loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU VARI SANKRANTHI SAMBHARALU - TELUGU POETRY / KAVITHALU COLLECTION


HEY - MUMMY


MULTI COLOR BRIDAL PATTU SAREE


MARRIAGE OF LORD SRI RAMA WITH SITA


శ్రీ సీతా రాముల కళ్యాణ సంబరాలు

HEALTH BENEFITS WITH INDIAN JAGGERY - BELLAM AROGYA RAHASYALU


LATEST TELUGU JOKES COLLECTION

శ్వేతా : ఏవండి ఇక్కడ అప్పారావు గారి ఆసుపత్రి కి ఎలా వెళ్ళాలండి 
.
సీతయ్య : ఏదో ఒక రోగంతో

___

ఆఖరి నవ్వు
.
తండ్రి : అబ్బాయి నచ్చాడా అమ్మ ! 
.
కూతురు : నచ్చాడు కానీ కొంచెం నవ్వినప్పుడే పళ్ళు ఎత్తుగా కనిపిస్తున్నాయి నాన్న ! 
.
తండ్రి ! నిన్ను చేసుకున్నాక ఇంకెక్కడ నవ్వుతాడులేమ్మా !

----

సరళరేఖ మాస్టర్ : సరళరేఖ గురుంచి వివరించరా రవి 
.
రవి : సరళ మా మామయ్య కూతురు ,రేఖ మా పక్కింటి అమ్మాయి .
వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ సార్ ...!

----

తెలివైన విద్యార్ధి 
.
టీచర్ : నాలుక తడిగా ఎందుకు ఉంటుంది?
.
చిన్ను : నిప్పులాంటి నిజాలు మాట్లాడేటప్పుడు కాలకుండా ఉండడానికి ! 

-----

టీచర్ : మేఘాలు ,మేఘాలు రాసుకున్నప్పుడు ఉరుములు వస్తాయి ?
.
చిన్ను : మరి వాటికి రాసుకోవడానికి బలపాలు ఎక్కడ నుంచి వస్తాయి టీచర్ : ఆ ఆ ????

TAMIL GLAM BEAUTY PRANITHA SUBHASH ON NAVYA COVER PAGE


DOCTORS ADVISE ON SEX PROBLEMS AND DISEASES


WORLD GLAM BEAUTY
PRECAUTIONS TO BE TAKEN TO STOP STOMACH UPSET


ROSE DRESS BOLD BEAUTY
HOW TO STOP EARLY HAIR FALL - HOW TO KEEP HAIR HEALTHY AND SHINY - PRECAUTIONS TO BE TAKEN TO STOP HAIR FALL REGULARLY


CAR STARTS WITH PETROL - TELUGU JOKE

రాజు : మీ నాన్న ఏ కారు కొన్నాడు రా ?
.
అజయ్ : ఏమో నాకు గుర్తు లేదు రా . అది 'టీ' తో స్టార్ట్ అవుతుంది అనుకుంట .
.
రాజు : అవునా ! మా కారు పెట్రోల్ తోనే స్టార్ట్ అవుతుంది .

BOLD HOT AND SEXY BEAUTY IN DEEP FORESTGODs GIFT IS YOUR BODY - SADGURU TELUGU BHAKTHI ARTICLES


BEAUTIFUL AND BOLD HOT BEAUTY ON VINTAGE CARREMOVE DANDRUFF WITH KITCHEN ITEMS - CURD LIME ETCTHE POWERFUL COMPUTER OPERATING SYSTEM IN THE WORLD - WINDOWS 10


SMILING SANTOOR GOLD ADVERTISEMENT BEAUTY


Golden Mao Jedang Statue IN CHINA


SRUTHI HASAN - THE TOP HEROINE OF SOUTH INDIA


SEVERE WATER PROBLEM


పొగబండే నీళ్ళబండీ

ONLY CERTIFICATE DOCTOR - JOKES

డాక్టర్ : నీ భార్య చనిపోయినట్లు సర్టిఫికేటు ఇవ్వమంటావా ?
.
అప్పారావు : అబ్బే ..అవసరం లేదు సర్ .మీరు వైద్యం చేసినట్లు ఇస్తే చాలు 


***

తండ్రి : యివాల్టి నుంచి మనం పొదుపు పాటిద్దాం .డబ్బు వృదా చెయ్యవద్దు .అందుకే నేను సైకిల్ మీద ఆఫీసు కి వెళ్త
.
తల్లి : నేను కాస్మెటిక్స్ కొనడం మానివేస్తాను 
.
. చిన్ను : నేను యివాల్టి నుంచి స్కూల్ కి వెళ్ళడం మానివేస్తాను .

NEW ANTIBODY FOR DIABETES TREATMENT


Psoriasis - Symptoms, Triggers, and Causes of Psoriasis - Homeo Medicine for curing Psoriasis - Doctors advise on Psoriasis treatmentA condition in which skin cells build up and form scales and itchy, dry patches.

Psoriasis is thought to be an immune system problem. Triggers include infections, stress, and cold.
The most common symptom is a rash on the skin, but sometimes the rash involves the nails or joints.
Treatment aims to remove scales and stop skin cells from growing so quickly. Topical ointments, light therapy and medications can offer relief.

HOW TO ENJOY FAMILY SEX LIFE - DOCTORS ADVISE


SUMMER TRAVELLING HEALTH TIPS IN TELUGU


BRIDAL DESIGNER LATET 2016 NECKLACE SETSWholesale new model nekles set what app no 7598418482

CHANDANA SAREES DEAR


TIPS TO BOLD WOMEN WHO HAVE BIG ROUND FACE - BEAUTY MAINTENANCE TIPS TO BOLD WOMEN IN TELUGU


WINTER SEASON BEAUTY TIPS FOR SKIN WITH PAPAYA - GLISARINE - EGG PACKS ETC


NO CHANGE DEAR


THE COSTLIST BLUE DIAMOND IN THE WORLD


THE OLDEST SILVER COIN FOUND


FAT LEADS 2 Prostate cancer - INFORMATION ABOUT PROSTATE CANCERTELUGU JOKES

ముళ్ళపూడి ..వారు పేల్చిన జోకులు:
.
టీచర్ పిల్లవాడిని ‘గుఱ్ఱము’ అని రాయమంటాడు.
.
పిల్లవాడు ‘గఱ్ఱమ’ అని రాసుకొస్తాడు.
.
‘ఇదేమిట్రా?’ అని టీచర్ కేకలేస్తాడు.
.
పిల్లవాడు అంటాడు : ‘మీరే కదా అన్నారు టీచర్ - ‘గుఱ్ఱము’ నకు కొమ్ములుండవు అని’
.
( అసాధ్యమిది వేరే భాషలో)
....................................................................................................
కృష్ణుడు తలుపు తీసి చూస్తే ఎదురుగా స్త్రీ మూర్తి ఉంటుంది.
.
‘అరె మీరా?’ అంటాడు కృష్ణుడు. .
.
‘మీరా కాదు సక్కుబాయి’ –ఆ స్త్రీ సమాధానం
.
(ఎలాగండి- వేరే భాష వారికి ఈ జోక్ చెప్పేది? )

ANUSHKA'S SUMMER DRESS


loading...