loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LOVE FLOWER BUTTERFLY MUGGU


USE BANANA HONEY WITH OLIVE OIL FACE PACK FOR BETTER AND SHINY SKIN


బాగా పండిన అరటిపండులో కొద్దిగా తేనె మరియు 

ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 

ఈ మాస్క్ స్పాలాగే పనిచేస్తుంది. ఇది వదులైన చర్మాన్ని 

టైట్ గా మార్చుతుంది. స్కిన్ ఎలాసిటిని పెంచి,

 చర్మంలో మంచి గ్లోను తీసుకొస్తుంది.

SWASTIK MUGGU


DHANURMASAM - SRI GODHA DEVI - TELUGU PASURAMULU


SWAGHATHAM MUGGU


SRI GODHA DEVI THIRUPPAVAI PASURAMULU


MERRY CHRISTAMAS - CHRISTAMAS MUGGULU 25-12-2015


2016 POCKET CALENDER IN ONE TABULAR COLUMN


SHIVA LINGAM DEVOTIONAL KOLAM ART


BEAUTY WITH TOMATO JUICE


తాజాగా ఉన్న టమోటోల నుండి రసాన్ని 

తీసి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసి సర్కులర్ మోషన్ లో

మర్ధన చేయాలి. ఇది చర్మానికి అద్భుతాలను చేస్తుంది. 

టమోటోల్లో అసిడిక్ ఆమ్లాం ఉండటం వల్ల ఇది కొద్దిగా దురదగా 

అనిపిస్తుంది. 

అయితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కాబట్టి, ఒక గంట తర్వాత 

ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం బ్యూటిఫుల్ గా అందంగా కనబడుతుంది.

KOLAM DESIGNED BY ALL COLOR FLOWERS


TELUGU THIRUPPAVAI PASURAMULU COLLECTION


SANKRANTHI FESTIVAL POTS WITH SHAHNAI MUSICAL INSTRUMENTS MUGGU


Vaikunta ekadashi Uttara Dwara , ISKCON BangaloreSHANKAM BELLS FLORAL MUGGU


USE MANDHARA FLOWERS FOR STOPPING EARLY HAIR FALL


మందారం ఆకులు కేశాలకు పోషణ అందివ్వడంతో 

పాటు జుట్టు రాలడం తగ్గిస్తుంది . 

ఒక గ్లాసుల నీటిలో ఆకులు వేసి ఉడికించి, చల్లార్ని 

ఆనీటిలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి షాంపులా

 ఉపయోగించుకోవచ్చు. అలా ఫ్రెష్ లీవ్స్ ను పేస్ట్ లా చేసి 

తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

ANDHRA PALLELA SAMPRADHAYA MUGGULU


I DONT WANT MARRIAGE


LOVE SHADES FLOWERS MUGGU


MAHANATI BHANUMATHI GARU'S TELUGU KIDS SONG - UNDALOY UNDALI IN CHANDAMAMA TELUGU KIDS MAGAZINE IN 1947ఉండాలోయ్ ఉండాలి.!
.
(భానుమతి గారు నవంబరు 1947 చందమామలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం.)
.
ఫిలింకు పాట
పిల్లలకు ఆట
రాజుకు కోట
ఉండాలోయ్ ఉండాలి
అత్తకు నోరు
దేవుడికి తేరు
స్టారుకు కారు
ఉండాలోయ్ ఉండాలి
స్టేజీకి తెర
కత్తికి ఒర
చేపకు ఎర
ఉండాలోయ్ ఉండాలి
యింటికి అమ్మ
నిమ్మకి చెమ్మ
కొలువుకి బొమ్మ
ఉండాలోయ్ ఉండాలి
తలుపుకి గడి
దేవుడికి గుడి
అవ్వకు మడి
ఉండాలోయ్ ఉండాలి
జూదరికి పేక
గొడ్లకి పాక
గాంధీకి మేక
ఉండాలోయ్ ఉండాలి
అరవలకు పొగాకు
ఆంధ్రులకు గోగాకు
మళయాళులకు తేయాకు
ఉండాలోయ్ ఉండాలి

PEACOCK JASMINE FLOWER RANGOLI ART


HEALTH BENEFITS OF DANCING


VILLAGE GEETHALA MUGGU


12 SELF CARE STEPS FOR HAPPY LIFE


DESIGNER CIRCLE LOTUS FLOWERS MUGGU


MEANING OF LIGHTENING LAMP AND MOVING DOWNWARDS AND UPWARDS WHILE GOD'S PUJA IN TELUGU


FLOWERS WITH DEEPALU MUGGULU


DWADASA GNANA SUTRAMULU IN TELUGU


PLEASE SAVE GIRLS - MUGGU MESSAGES


USE BLACK PEPPER FOR STOPPING EARLY HAIR FALL


బట్టతలను నివారించే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లాక్ పెప్పర్. 

ఇది ఒక ముఖ్యమైన పదార్థం. 

దీని వల్ల మ్యాజిలక్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. బ్లాక్ పెప్పర్ ను మెత్తగా

 పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బట్టతల ఉన్న ప్రదేశంలో 

అప్లై చేసి తలకు మొత్తానికి స్పెడ్ చేయడం వల్ల బట్టతల ప్రాంతంలో 

కొత్త వెంట్రుకలు మెలవడంతో పాటు, ఉన్న జుట్టు ఊడిపోకుండా 

సహాయపడుతుంది.

FLOWER LAMPS MUGGU


LORD MAHADEVI / SIVA BHAKTHI POEM AND ITS TELUGU MEANING


DESIGNER RANGOLI


TELUGU DEVOTIONAL POETRY ABOUT SIVUDU - LORD SIVA


శివుడు.!

ఇసుక రేణువులోన దూరియుందువు
నీవు బ్రహ్మాండమంతయును నిండియుందువు
నీవు చివురాకులాడించు గాలిదేవర
నీవు ఘన కానలను గాల్చు కారుచిచ్చువు
నీవు క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు
నీవు కాలయమునిబట్టి కాలదన్ను
నీవు పెండ్లి జేయరాగ మరుని మండించినావు పెండ్లియాడి సతికి సగమిచ్చినావు దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి వికటాట్టహాసమున భయపెట్టినావు
కడలి చిలుకు వేళ కాలకూటము బుట్ట దాని త్రావి సురల గాచినావు
ఈ తిక్క శివునితో వేగలేననుచూ
ముక్కంటి కోపాన్ని ఓపలేననుచూ
వదిలిపోదమన్న వేరు దైవము లేదు .

SHINING SUN WITH A PEACOCK MUGGU


BUTTERFLIES ROSE FLOWERS COMBINATION STEP CAKE DESIGN FOR ALL OCCASIONS


CIRCLE IN FLOWERS MUGGU


THIRUPPAVAI PASURAMULU COLLECTION


VILLAGE COW AND A PEACOCK SAT UNDER TREE - CREATIVE KOLAM ART


ANAPAKAYA / VEGETABLE HEALTH TIPS IN TELUGU - SOLUTION TO KIDNEY PROBLESM


SANKRANTHI KAMALAM MUGGULU


Tollywood Actress and Dancer Manju Bhargavi movie pic


GRAPHIC FLOWERS ART MUGGU


MEANING OF SANDAL WOOD USED IN GOD'S PUJA


ROLLING FLOWERS AND LEAVES MUGGU


NICE RECIPE DARLING


BEAUTIFUL STAR FLOWER MUGGU


SHADE DOTS AND LINES ZIG ZAG KOLAM


PEACOCK LOVES MUGGU


loading...