loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GOLD HUNTERS


RARE PIC OF LORD SIVA


SKIN CARE IN WINTER SEASON - COLD TEMPERATURE SKIN CARE TIPS IN TELUGU


BUBLEE BEAUTY SHRAVYA REDDY


TEMPLE PUJARI


EDUCATION IS DIVINE


REASONS FOR BALD HEAD


TRADITIONAL ANDHRA AMMAI


Some spunky lime green lehenga


KANGAROO RAT LIVES WITHOUT WATER FOR SOME MONTHS


ONE OPTION ONLY


EXCELLENT PIC OF LORD SRI KRISHNA


AMAZING PAINTING OF LORD SRI KRISHNA


great cartoonist Yuri Ochakovsky . Turkey


BRIEF INFORMATION ABOUT ANCIENT INDIAN PURANAS


మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వ చతుష్టయం
అనాపాలింగా కుస్కని
పురణాని ప్రుధక్ ప్రుధక్”|| ఈ శ్లోకం అన్ని పురాణాలనీ గుర్తుపెట్టికోవటానికి సులభ మర్గంగా
వాడుతారు...
మద్వయం అంటే...
"మ" అక్షరంతో రెండు పురాణాలు మొదలవుతాయి.
1.మార్కండేయ పురాణం..
2.మత్స్య పురాణం.
బద్వయం అంటే ...
"భ" అక్షరంతో రెండు పురాణాలు మొదలవుతాయి.
3.భాగవత పురాణం
4.భవిష్య ఫురాణం.
బ్రత్రయం అంటే....
"బ్ర" అక్షరంతో మూడు పురాణాలు మొదలవుతాయి..
5.బ్రహ్మండ ఫురాణం.
6.బ్రహ్మ వైవ్రత ఫురాణం.
7.బ్రహ్మ ఫురాణం.
"వ" ఛతుష్టయం అంటే....
"వ" అక్ష్రంతో నాలుగు పురాణాలు మొదలవుతాయి.
8.వామన ఫురణం.
9.వరాహ ఫురణం.
10.విష్ణు ఫురణం.
11.వాయు ఫురణం.
అనపలిగ కుస్కని అంటే..
ఈ పదంలో ఉన్న ప్రతీ అక్షరంతో ఓ పురాణం మొదలవుతుంది.."అ""న""ప""లి""న""గ""కు""స్క్"
12.అగ్ని ఫురాణం.
13.నారద ఫురాణం.
14.ఫద్మ ఫురాణం.
15.లింగ ఫురాణం
16.గరుద ఫురాణం
17.స్కంద ఫురాణం.
18.కూర్మ ఫురాణం.

LOVE POLLUTION


LONG LASTING SERIAL COMPLETED


LORD SRI AYYAPPA BHAKTHI ARTICLES - YEAR WISE NAMES OF SWAMY MALA


ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

ఎన్నో సారి మాల వేసుకుంటే ఏమని పిలుస్తారో ఒక్కసారి చూడండి.

1 వ సం ... కన్నె స్వామి
బాణం

2వ సం. ....కత్తి స్వామి
కత్తి

3వ సం. ...గంట స్వామి
గంట

4వ సం. ...గద స్వామి
గద

5వ సం. ... పెరు స్వామి
విల్లు

6వ సం. ...జ్యోతి స్వామి
దీపం

7వ సం. .... సూర్య స్వామి
సూర్యుడు

8వ సం. ... చంద్ర స్వామి
చంద్రుడు

9వ సం. .. త్రిశూల స్వామి
వేలాయుధం

10వ సం. ...విష్ణు చక్ర స్వామి
విష్ణు చక్రం

11వ సం. ....శంఖధర స్వామి
శంఖం

12వ సం. ...నాగాభరణ స్వామి
నాగాభరణం

13వ సం.... శ్రీ హరి స్వామి
మురళి

14వ సం.....పద్మ స్వామి
పద్మము

15వ సం.....శ్రీ స్వామి
త్రిశూలం

16వ సం. ...రాతి గిరి స్వామి
రాయి

17వ సం......ఓంకార స్వామి
క్షరిల్

18వ సం....గురు స్వామి
నారికేళ స్వామి
కొబ్బరి మొక్క.

మనం సాధారణంగా .....

5వ సారి మాల వేసుకున్న స్వామినో లేక ....

6వ సారి మాల వేసుకున్న స్వామిని
గురు స్వామి అని పిలుస్తాం.

కాని పద్దెనిమిదో సారి ...
మాల వేసుకున్న స్వామియె పరి పూర్ణ గురు స్వామి అవుతాడు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప..

PLEASE LEAVE ME


BEAUTIFUL PAINTING


ANDHRA VILLAGE WOMEN SEEMANTHAM SONG IN TELUGU


పుట్టింటికి పురిటి కొచ్చింది పిల్ల. ఆమె వైభోగాన్ని చూడండి
.
(దామెర్ల రామారావు గారి చిత్రం.)
"ఎవరాడబడుచమ్మ - ఎవరాడబడుచు?
యేరు దాటొచ్చింది ఎవరాడబడుచు?
కుచ్చులా పల్లకిని కూర్చున్నదీ - లోన
అచ్చంగ రాణిలా అమరున్నదీ!
పరుపు బాలీసుపై ఒరిగున్నదీ!
అన్నలైతే పసిడి అందెలిస్తారు
తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు
పెట్టి పోసేవారు పుట్టింటివారు
పుట్టింటికే తానూ పురిటి కొచ్చింది!
లక్ష్మి[పురిటికొచ్చిన పిల్ల]: అందుకు కాదమ్మోయ్ నేను వస్తా!
సుబ్బమ్మ: అదెంత సేపమ్మోయి పిల్లా!
మరదళ్ళు అడుగులకు మడుగు లొత్తేరు
వదినల్లు కనుసన్న నొదిగి మెదిలేరు
గౌరవానికి గాని ఘనతకు గాని
తన పుట్టింటిలో తాను దొరసాని!
అబ్బాయి తాతయ్య అంక మెక్కెను
అమ్మాయి అమ్మమ్మ చంక నెక్కెను
తన పుట్టింటిలో తాను దొరసాని
మగనింటిలో ఉంటె మగువ యువరాణి!
[దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి 'ఏడాది పొడుగునా' అనే రూపకము లోని కొంతభాగం]

TAXES COLLECTION


ANDHRA AMMAI


TELANGANA FAMOUS PILIGRIM CENTRE DHARMAPURI - LORD SRI NARASIMHA SWAMY AS YOGANARASIMHA AND UGRA NARASIMHA RESIDES - SITUATED AT DHARMAPURI VILLAGE, NEAR JAGITYALA, TELANGANA, INDIA


ధర్మపురి

ధర్మపురి తెలంగాణాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో,జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.

INSURANCE FORMS PLEASE


DANGER ZERO SIGE


MY AADHAR CARD NUMBER SEE


STORY OF KESAVS REALISATION IN TELUGU FOR KIDS


TELUGU PILLALA PATALU - TELUGU KIDS SONGS COLLECTION - VANA VANA VALLAPPA - CHILDRENS PLAYING WITH RAIN SONG IN TELUGU


EATING APPLE FOR KEEPING ME AWAY


DARLING COME HOME SHOPPING OVER


loading...