ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BOLD BEAUTY


POWER OF ONION PRICE


VILLAGE BACK DROP PAINTING


GO AND SLEEP IN VERANDA


VEGETABLES PURCHASE


TIME EFFECT


Malayalam Actors.. Sathyan and Ushakumari.


MORAL MESSAGE FROM A FRIENDS STORY


ఒక అడవిలో ఒక నక్క ఒక కోతి స్నేహంచేసాయి.
ఒక రోజు కోతి నక్కతో " మిత్రమా ! నీవు పూర్వజన్మలో ఏమి పాపము చేసావో కాని 
ఈ జన్మలో చచ్చిన శవాలను ఆహారముగా తినే గతి పట్టింది " అన్నది.
.
అప్పుడు ఆ నక్క కు పూర్వ జన్మస్మృతి కలిగినది " మిత్రమా ! నేను పూర్వ జన్మలో 
ఒక బ్రాహ్మణుడికి కొంత ధనము ఇస్తానని ఇవ్వకుండా ఎగ వేసాను. దానికి ఫలితంగా ఈ జన్మలో 
నాకు చచ్చిన శవాలను అహారంగా తినే గతి పట్టింది " అన్నది.
.

ఇస్తానన్నది ఇవ్వక ఎగవేసిన


ఇటువంటి జన్మ లభిస్తుంది

LEGENDARY TELUGU ACTRESS - MAHA NATI SAVITHRI RARE PIC


FLYING BIRDS WITH SIMPLE DOTS AND LINES VILLAGE MUGGU


MUMMY vs DADDY FIGHTING


GEORGEOUS TRISHA IN RED


GRACIOUS NAYANATHARA - TAMIL ACTRESS


DADDY - MUMMY AND THE MIXI TELUGU JOKE

భార్య : ఎక్కడున్నావ్?
భర్త : ఇంట్లోనే డార్లింగ్
భార్య : Are you sure?
భర్త : హా, Sure.
భార్య : మిక్సీ ఆన్ చెయ్. 
భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్......
భార్య : Ok, డియర్, Love you, bye .
ఇంకో రోజు...
భార్య : ఎక్కడున్నావ్?
భర్త : ఇంట్లోనే డార్లింగ్
భార్య : Are you sure?
భర్త : హా, Sure.
భార్య : మిక్సీ ఆన్ చెయ్.
భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్......
భార్య : Ok, డియర్, Love you, bye .
తరువాత రోజు, భార్య ఫోన్ చెయ్యకుండా Direct గా ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళబ్బాయి ఒంటరిగా ఆడుకుంటుంటే ఇలా అడుగుతుంది " చిన్నూ, డాడీ ఎక్కడ?"
కొడుకు : "ఏమో మమ్మీ, పొద్దునే మిక్సీ పట్టుకొని బయటకెళ్ళాడు"

MARRIAGE - SORRY - TELUGU JOKE



కుర్రాడు : నాన్నా, నేను పెళ్ళి చేసుకుంటాను.
తండ్రి : First, Sorry చెప్పు.
కుర్రాడు : ఎందుకు?
తండ్రి : నువ్వు Sorry చెప్పు ముందు.
కుర్రాడు : అదేంటి నేనేమీ తప్పు చెయ్యకుండా Sorry ఎందుకు చెప్పాలి?
తండ్రి : ముందు Sorry చెప్పు.
కుర్రాడు : సరే Sorry.
తండ్రి : Good. ఇప్పుడు నువ్వు పెళ్ళికి అర్హుడివి. ఎప్పుడైతే 

నీ తప్పు లేకుండా Sorry చెప్తావో 
అప్పుడు నువ్వు పెళ్ళికి సిద్దం కావచ్చన్నమాట.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...