయామ అని చెప్పబడినది.
అనులొమ విలొమ ప్రాణాయామము ముఖ్యమగు ప్రాణాయామము.
ఎడమ నాసగ్రము ద్వారా గాలిని లొనికి తీసుకొని కుడి నాసాగ్రము ద్వారా గాలిని వదల వలెను.
పిదప గాలిని అదె కుడి నాసగ్రము ద్వారా తీసుకొని ఎడమ నాసాగ్రము నుండి వదల వలెను.ఈ ప్రకారముగా పలుమారులు సాదన చేయ వలెను. ( జీవించినంత కాలము ఈప్రాణాయామ సాదన చాల ఉపకరించును.సకల రొగములు తొలగును.)
ద్యానము చేయుసమయములొ నాసాగ్రమునందు ద్రుష్తిని నిలిపి గాలి గమనాగమనములను గమనించుటచె మనసు కుదుటపడి ఎకాగ్రత కలుగును.
దీనినె విపాసనాద్యానం అని కూడ అందురు.
ఈప్రాణ్ణాయామం గురించి స్వరశాస్త్రమంజరిలొ వివరముగ వివరించబడినది. స్వరమె పరమాత్మ అని కూడ పెద్దలు చెప్పెదరు.

ROCKET DHAMAAL


SRI POTHULURI VEERABRAHMENDRA SWAMY KALAGNANAM PART-4


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం - 4

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి. ఉదాహరణకు..

గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ..

ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.

కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. .

వీరివల్ల ప్రజలందరూ మోసపోతారు.. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలూ లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగవిలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు రట్టవుతోంది.

దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తోంది. ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్రస్వామి 500 ఏళ్ళ కిందటే వివరించారు. ఈ విషయమొక్కటే చాలు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటి బాబాలు, నకిలీ యోగుల మాదిరిగా పేరు కోసం, డబ్బు కోసం, ఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు. అంతే కాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది.

కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అన్ని విషయాలూ తెలుసుకోవాలంటే కాలజ్ఞానం చదవాలి.

కాలజ్ఞాన రచన

వీరబ్రహ్మేంద్రస్వామికి వీరం భోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీర భోజ్య రాయలు, తల్లి వీర పాపమాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్రస్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు.

అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలెనె వీర బ్రహ్మేంద్రస్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్దికాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకుని తల్లి అనుమతి కోరాడు.

తల్లి పుత్రా ప్రేమవల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు.

అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు, అనుబంధాల కోసం ప్రతి క్షణం తపించడం వృధా ప్రయాస అని తెలియచెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది ? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వి అనే అయిదు అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్రస్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది.

పంచభూతాల కలయికతోనే ''నేను'' అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్ధం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమౌతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సు కు ఆర్దమవడానికి కారణం తత్వమే.

ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి.ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్తమాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది.ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతే కానీ తప్పనిసరిగా 'నువ్వు ఈ దిశలో వెళ్ళు' అని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధి, కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే ''బుద్ధీ కర్మానుసారిణీ'' అని పెద్దలు చెప్తారు.

భౌతికంగా ఎంతటి గోప్పవాడయినా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వార్కికి దుఃఖం తగ్గుతుంది'' - అని తల్లి౮కి వివరించాదు

వీరబ్రహ్మేంద్రస్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాస్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి.


REASON FOR WATER DROPS ON ICE CUBES GLASS


FACTS OF LIFE


PREMIUM WASTE


NOVEL PRINTING


FESTIVAL CELEBRATIONS


NO USE OF FIXED DEPOSIT


HAPPY GIRLS ARE PRETTIEST - PARINIDHI

SIVA SAHASRANAMA STHOTRAM IN TELUGU WITH 60 SLOKAS AND MEANING


శివ సహస్రనామ స్తోత్రము

రచించినవారు తండిమహర్షి


ఇది w:తండిమహర్షి విరచిత శివుని సహస్రనామ స్తోత్రము యొక్క పూర్తి పాఠం.

ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భీమఃఅ ప్రవరో వరదో వరః

సర్వాత్మా సర్వవిఖ్యాత స్సర్వ స్సర్వకరో భవః

జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ స్సర్వభవనః 1

హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతశ్శాశ్వతో ధ్రువః 2

శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దనః

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః 3

ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః 4

మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః

లోకపాలోంతర్హితాత్మా ప్రసాదో నీలలోహితః 5

పవిత్రంచ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః

సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః 6

సహస్రక్షో విశాలాక్ష స్సోమో నక్షత్రసాధకః

చంద్రస్సూర్యశ్శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః 7

ఆద్యంతలయకర్తాచ మృగబాణార్పణోనఘః

మహాతపా ఘోరతపా అదీనో దీనసాధకః 8

సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః 9

సువర్ణరేతా సర్వజ్ఞ స్సుబీజో బీజవాహనః

దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః 10

విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో బలో గణః

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవచ 11

మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః

కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ 12

అశనిః శతఘ్నీ ఖడ్గీ పట్టసీ చాయుధీ మహాన్

స్సువహస్త స్సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః 13

ఉష్ణీషీచ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవచ 14

సృగాలరూపస్సిద్ధార్థో మృడస్సర్వశుభంకరః

అజశ్చ బహురూపశ్చ గంగాధారీ కపర్ద్యపి 15

ఊర్ధ్వరేతా ఉర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభస్థలః

త్రిజటశ్చీరవాసాశ్చ రుద్రస్సేనాపతిర్విభుః 16

నక్తంచరో హశ్చరశ్చ తిగ్మమన్యుస్సువర్చసః

గజహా దైత్యహా కాలో లోకధాతాగుణాకరః 17

సింహశార్ధూలరూపశ్చ వ్యాఘ్రచర్మాంబరావృతః

కాలయోగీ మహానాథ స్సర్వకామశ్చతుష్పథః 18

నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః

బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః 19

నృత్యప్రియో నిత్యనర్తో నర్తక స్సర్వలాలసః

మహాఘోరతపాశ్శూరో నిత్యో నీహో నిరాలయః 20

సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః

అమర్షణో మర్షణాత్మా యజ్ఞహా కామనాశకః 21

దక్షయాగాపహారీచ సుసహో మధ్యమస్తథా

తేజో పహారీ బలహా ముదితో ర్థో జితో వరః 22

గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితి ర్విభుః 23

సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః

విశ్వక్సేనో హరిర్యజ్ఞ స్సంయుగాపీడవాహనః 24

తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్

విష్ణుప్రసాదితో యజ్ఞ స్సముద్రో బడబాముఖః 25

హుతాశన సహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః

ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్ 26

జ్యోతిషామయనం సిద్ధిః సర్వవిగ్రహ ఏవచ

శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ 27

వైష్ణవః ప్రజవీ తాళీ ఖేలీకాల త్రికంటకః

నక్షత్రవిగ్రహమతిర్గుణబుద్ధిర్లయోగమః 28

ప్రజాపతిర్విశ్వబాహు ర్విభాగ స్సర్వతోముఖః

విమోచన స్సుసరణో హిరణ్యకవచోర్భవః 29

మేఘజో బలచారీ చ మహీచారీ స్తుతస్తథా

సర్వతూర్యవినోదీచ సర్వవాద్యపరిగ్రహః 30

వ్యాళరూపో గుహావాసీ గ్రహమాలీ తరంగవిత్

త్రిదశః కాలదృక్సర్వకర్మబంధవిమోచనః 31

బంధనస్త్వసురేంద్రాణాం యుధిశత్రువినాశనః

సాంఖ్యప్రసాదో దుర్వాసా స్సర్వసాధునిషేవితః 32

ప్రస్కందనొ విభాగజ్ఞోహ్యతుల్యో యజ్ఞభాగవిత్

సర్వవాస స్సర్వచారీ దుర్వాసావాసవో మరః 33

హైమో హేమకరో యజ్ఞ స్సర్వధారీ ధరోత్తమః

లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః 34

సంగ్రహో నిగ్రహః కర్తా సర్వచీరనివాసనః

ముఖ్యోముఖ్యశ్చ దేహశ్చ కాహళి స్సర్వకామదః 35

సర్వకాలప్రసాదశ్చ సుబలో బలరూపభ్రుత్

సర్వకామప్రదశ్చైవ సర్వద స్సర్వతోముఖః 36

ఆకాశనిర్విరూపశ్చ నిపాతోహ్యవశః ఖగః

రౌద్రరూపోంశురాదిత్యో బహురశ్మిస్సువర్చసీ 37

వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః

సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరో కరః 38

మునిరాత్మా నిరాలోక స్సంభగ్నశ్చ సహస్రదః

ప్లక్షీచ ప్లక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః 39

ఉన్మాదో మదనః కామోహ్యశ్వత్థోర్థకరోయశః

వాహదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణ ఉదజ్ఞుఖః 40

సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్ధ స్సిద్ధ సాధకః

భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః 41

మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః

వజ్రహస్తశ్చ విస్రంభో చమూస్తంభన ఏవచ 42

వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః

వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రితపూజితః 43

బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్

ఈశాన ఈశ్వరః కాలో నిశాచరీ పినాకభ్రుత్ 44

నిమిత్తస్థో నిమిత్తంచ నందిర్నాందీకరో హరిః

నందీశ్వరశ్చ నందీచ నందనో నందివర్ధనః 45

భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః

చరుత్ముఖో మహాలింగ శ్చారులింగ స్తథైవ చ 46

లింగాధ్యక్ష స్సురాధ్యక్షో యోగాధ్యక్షో యుగావహః

బీజాధ్యక్షో బీజకర్తా అధ్యాత్మానుగతో బలః 47

ఇతిహాస స్సకల్పశ్చ గౌతమో థ నిశాకరః

దంభోహ్యందభో వైదంభో వశ్యో వశకరః కలిః 48

లోకకర్తా పశుపతిర్మహాకర్తా హ్యనౌషధః

అక్షరం పరమం బ్రహ్మబలవాన్ శక్త ఏవచ 49

నీతిర్హ్యనీతి శ్శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః

బహుప్రసాద స్సుస్వప్నో దర్పణో థ త్వమిత్రజిత్ 50

వేదకారో మంత్రకారో విద్వాన్సమరమర్దనః

మహామేఘ నివాసీచ మహాఘోరో వశీకరః 51

అగ్నిజ్వాలో మహాజ్వాలో హ్యతిధూమ్రో హుతో హవిః

వృషభ శ్శంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః 52

నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః

స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః 53

ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః

కృష్ణవర్ణ స్సువర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినామ్ 54

మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః

మహామూర్ధా మహామాత్రో మహానేత్రో నిశాలయః 55

మహాంతకో మహా కర్ణో మహోష్ఠశ్చ మహాహనుః

మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానభాక్ 56

మహావక్షా మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః

లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః 57

మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః

మహానఖో మహారోమా మహాకేశో మహాజటః 58

ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః

స్నేహనో స్నేహనశ్చైవ అజిరశ్చ మహామునిః 59

వృక్షాకారో వృక్షకేతు రనలో వాయువాహనః

గండలో మేరుధామాచ దేవాధిపతిరేవచ 60

అధర్వ శీర్ష స్సామాస్య ఋక్సహస్రామితేక్షణః

యజుః పాదభుజో గుహ్యః ప్రకాశోజంగమస్తథా 61

అమోఘార్థః ప్రసాదశ్చ అభిగమ్య స్సుదర్శనః

ఉపకారప్రియ స్సర్వః కనకః కాంచనచ్ఛవిః 62

నాభిర్నంది కరోభావః పుష్కరః స్థపతిః స్థిరః

ద్వాదశస్త్రాసన శ్చాద్యోయజ్ఞో యజ్ఞసమాహితః 63

నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః

సగణోగణకారశ్చ భూతవాహనసఅరథిః 64

భస్మాశయో భస్మగోప్తా భస్మభూతస్తరుర్గుణః

లోకపాలస్తథా లోకోమహాత్మా సర్వపూజితః 65

శుక్ల స్త్రిశుక్లసంపన్న శ్శుచిర్భూత నిషేవితః

ఆశ్రమస్థః క్రియావస్థో విశ్వకర్మమతిర్వరః 66

విశాల శాఖస్తమ్రోష్ఠోహ్యాంబుజాల స్సునిశ్చలః

కపిలః కపిశ శ్శుక్ల ఆయుశ్చైవ పరో పరః 67

గంధర్వో హ్యదితి స్తార్ క్ష్య స్సువిజ్ఞేయ స్సుశారదః

పరశ్వధాయుధో దేవో హ్యనుకారీ సుబాంధవః 68

తుంబవీణోమహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః

ఉగ్రో వంశకరో వంశో వంశనాదోహ్య నిందితః 69

సర్వాంగ రూపో మాయావీ సుహృదోహ్యనిలో నలః

బంధనో బంధ కర్తాచ సుబంధన విమోచనః 70

సయాజ్ఞారిస్స కామారి ర్మహా దంష్ట్రో మహాయుధః

బహుధా నిందితస్సర్వ శంకర శ్చంద్రశేఖరః 71

అమరేశో మహాదేవో విశ్వదేవ స్సురారిహా

అహిర్భుధ్న్యో నిలాభశ్చ చేకితానో హరిస్తథా 72

అజైకపాశ్చ కాపాలీ త్రిశంకురజిత శ్శివః

ధన్వంతరి ర్ధూమకేతు స్స్కందో వైశ్రవణ స్తథా 73

ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్ర స్త్వష్టా ధ్రువోధరః

ప్రభావస్సర్వగో వాయు రర్యమా సవితా రవిః 74

ఉషంగుశ్చ విధాతాచ మాంధాతా భూతభావనః

విభుర్వర్ణ విభావీచ సర్వకామ గుణావహః 75

పద్మనాభో మహార్భశ్చంద్ర వక్త్రో నిలో నలః

భలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ 76

కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః

సర్వాశయో గర్భాచారీ సర్వేషాం ప్రాణినాం పతిః 77

దేవదేవస్సుఖాసక్త స్సదసత్సర్వ రత్నవిత్

కైలాసగిరి వాసీ చ హిమవద్గిరి సంశ్రయః 78

కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః

వణిజో వర్ధకీ వృక్షో వకుళ శ్శందనచ్ఛదః 79

సారగ్రీవోమహాశత్రు రలోలశ్చ మహౌషధః

సిద్ధార్థకారీ సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరః 80

సింహనాద స్సింహదంష్ట్ర స్సింహగ స్సింహవాహనః

ప్రభావాత్మా జగత్కాలః కాలో లోకహితస్తరుః 81

సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః

భూతాలయో భూతపతి రహోరాత్ర మనిందితః 82

వర్ధిత స్సర్వభూతానాం నిలయశ్చ విభూర్భవః

అమోఘస్సంయతో హ్యశ్వోభోజనః ప్రాణధారణః 83

ధ్రుతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః

గోపాలీ గోపతిర్గ్రామో గోచర్మవసనోహరిః 84

హిరణ్య బాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశకః

ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః 85

గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః

మహాగీతో మహానృత్యో హ్యప్సరోగణ సేవితః 86

మహాకేతుర్మహాధాతుర్నైక సానుచరశ్చలః

ఆవేదనీయ ఆవేశః సర్వగంధ సుఖావహః 87

తోరణ స్తారణో వాతః పరిధీపతి ఖేచరః

సంయోగో వర్ధనో వృద్ధో హ్యతివృద్ధో గుణాధికః 88

నిత్య ఆత్మా సహాయశ్చ దేవాసురపతిః పతిః

యుక్తశ్చ యుక్త బాహుశ్చ దేవోదివి సుపర్వణః 89

ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువో థ హరిణోహరః

వపు రావర్త మానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః 90

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్షణ లక్షితః

అక్షశ్చ రథయోగీచ సర్వయోగీ మహాబలః 91

సమామ్నాయో సమామ్నాయః సీరదేవో మహారథః

నిర్జీవో జీవనో మంత్రశ్శుభాక్షో బహుకర్కశః 92

రత్నప్రభూతో రక్తాంగో మహార్ణవనిపానవిత్

మూలం విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపోనిధిః 93

ఆరోహణో ధిరోహశ్చ శీలధారీ మహాయశాః

సేనాకల్పో మహాకల్పో యోగో యోగకరో హరిః 94

యుగ రూపో మహారూపో మహానాగహనో వథః

న్యాయ నిర్వహణః పాదః పండితోహ్యచలోపమః 95

బహుమాలో మహామాల శ్శశీహరిసులోచనః

విస్తారోలవణః కూపస్త్రియుగ స్సఫలోదయః 96

త్రినేత్రశ్చోవిషణ్ణాంగో మణివిద్ధో జటాధరః

విందుర్విసర్గ స్సుముఖః శరస్సర్వాయుధస్సహః 97

నివేదన స్సుఖాజాతః సుగంధారో మహాధనుః

గంధపాలీ చ భగవానుత్థాన స్సర్వకర్మణామ్ 98

మంథానో బహుళో వాయుః సకలస్సర్వలోచనః

తలస్తాలః కరస్థాలీ ఊర్ధ్వ సంహననో మహాన్ 99

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతో లోకస్సర్వాశ్రయక్రమః

ముండో విరూపో వికృతో దండీ కుండీ వికుర్వణః 100

హర్యక్షః కకుభోవజ్రీ శతజిహ్వ స్సహస్రపాత్

సహస్రమూర్ధా దేవేంద్ర స్సర్వ దేవమయో గురుః 101

సహస్రబాహు స్సర్వాంగః శరణ్యస్సర్వలోకకృత్

పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠః కృష్ణపింగళః 102

బ్రహ్మదండ వినిర్మాతా శతఘ్నీపాశశక్తిమాన్

పద్మగర్భో మహాగర్భో బ్రహ్మ గర్భో జలోద్భవః 103

గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతిః

అనంతరూపశ్చైకాత్మా తిగ్మతేజా స్స్వయంభువః 104

ఊర్ధ్వ గాత్మాపశుపతిర్వాతరంహఅ మనోజవః

చందనీ పద్మనాళాగ్రస్సురభ్యుత్తరణో నరః 105

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌళిః పినాకభ్రుత్

ఉమాపతి రుమాకాంతో జాహ్నవీభ్రుదుమాధవః 106

వరో వరాహో వరదో వరేణ్య స్సుమహాస్వనః

మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగళః 107

ప్రీతాత్మా పరమాత్మాచ ప్రయతాత్మా ప్రధాన ధృత్

సర్వపార్శ్వముఖస్త్ర్యుక్షో ధర్మసాధారణో వరః 108

చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః

సాధ్యర్షిర్వసు రాదిత్యో వివస్వాన్ సవితా మృతః 109

వ్యాస స్సర్గ స్సుసంక్షేపో విస్తరః పర్యయో నరః

ఋతు స్సంవత్సరో మాసః పక్షస్సంఖ్యా సమాపనః 110

కళాకాష్ఠాలవామాత్రా ముహూర్తహః క్షపాక్షణాః

విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్య స్సునిర్గమః 111

సదసద్వ్యక్తమవ్యక్తం పితామాతా పితామహః

స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్ 112

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః

దేవాసుర వినిర్మాతా దేవాసుర పరాయణః 113

దేవాసురగురుర్దేవో దేవాసుర నమస్కృతః

దేవాసుర మహామాత్రో దేవాసురగణాశ్రయః 114

దేవాసుర గణాధ్యక్షో దేవాసుర గణాగ్రణీః

దేవాదిదేవో దేవర్షిర్దేవాసుర వరప్రదః 115

దేవాసురేశ్వరో విశ్వో దేవాసుర మహేశ్వరః

సర్పదేవమయో చింత్యో దేవతాత్మాత్మ సంభవః 116

ఉత్పత్తి విక్రమో వైద్యో విరజో నీరజో మరః

ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రో దేవసింహో నరర్షభః 117

విబుధో గవర స్సూక్ష్మ స్సర్వ దేవస్తపోమయః

సుయుక్త శ్శోభనో వజ్రీ పాపానాం ప్రభవో వ్యయః 118

గుహః కాంతో నిజస్సర్గః పవిత్రం సర్వపావనః

శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః

అభిరామస్సురగణో విరామస్సర్వ సాధనః

లలాటాక్షో విశ్వదేవోహరిణోబ్రహ్మవర్చసః 120

స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః

సిద్ధార్థ సిద్ధభూతార్థో చింత్య స్సత్యవ్రత శ్శుచిః 121

వ్రతాధిపః పరంబ్రహ్మ భక్తానుగ్రహ కారకః

విముక్తో ముక్త తేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్ 122

ఫలశ్రుతి[మార్చు]
యథా ప్రధానం భగవాన్ ఇతి భక్త్యాస్తుతో మయా

యం న బ్రహ్మాదయో దేవా విదుస్తత్త్వేన నర్షయః

స్తోతవ్య మర్చ్యం వంద్యంచ కస్తోష్యతి జగత్పతిమ్

భక్త్యా త్వేవం పురస్కృత్య మయా యజ్ఞపతిర్విభుః

తతో భ్యనుజ్ఞాం సంప్రాప్య స్తుతో మతిమతాం వరః

శివమేభిః స్తువన్ దేవం నామభిః పుష్టివర్ధనైః

నిత్యయుక్త శ్శుచి ర్భూతః ప్రాప్నోత్యాత్మానమాత్మనా

ఏతద్ధి పరమం బ్రహ్మ పరం బ్రహ్మాధిగచ్ఛతి

ఋషయశ్చైవ దేవాశ్చ స్తువంత్యేతేన తత్పరాః

స్తుయమానో మహాదేవః స్తూయతే నియతాత్మభిః

భక్తానుకంపీ భగవాన్ ఆత్మసంస్థాకతో విభుః

తథైవ చ మనుష్యేషు యే మనుష్యాః ప్రధానతః

ఆస్తికాః శ్రద్దధానాశ్చ బహుభిర్జన్మభిః స్తవైః

భక్త్యాహ్యనన్యమ్ ఈశానం పరం దేవం సనాతనమ్

కర్మణా మనసా వాచా భావేనామితతేజసః

శయనా జాగ్రమాణాశ్చ వ్రజన్నుపవిశంస్తథా

ఉన్మిషన్ నిమిషశ్చైవ చింతయంతః పునః పునః

శృణ్వంతశ్శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవమ్

స్తువంతస్తూయమానాశ్చ తుష్యంతిచ రమింతచ

జన్మకోటిసహస్రేషు నానాసంసారయోనిషు

జంతోర్విగతపాపస్య భవే భక్తిః ప్రజాయతే

ఉత్పన్నచ భవే భక్తిః అనన్యా సర్వభావతః

భావినః కారణాంచాస్య సర్వముక్తస్య సర్వదా

ఏతద్దేవేషు దుష్ప్రాపం మనుష్యేషు న లక్ష్యతే

నిర్విఘ్నా నిర్మలా రుద్రే భక్తి రవ్యభిచారిణీ

తస్యైవచ ప్రసాదేన భక్తి రుత్పద్యతే నృణామ్

యేన యాంతి పరాం సిద్ధిం తద్భావగతచేతసః

యే సర్వభావానుగతాః ప్రపద్యంతే మహేశ్వరమ్

ప్రపన్నవత్సలో దేవః సంసారార్తాన్ సముద్ధరేత్

ఏవమన్యే న కుర్వంతి దేవాః స్సంసార మోచనమ్

మనుష్యాణామ్ ఋతే దేవం నాన్యా శక్తి స్తపోబలమ్

ఇతి దేవేంద్ర కల్పేన భగవాన్ సదసత్పతిః

కృత్తివాసాస్తుతః కృష్ణ తండినా శుభబుద్ధినా

స్తవ మేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్

గీయతే చ న బుధ్యేత బ్రహ్మశంకరసన్నిధౌ

ఇదం పుణ్యం పవిత్రంచ సర్వదా పాపనాశనమ్

యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా

ఏవమేతత్పఠంతే య ఏవ భక్త్యాతు శంకరే

యా గతిస్సాంఖ్యయోగానాం వ్రజంతే తాం గతిం తథా

స్తవమేనం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ

అబ్దమేకం చరేద్భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలమ్

ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితమ్

బ్రహ్మా ప్రోవాచ శక్రాయ శక్రః ప్రోవాచ మృత్యవే

మృత్యుః ప్రోవాచ రుద్రేభ్యో రుద్రేభ్య స్తండిమాగమత్

మహతా తపసా ప్రాప్తం తండినా బ్రహ్మసద్మని

తండిః ప్రోవాచ శుక్రాయ గౌతమాయచ భార్గవః

వైవస్వతాయ మనవే గౌతమః ప్రాహ మాధవ

నారాయణాయ సాధ్యాయ మనురిష్టాయ ధీమతే

యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణో చ్యుతః

నాచికేతాయ భగవానాహ వైవస్తవో యమః

మార్కండేయాయ వార్ ష్ణేయ నాచికేతో భ్యభాషత

మార్కండేయాన్మయా ప్రాప్తో నియమేన జనార్దన

తవాష్యహ మమిత్రఘ్నస్తవం దద్యాం హ్యవిశ్రుతమ్

స్వర్గ్యమరోగ్యమాయుష్యం ధన్యం వేదేన సంమితమ్

నా స్యవిఘ్నం వికుర్వంతి దానవా యక్షరాక్షసాః

పిశాచా యాతుధానా వా గుహ్యకా భుజపా అపి

యః పఠేత శుచిః ప్రాతః బ్రహ్మచారీ జితేంద్రియః

అభగ్నయోగో వర్షంతు సో శ్వమేధఫలం లభేత్

శివ సహస్రనామ స్తోత్రములోని మొదటి నూరు నామాలకు అర్ధాలు:

శ్లోకం 1

స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,
స్థాణుః = ప్రళయకాలమునందును ఉండువాడు,
ప్రభుః = సమస్తమునకు అధిపతి,
భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,
ప్రవరః = సర్వశ్రేష్టుడు,
వరదః = వరములనిచ్చువాడు,
సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,
సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,
సర్వః = సమస్తము తానేఅయినవాడు,
సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,
భవః = శివుని రూపంలో పుట్టినవాడు,
జటీ = జడలు ధరించినవాడు,
చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,
శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,
సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,
సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.

శ్లోకం 2

హరః = సమస్త పాపములను హరించువాడు,
హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,
సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,
ప్రభుః = అధిపతి,
ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,
నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,
నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,
శాశ్వతః = నిత్యమైనవాడు
ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.

శ్లోకం 3

శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,
భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,
ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,
అగోచరః = కంటికి కనిపించనివాడు,
అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,
అభివాద్యః = నమస్కరింప తగినవాడు,
మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,
తపస్వీ = తపస్సుచేయువాడు,
భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.

శ్లోకం 4

ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః = పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,
సర్వలోక ప్రజాపతిః = సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,
మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,
మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,
వృష రూపః = పుణ్య స్వరూపుడు,
మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.

శ్లోకం 5

మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,
సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,
విశ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,
మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,
లోకపాలః = లోకములను పరిపాలించువాడు,
అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
ప్రసాదః = అనుగ్రహించువాడు,
నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.

శ్లోకం 6

పవిత్రం = పరిశుద్ధమైన,
మహాన్ = గొప్పవాడు,
నియమః = నియమం తన స్వరూపమైనవాడు,
నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,
సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,
స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,
ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,
నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.

శ్లోకం 7

సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,
విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,
సోమః = చంద్రుని వంటివాడు,
నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,
చంద్రః = చంద్రుని వంటివాడు,
సూర్యః = సుర్యుని వంటివాడు,
శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,
కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,
గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,
వరః = శ్రేష్టుడు.

శ్లోకం 8

ఆది = మొదలు,
అంతః = చివర,
లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,
మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,
అనఘః = పాపరహితుడు,
మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,
ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,
అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,
దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.

శ్లోకం 9
సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,
మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,
ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,
పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,
యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,
యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,
మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,
మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,
మహాబలః = గొప్పశక్తి కలవాడు.

శ్లోకం 10

సువర్ణరేతాః = అగ్నిరూపమై యున్నవాడు,
సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,
సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,
బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,
దశబాహుః = పది భుజాలు కలవాడు,
అనిమిషః = రెప్పపాటు లేనివాడు,
నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,
ఉమాపతిః = పార్వతి భర్త

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శ్లోకము 11

విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు
స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు
బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు
బలః = బలము కలవాడు
గణః = సమూహ స్వరూపమైనవాడు
గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు
గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు
దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు
కామః = కామము యొక్క స్వరూపము తానే అయినవాడు.

శ్లోకము 12

మంత్రవిత్ = మంత్రముల యొక్క మూలమును తెలిసినవాడు
పరమః = అందరికంటె ఉన్నతుడు
మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు
సర్వభావకరః = సమస్తమైన మనస్సులను సృష్టించినవాడు
హరః = పాపములను హరించువాడు
కమండలుధరః = కమండలమును ధరించినవాడు
ధన్వీ = ధనుస్సు ధరించినవాడు
బాణహస్తః = చేతియందు బాణము ధరించినవాడు
కపాలవాన్ = కపాలమును చేత ధరించినవాడు

శ్లోకము 13

ఆశనిః = వజ్రాయుధము
శతఘ్నీ = శతఘ్ని అను ఆయుధమును ధరించినవాడు
ఖడ్గీ = ఖడ్గమును ధరించినవాడు
పట్టసీ = పట్టము అను పేరుగల ఆయుధమును చేతియందు ధరించినవాడు
ఆయుధీ = ఆయుధము కలవాడు
మహాన్ = గొప్పవాడు
స్రువహస్తః = హోమము చేసెడి పరికరమును చేత ధరించినవాడు
సురూపః = మంచి రూపము కలవాడు
తేజః = తేజము యొక్క స్వరూపము తానే అయినవాడు
తేజస్కరః = తేజస్సును కలుగజేయువాడు
నిధిః = ఐశ్వర్యమునకు మూల స్థానమైనవాడు

శ్లోకము 14

ఉష్ణీషీ = శిరస్త్రాణము కలవాడు
సువక్త్రః = మంచి ముఖము కలవాడు
ఉదగ్రః = అన్నిటికంటె ముందుండువాడు
వినతః = వినయము కలవాడు
దీర్ఘః = పొడవైనవాడు
హరికేశః = ఆకర్షణీయమైన కేశములు కలవాడు
సుతీర్థః = ఉత్తమమైన నదీ ఉదక స్వరూపమైనవాడు
కృష్ణః = నల్లని ఆకర్షణీయమైన స్వరూపము కలవాడు

శ్లోకము

సృగాలరూపః = నక్కయొక్క ఆకారము కలవాడు
సిద్ధార్థః = అన్ని ప్రయోజనాలను సాధించినవాడు
మృడః = భక్తులను ఆనందింపజేయువాడు
సర్వశుభంకరః = సమస్తమైన శుభములను కలుగజేయువాడు
అజః = పుట్టుక లేనివాడు
బహురూపః = అనేక విధాలైన రూపములు కలవాడు
గంగాధారీ = గంగను ధరించినవాడు
కపర్దీ = జటాజూటములు కలవాడు

శ్లోకము 16

ఊర్ధ్వరేతాః = ఊర్ధ్వముఖముగా ప్రవహించు రేతస్సు కలవాడు
ఊర్ధ్వలింగః = ఊర్ధ్వమైన లింగాకారము ధరించినవాడు
ఉర్ధ్వశాయీ = ఊర్ధ్వముగా నిద్రించువాడు
నభస్థలః = ఆకాస ప్రదేశమున ఉండువాడు
త్రిజటః = మూడు జడలు ప్రధానముగా కలవాడు
చీరవాసాః = నారచీరలు ధరించువాడు
రుద్రః = శత్రువులను దుఃఖపెట్టువాడు
సేనాపతిః = సైన్యమునకు అధిపతి
విభుః = అధిపతి

శ్లోకము 17

నక్తంచరః = రాత్రులందు సంచరించువాడు
అహశ్చరః = పగటియందు సంచరించువాడు
తిగ్మమన్యుః = తీక్షణమైన కోపము కలవాడు
సువర్చసః = మంచి కాంతి కలవాడు
గజహా = గజాసురుని చంపినవాడు
దైత్యహా = రాక్షసులను చంపినవాడు
కాలః = కాలము యొక్క స్వరూపమైనవాడు
లోకథాతా = లోకములను సృష్టించినవాడు
గుణాకరః = ఉత్తమ గుణములకు గనివంటివాడు

శ్లోకము 18

సింహశార్దూలరూపః = సింహము, పెద్దపులి రూపములలో ఉన్నవాడు
వ్యాఘ్రచర్మ అంబర ఆవృతః = పెద్దపులి చర్మమును వస్త్రముగా చుట్టుకొనియున్నవాడు
కాలయోగీ = కాలమును నియంత్రించినవాడు
మహానాథః = గొప్పవాడైన అధిపతి
సర్వకామః = సమస్తమైన కోరికల స్వరూపము తానే అయినవాడు
చతుష్పథః = అనేక మార్గముల కూడలి అయినవాడు

శ్లోకము 19

నిశాచరః = రాత్రులందు సంచరించువాడు
ప్రేతచారీ = ప్రేతభూతములయందు సంచరించువాడు
భూతచారీ = సర్వప్రాణులందు సంచరించువాడు
మహేశ్వరః = గొప్పవాడైన అధిపతి
బహుభూతః = అనేక రూపములలో ఉన్నవాడు
బహుధరః = అనేకమైన వాటిని ధరించువాడు
స్వర్భానుః = రాహురూపమున ఉన్నవాడు, స్వర్గమునకు వెలుగునిచ్చువాడు
అమితః = పరిమితి లేనివాడు
అగతిః = ఒకే విధమైన నడక లేనివాడు

శ్లోకము 20

నృత్యప్రియః = నాట్యములందు ప్రీతి కలవాడు
నిత్యనర్తః = ఎల్లప్పుడు నాట్యము చేయువాడు
నర్తకః = స్వయముగా నాట్యము చేయువాడు
సర్వలాలసః = అన్నిటియందు ఆసక్తి కలవాడు
మహాఘోరతపాః = గొప్పదైన కఠినమైన తపస్సు చేయువాడు
శూరః = పౌరుషము కలవాడు
నిత్యః = శాశ్వతమైనవాడు
అనీహః = కోరికలు లేనివాడు
నిరాలయః = స్థిరమైన గృహము లేనివాడు
శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శ్లోకము 21

సహస్రహస్తః = అనేకమైన (వేయి) హస్తములు కలవాడు
విజయః = విజయమును సాధించువాడు
వ్యవసాయః = ఎల్లప్పుడు ప్రయత్నము చేయువాడు
అతంద్రితః = తొట్రుపాటు లేనివాడు
అమర్షణః = దుష్టత్వమును కోపగించుకొనువాడు
మర్షణాత్మా = సహనముతో కూడిన ఆత్మకలవాడు
యజ్ఞహా = దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు
కామనాశకః = మన్మథుని నశింపచేసినవాడు

శ్లోకము 22

దక్షయాగాపహారీ = దక్ష యజ్ఞమును నాశనము చేసినవాడు
సుసహః = మిక్కిలి సహనము కలవాడు
మధ్యమః = మధ్యేమార్గమున ఉండువాడు
తేజః అపహారీ = ఇతరుల తేజస్సును హరించువాడు
బలహా = ఇతరుల బలమును హరించువాడు
ముదితహా = ఎల్లప్పుడు సంతోషంతో ఉండువాడు
అర్ధః = ప్రయోజనము యొక్క రూపము ధరించువాడు
అజితః = జయింపబడనివాడు
వరః = అందరికంటే ఉత్తముడు

శ్లోకము 23

గంభీరఘోషః = గంభీరమైన కంఠధ్వని కలవాడు
గంభీరః = లోతైన స్వభావము కలవాడు
గంభీర బలవాహనః = పైకి కనిపించని బలమైన వాహనము కలవాడు
న్యగ్రోధరూపః = వటవృక్షము యొక్క రూపమైనవాడు
న్యగ్రోధః = తానే వటవృక్షమువలె వ్యాపించియుండువాడు
వృక్షకర్ణస్థితిః = చెట్టు యొక్క ఆకులపై నివసించువాడు
విభుః = సమస్తమునకు అధిపతి

శ్లోకము 24

సుతీక్షణ దశనః = మిక్కిలి పదునైన దంతములు కలవాడు
మహాకాయః = గొప్ప శరీరము కలవాడు
మహాననః = గొప్పదైన ముఖము కలవాడు
విశ్వక్సేనః = విష్ణుసేనాధిపతియైన విశ్వక్సేనుని రూపము తానే అయినవాడు
హరిః = విష్ణువే తానైనవాడు
యజ్ఞః = తానే యజ్ఞపురుషుడైనవాడు
సంయోగపీడ వాహనః = యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు

శ్లోకము 25

తీక్షణతాపః = తీక్షణమైన వేడిమి కలుగజేయువాడు
హర్యశ్వః = పచ్చని కాంతిగల గుర్రములు కలిగియున్న సూర్యునివంటివాడు
సహాయః = ఎల్లప్పుడు మనతో ఉండువాడు
కర్మకాలవిత్ = కర్మముల గురించియు, కాలముల గురించియు తెలిసినవాడు
విష్ణుప్రసాదితః = విష్ణువు యొక్క అనుగ్రహము పొందినవాడు
యజ్ఞః = యజ్ఞము యొక్క రూపము తానేఅయినవాడు
సముద్రః = సముద్రము యొక్క రూపము తానేఅయినవాడు
బడబాముఖః = సముద్ర గర్భమున ఉండు బడబాగ్ని రూపము తానే అయినవాడు

శ్లోకము 26

హుతాశన సహాయః = అగ్ని సహాయముగా కలవాడు
ప్రశాంతాత్మా = శాంతమైన ఆత్మ కలవాడు
హుతాశనః = తానే అగ్ని రూపమైయున్నవాడు
ఉగ్రతేజాః = తీవ్రమైన తేజస్సు కలవాడు
మహాతేజాః = గొప్పదైన తేజస్సు కలవాడు
జన్యః = సమస్త జంతువుల రూపము తానే అయినవాడు
విజయకాలవిత్ = విజయము పొందు కాలము తెలిసినవాడు

శ్లోకము 27

జ్యోతిషాం అయనం = నక్షత్రములకు మూలస్థానమైనవాడు
సిద్ధిః = కార్యసిద్ధి రూపము తానే అయినవాడు
సర్వవిగ్రహః = సమస్తమైన విగ్రహరూపములు తానే అయినవాడు
శిఖీ = శిఖలు కలవాడు
ముండీ = కేశరహితమైన శిరస్సు కలవాడు
జటీ = జడలు కలిగినవాడు
జ్వాలీ = అగ్నిజ్వాలా రూపమైనవాడు
మూర్తిజః = విశిష్టమైన ఆకారంతో పుట్టినవాడు
మూర్దగః = శిరస్సును పొందినవాడు
బలీ = బలము కలవాడు

శ్లోకము 28

వైష్ణవః = విష్ణుశక్తి కలిగినవాడు
ప్రజవీ = మిక్కిలి వేగము కలవాడు
తాళీ = సంగీత శాస్త్రము నందలి లయజ్ఞానము కలవాడు
ఖేళీ = మిక్కిలిగా నటించువాడు
కాలకటంకటః = యముని నియంత్రించువాడు
నక్షత్రవిగ్రహమతిః = నక్షత్రములు, గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు
గుణబుద్ధిః = మంచి గుణములను గురించి తెలిసినవాడు
లయః = తానే ప్రళయరూపమై ఉన్నవాడు
అగమః = తేలికగా పొందుటకు వీలులేనివాడు

శ్లోకము 29

ప్రజాపతిః = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు
విశ్వబాహుః = ప్రపంచమునే తన భుజములుగా కలవాడు
విభాగః = ప్రపంచం యొక్క భాగము తానే అయినవాడు
సర్వతోముఖః = అన్ని విషయములు బాగుగా తెలిసినవాడు
విమోచనః = విముక్తి కలుగజేయువాడు
సుసరణః = తేలికగా ప్రసరించువాడు
హిరణ్య కవచోద్భవః = బంగారు కవచముతో పుట్టినవాడు

శ్లోకము 30

మేఘజః = మేఘమునుండి పుట్టినవాడు
బలచారీ = బలముతో సంచరించువాడు
మహీచారీ = భూమియందు సంచరించువాడు
స్తుతః = స్తుతి చేయబడినవాడు
సర్వతూర్య వినోదీ = సమస్తమైన తూర్య వాద్యములచేత వినోదించువాడు
సర్వవాద్య పరిగ్రహః = సమస్త వాద్యములను ఉపయోగించువాడు.

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శ్లోకము 31

వ్యాళరూపః = సర్ప రూపమున ఉండువాడు
గుహావాసీ = గుహలో నివసించువాడు
గ్రహమాలీ = గ్రహములన్నింటిని నడిపించువాడు
తరంగవిత్ = జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు
త్రిదశః = ఎల్లప్పుడు మూడు పదులు సంవత్సరముల వయస్సు కలవాడు
కాలదృక్ = సకాలమును బాగుగా గుర్తించువాడు
కర్మ సర్వబంధ విమోచనః = కర్మముల యొక్క సమస్త బంధముల నుండి విముక్తి కలిగించువాడు

శ్లోకము 32

అసురేంద్రాణాం బంధనం = రాక్షస శ్రేష్ఠుల యొక్క బంధనరూపం అయివున్నవాడు
యుధి శత్రు వినాశనః = యుద్ధమునందు శత్రువులను నశింపజేయువాడు
సాంఖ్యప్రసాదః = ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు
దూర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయిననూ ధరించువాడు
సర్వసాధు నిషేవితః = సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు

శ్లోకము 33

ప్రస్కందః = శత్రువులను నశింపజేయువాడు
విభాగజ్ఞః = యజ్ఞ భాగములు తెలిసినవాడు
అతుల్యః = తనతో సమానుడు లేనివాడు
యజ్ఞభాగవిత్ = యజ్ఞమునందలి భాగములు (ఆహ్వానములు) తెలిసినవాడు
సర్వవాసః = సమస్తమును ధరించువాడు
సర్వచారీ = సమస్త ప్రదేశములందు చరించువాడు
దుర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు
వాసవః = ఇంద్రుని రూపము తానై ఉన్నవాడు
అమరః = మరణము లేనివాడు

శ్లోకము 34

హైమః = బంగారు మయమైనవాడు
హేమకరః = బంగారమును చేయువాడు
యజ్ఞః = యజ్ఞపురుష రూపము తానేఅయినవాడు
సర్వధారీ = సమస్తమును ధరించువాడు
ధరోత్తమః = ప్రపంచమును ధరించువారిలో ఉత్తముడు
లోహితాక్షః = ఎర్రని వర్ణముకల కన్నులు కలవాడు
మహాక్షః = గొప్పదైన దృష్టి కలవాడు
విజయాక్షః = విజయముపై దృష్టి కలవాడు
విశారదః = బాగుగా తెలిసినవాడు

శ్లోకము 35

సంగ్రహః = మిక్కిలి గ్రహించువాడు
నిగ్రహః = ఆత్మనియంత్రణ కలిగినవాడు
కర్తా = సర్వకార్యములు చేయువాడు
సర్పచీర నివాసనః = పాము కుబుసము వస్త్రముగా ధరించువాడు
ముఖ్యః = ప్రధానమైనవాడు
అముఖ్యః = అప్రధానమైనవాడు; తనకంటె ఇతరమైన ప్రధానుడు లేనివాడు
కాహళిః = మ్రోగుచున్న వాద్యము తానే అయినవాడు
సర్వకామదః = సమస్తమైన కోరికలు ఇచ్చువాడు

శ్లోకము 36

సర్వకాల ప్రసాదః = సమస్త కాలములందు అనుగ్రహించువాడు
సుబలః = మంచి బలము కలవాడు
బలరూపభృత్ = బలమైన రూపము ధరించువాడు
సర్వకామప్రదః = సమస్తమైన కోరికలు విశేషముగ ఇచ్చువాడు
సర్వదః = సమస్తమును ఇచ్చువాడు
సర్వతోముఖః = అన్ని ప్రక్కల ముఖము కలవాడు

శ్లోకము 37

ఆకాశ నిర్విరూపః = ఆకాశమువలె రూపము లేనివాడు
నిపాతః = శీఘ్రముగా గమ్యస్థానము చేరువాడు
అవశః = ఒకరి అధీనమున లేనివాడు
ఖగః = పక్షివలె శీఘ్ర గమనము కలవాడు
రౌద్రరూపః = తీవ్రకోపముతో కూడిన రూపము కలవాడు
అంశుః = కిరణ రూపమైనవాడు
ఆదిత్యః = సూర్యుడు తానైయున్నవాడు
బహురశ్మిః = ఎక్కువ కాంతి (కిరణములు) కలవాడు
సువర్చసీ = మంచి కాంతి కలవాడు

శ్లోకము 38

వసువేగః = కిరణముల యొక్క వేగము కలవాడు
మహావేగః = గొప్ప వేగము కలవాడు
మనోవేగః = మనస్సు వంటి వేగము కలవాడు
నిశాచరః = రాత్రియందు సంచరించువాడు
సర్వవాసీ = సమస్త ప్రదేశములందు నివసించువాడు
శ్రియావాసీ = శ్రీ శోభతో నివసించువాడు
ఉపదేశకరః = ఉపదేశము చేయువాడు
అకరః = ఏమియు చేయనివాడు

శ్లోకము 39

మునిః = మౌనముగా ఉండువాడు
ఆత్మా = తానే అందరి ఆత్మ అయినవాడు
నిరాలోకః = దర్శనం లేనివాడు
సంభగ్నః = పలువిధములుగ విభజింప బడినవాడు
సహస్రదః = అనేకమైన వాటిని ఇచ్చువాడు
ప్లక్షీ = భూమి యందలి ప్లక్ష ద్వీపమున నివసించువాడు
ప్లక్షరూపః = జువ్వి చెట్టు యొక్క రూపము తానే అయినవాడు
అతిదీప్తః = మిక్కిలి ప్రకాశించువాడు
విశాంపతిః = మానవజాతి కంతటికీ అధిపతి

శ్లోకము 40

ఉన్మాదః = పిచ్చివాని వలె ఉన్నవాడు
మదనః = మన్మధరూపం తానైనవాడు
కామః = కోరికరూపము తానేఅయినవాడు
అశ్వత్థః = తానే రావిచెట్టు రూపమున ఉన్నవాడు
అర్థకరః = ప్రయోజనము సమకూర్చువాడు, సమస్త వస్తువులను సమకూర్చువాడు
యశః = కీర్తి రూపము తానే అయినవాడు
వామదేవః = ఎడమ భాగమునందు స్త్రీరూపము కలవడు
వామః = శ్రేష్టుడు
ప్రాక, దక్షిణ, ఉదజ్ఞ్ముఖః = తూర్పు, దక్షిణ, ఉత్తర ముఖములు కలవాడు
శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శ్లోకము 41

సిద్ధయోగీ = సిద్ధించిన యోగము కలవాడు
మహర్షిః = ఋషులలో గొప్పవాడు
సిద్ధార్థః = సిద్ధించిన ప్రయోజనము కలవాడు
సిద్ధసాధకః = సిద్ధమగునట్లు సాధించువాడు
భిక్షుః = భిక్షాటనము చేయువాడు
భిక్షురూపః = భిక్షుకుల రూపమున ఉన్నవాడు
విపణః = వస్తువుల క్రయవిక్రయములు చేయువాడు
మృదుః = మెత్తనైనవాడు
అవ్యయః = నాశము లేనివాడు

శ్లోకము 42

మహాసేనః = గొప్ప సేన కలవాడు
విశాఖః = కుమారస్వామి (సేనాపతి) తానే అయినవాడు
షష్టిభాగః = కాలమును అరవై భాగములుగ విభజించినవాడు
గవాంపతిః = గోవుల యొక్క పతి (వృషభము) తానే అయినవాడు
వజ్రహస్తః = వజ్రాయుధము చేతియందు కలవాడు
విస్రంభః = స్వేచ్ఛగా సంచరించువాడు
చమూస్తంభః = సేనా సమూహమును నిరోధించువాడు

శ్లోకము 43

వృత్తావృత్తకరః = వృత్తం (యుద్ధభూమిలో రథంతో మండలాకారం ఏర్పడటం), ఆవృత్తం (శత్రుసైన్యాన్ని నశింపజేసి ఎట్టి గాయం లేకుండా తిరిగిరావటం) రెంటిని నైపుణ్యంగా చేయువాడు
తాలః = తాళ స్వరూపము తానే అయినవాడు
మధుః = వసంత ఋతువు రూపము తానే అయినవాడు
మధుకలోచనః = తుమ్మెదల వంటి నల్లని కనుపాపలు కలవాడు
వాచస్పత్యః = వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు
వాజసనః = శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడు (వాజసనుడు) తానే అయినవాడు
నిత్యం ఆశ్రిత పూజితః = ఎల్లప్పుడు తనను ఆశ్రయించిన వారిచేత పూజింపబడినవాడు

శ్లోకము 44

బ్రహ్మచారీ = వేద మార్గమునందు సంచరించువాడు
లోకచారీ = లోకమునందు సంచరించువాడు
సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు
విచారవిత్ = ఆలోచనా పరిజ్ఞానము కలవాదు
ఈశానః = ఈశానుడు (శివుడు)
ఈశ్వరః = ఐశ్వర్యము కలవాడు
కాలః = మృత్యురూపము తానే అయినవాడు
నిశాచారీ = రాత్రులందు సంచరించువాడు
పినాకభృత్ = పినాకమను పేరుగల ధనుస్సును ధరించినవాడు

శ్లోకము 45

నిమిత్తస్థః = ప్రకృతి సన్నివేశములందు ఉండువాడు
నిమిత్తం = ప్రకృతి సన్నివేశములు తానే అయినవాడు
నందిః = నందిరూపము తానే అయినవాడు
నాందీకరః = ఆనందము కలుగజేయువాడు
హరిః = విష్ణు రూపమైనవాడు
నందీశ్వరః = వృషభరూపము తానే అయినవాడు
నందీ = ఆనందరూపము తానే అయినవాడు
నందనః = ఆనందము కలుగజేయువాడు
నందివర్ధనః = ఆనంద స్థితిని వృద్ధి చేయువాడు

శ్లోకము 46

భగహారీ = ఐశ్వర్యమును హరించువాడు
నిహంతా = చంపువాడు
కాలః = కాలరూపము తానే అయినవాడు
బ్రహ్మా = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు
పితామహః = తానే బ్రహ్మ అయినవాడు
చతుర్ముఖః = నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ తానే అయినవాడు
మహాలింగః = గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు
చారులింగః = సుందరమైన లింగాకారమున ఉన్నవాడు

శ్లోకము 47

లింగాధ్యక్షః = లింగాకారములన్నిటికి అధిపతి
సురాధ్యక్షః = దేవతలకు అధిపతి
యోగాధ్యక్షః = సమస్త యోగశాస్త్రమునకు అధిపతి
యుగావహః = సమస్త కాలమును ఆవహించియుండువాడు
బీజాధ్యక్షః = సృష్టియొక్క మూలమునకు అధిపతి
బీజకర్తా = సృష్టియొక్క మూలమును కలుగజేయువాడు
అధ్యాత్మానుగతః = ఆత్మజ్ఞానమును అనుసరించినవాడు
బలః = బలరూపము తానే అయినవాడు

శ్లోకము 48

ఇతిహాసః = పూర్వచరిత్ర కలవాడు
సకల్పః = సృష్టితో మొదటి నుండియు కలసియున్నవాడు
గౌతమః = గౌతమ ఋషి తానే అయినవాడు
నిశాకరః = చంద్రుడు తానే అయినవాడు
దంభః = మిక్కిలి అట్టహాసము కలిగినవాడు
అదంభః = అట్టహాసము లేనివాడు
వైదంభః = దంభము లేనివాడు
వశ్యః = భక్తులకు అధీనుడైనవాడు
వశకరః = ఆకర్షణ గుణము కలవాడు
కలిః = కలి పురుషుడు తానే అయినవాడు

శ్లోకము 49

లోకకర్తా = లోకమును నడిపించువాడు
పశుపతిః = నరరూపములో ఉన్న జంతువులకు అధిపతి
మహాకర్తా = గొప్పవాడై లోకములను నడిపించువాడు
అనౌషధః = ఔషధములు అక్కరలేనివాడు
అక్షరం = నాశములేని
పరమం = శ్రేష్టమైన
బ్రహ్మ = జగత్తునకు మూలమైన బ్రహ్మ పదార్ధము తానే అయినవాడు
బలవాన్ = బలము కలవాడు
శక్తః = సమర్థుడైనవాడు

శ్లోకము 50

నీతిః = నియమ (ధర్మ) శాస్త్రము తానే అయినవాడు
అనీతిః = నియమము లేనివాడు
శుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు
శుద్ధః = పరిశుద్ధమైన; శుచియైనవాడు
మాన్యః = గౌరవింప తగినవాడు
గతాగతః = జరిగినది, జరుగబోవునది తానే అయినవాడు
బహుప్రసాదః = మిక్కిలి అనుగ్రహము కలవాడు
సుస్వప్నః = మంచి కలగా కనిపించువాడు
దర్పణః = ప్రకృతియొక్క ప్రతిబింబము చూపించువాడు
అమిత్రజిత్ = శత్రువులను జయించినవాడు

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శ్లోకము 51

వేదకారః = వేదములను తెలియపరచినవాడు
మంత్రకారః = మంత్రములను తెలిపినవాడు
విద్వాన్ = అన్ని విషయములు తెలిసినవాడు
సమరమర్దనః = యుద్ధమునందు శత్రువులను నాశనము చేయువాడు
మహామేఘనివాసీ = గొప్పదైన మేఘమండలములో నివసించువాడు
మహాఘోరః = గొప్ప భయంకరమైనవాడు
వశీకరః = అందరను ఆకర్షించువాడు

శ్లోకము 52

అగ్నిజ్వోలః = అగ్ని యొక్క జ్వాలయే తానైనవాడు
మహాజ్వాలః = గొప్పదైన మంట యొక్క ఆకారము తానైనవాడు
అతిధూమ్రః = మిక్కిలి ధూమ్రవర్ణము (నలుపు, ఎరుపు కలసియున్న రంగు) పొగవర్ణములో ఉన్నవాడు
హుతః = అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యము తానైనవాడు
హవిః = హోమము చేయుటకు ఉపయోగింపబడు ద్రవ్యము తానైనవాడు
వృషభః = వాహనమగు ఎద్దు రూపము తానైనవాడు
శంకరః = సుఖమును కలుగజేయువాడు
నిత్యంవర్చస్వీ = ఎల్లప్పుడు వర్చస్సు కలవాడు
ధూమకేతనః = ధూమవర్ణము కల జెండా కలవాడు

శ్లోకము 53

నీలః = నల్లనైనవాడు
అంగలుబ్ధః = మన్మథుని యందు ఆసక్తి కలవాడు
శోభనః = శుభములను కలుగజేయువాడు
నిరవగ్రహః = ప్రతిబంధములు లేనివాడు
స్వస్తిదః = శుభములను ఇచ్చువాడు
స్వస్తిభావః = శుభమైన భావములు కలవాడు
భాగీ = యజ్ఞభాగములను కలిగినవాడు
భాగకరః = విభాగములు చేయువాడు
లఘుః = తేలిక అయినవాడు.

శ్లోకము 54

ఉత్సంగః = అందరకును ఒడియై ఉండువాడు
మహాంగః = గొప్పనైన అవయవములు కలవాడు
మహాగర్భపరాయణః = తన గర్భస్థులను జాగ్రత్తగా చూచుకొనువాడు
కృష్ణవర్ణః = నల్లని వర్ణము కలవాడు
సువర్ణః = బంగారు వర్ణము కలవాడు; బంగారం తానే అయినవాడు
సర్వదేహినాం ఇంద్రియం = సమస్త ప్రాణులకు ప్రధానమైన అవయవము వంటివాడు

శ్లోకము 55

మహాపాదః = విస్తారమైన పాదములు కలవాడు
మహాహస్తః = గొప్పనైన చేతులు కలవాడు
మహాకాయః = గొప్ప శరీరము కలవాడు
మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు
మహమూర్ధాః = గొప్ప శిరస్సు కలవాడు
మహామాత్రః = గొప్ప పరిమాణము కలవాడు
మహానేత్రః = గొప్పవైన నేత్రములు కలవాడు
నిశాలయః = రాత్రి నివాసముగా కలవాడు

శ్లోకము 56

మహాంతకః = గొప్పవాడైన నాశకుడు
మహాకర్ణః = గొప్పవైన చెవులు కలవాడు
మహోష్ణః = గొప్ప వృషభము కలవాడు
మహాహనుః = గొప్ప దవడలు కలవాడు
మహానాసః = గొప్ప ముక్కు కలవాడు
మహాకంబుః = గొప్ప శంఖము వంటివాడు
మహాగ్రీవః = గొప్ప ముఖము కలవాడు
శ్మశానభాక్ = స్మశానములో ఉండువాడు

శ్లోకము 57

మహావక్షాః = గొప్పదైన వక్షస్థలము కలవాడు
మహోరస్కః = గొప్పదైన హృదయము కలవాడు
అంతరాత్మా = ఆత్మ యొక్క లోపలి భాగము అయినవాడు
మృగాలయః = సామాన్య జంతువులకు నిలయమైనవాడు
లంబనః = అందరకును పట్టుకొమ్మ అయినవాడు
లంబితోష్ఠః = నోరు తెరచి ఉన్నవాడు; వ్రేలాడుచున్న పెదవులు కలవాడు
మహామాయః = గొప్ప మాయ కలిగినవాడు
పయోనిధిః = సముద్రుని వంటివాడు

శ్లోకము 58

మహాదంతః = గొప్పవైన దంతములు కలవాడు
మహాదంష్ట్రః = గొప్పవైన కోరలు కలవాడు
మహాజిహ్వః = గొప్పదైన నాలుక కలవాడు
మహాముఖః = గొప్పదైన ముఖము కలవాడు
మహానఖః = గొప్పవైన గోళ్ళు కలవాడు
మహారోమః = గొప్పవైన వెంట్రుకలు కలవాడు
మహాకేశః = గొప్పవైన తలవెంట్రుకలు కలవాడు
మహాజటః = గొప్పవైన జడలు కలవాడు

శ్లోకము 59

ప్రసన్నః = అనుగ్రహించువాడు
ప్రసాదః = అనుగ్రహరూపము కలవాడు
ప్రత్యయః = విశ్వాసము తానే అయినవాడు
గిరిసాధనః = కొండలను సాధించువాడు
స్నేహనః = స్నేహము కలవాడు
అస్నేహనః = శత్రుత్వము తానే అయినవాడు
అజితః = జయింపబడనివాడు
మహామునిః = గొప్ప మౌనము కలవాడు

శ్లోకము 60

వృక్షాకారః = వృక్షము యొక్క ఆకారము కలవాడు
వృక్షకేతుః = వృక్షము తన జెండాగా కలిగినవాడు
అనలః = అగ్ని ఆకారము తానే అయినవాడు
వాయువాహనః = వాయువు వాహనముగ కలవాడు
గండలీ = గుహలో నివసించువాడు
మేరుధామా = బంగారు కొండ నివాసముగా కలవాడు
దేవాధిపతిః = దేవతలకు అధిపతి అయినవాడు

loading...