ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

mokallu nadumu noppi home healthy tips legs pains


మోకాళ్ల నొప్పులు త‌గ్గాలంటే

మోకాళ్ల నొప్పులు వ‌చ్చాయంటే ఎవ‌రికైనా బాగా ఇబ్బందిగానే ఉంటుంది. స‌రిగ్గా కూర్చోలేరు. నిల‌బ‌డ లేరు. న‌డ‌వలేరు. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వచ్చే మోకాళ్ల నొప్పులు స‌హ‌జమే అయినా కొంద‌రిలో పోషకాహార లోపం, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కూడా మోకాళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో అలా వచ్చే మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకునేందుకు కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే చాలు. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

1. కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని దాన్ని మ‌రిగించాలి. అందులో ఒక టీస్పూన్ క‌ర్పూరం పొడిని వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మం చ‌ల్లారాక దాన్ని మోకాళ్ల‌పై మర్ద‌నా చేస్తూ రాయాలి. దీంతో నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. కొద్దిగా వాము తీసుకుని దాన్ని నీటి స‌హాయంతో మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. దీంతో నొప్పులు త‌గ్గిపోతాయి.

3. కొద్దిగా ఆముదం నూనెను తీసుకుని వేడి చేయాలి. ఆ వేడి నూనెను మోకాళ్లపై రాయాలి. అనంత‌రం వేడి నీటితో కాప‌డం పెట్టాలి. దీంతో మోకాళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి.

4. కొద్దిగా ప‌సుపును తీసుకుని నీటితో క‌లిపి పేస్ట్‌లా చేయాలి. అనంత‌రం దాన్ని మోకాళ్ల‌పై రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పులు త‌గ్గుతాయి.

5. కొన్ని ఐస్‌ముక్క‌ల‌ను తీసుకుని ఒక క‌వ‌ర్‌లో వేసి మోకాళ్ల‌పై ఆ ప్యాక్‌ను ఉంచాలి. దీంతో మోకాళ్ల నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

NATURAL HOME MADE FACE PACKS TIPS FOR SHINY SKIN


AASHADAM 2016 EFFECT DEAR


REMOVE BELT SHOPS GURU


FACTS AND FIGURES ABOUT HUMAN BODY






VINTHA THAKATTU - TELUGU SHORT CHANDAMAMA STORY





2016 FIRST NIGHT GURU


2016 PRESENT RATION SHOP POSITION


TOLLYWOOD SUPER DUPER BUMPER HIT MOVIE BICCHAGADU


MOBILE WALLET MAKING FOR WOMEN


KARNARJUNALA JANMA RAHASYAM - PURANA STORY ABOUT BIRTH SECRETS OF KARNA AND ARJUNA IN MAHABHARATHAM





CHILD ARTISTS IN TOLLYWOOD CINEMA


2016 TELUGU CINEMA AUNTIES AND MUMMIES


MOBILE GONE - SEARCH GOOGLE


ALANKARANAKU CHITKALU


EVERGREEN HERO RAJESH KHANNA - PENCIL SKETCH OF SRI PVR MURTHY GARU


PANCH COLOR MAZE KOLAM ART


MALLIK COMEDY JUNCTION


NAVVULA JALLULU


HOW TO OVERCOME TRACK INFECTION IN WOMEN - FOOD ITEMS WHICH PROTECTS WOMEN FROM TRACK INFECTION


SHODASA GANAPATHULU INFORMATION IN TELUGU


LATEST GORGEOUS DESIGNS OF WOMEN BLOUSES




HEALTH BENEFITS WITH COLOURS OF FRUITS AND VEGETABLES


FUNNY WORDS ABOUT HUMAN BODY PARTS - BRINGS A SMILE


NAABHAGUDU SON OF MANUVU - TELUGU KIDS STORY



GOLDEN BEAUTY PRIYANKA RAO


SOFT AND BOLD RAKUL PREETH SINGH


SHORTAGE OF MILK - OLD ARTICLE



INDIAN VILLAGE DEEPAM BUDDI USING KEROSINE


BEAUTIFUL PIX OF RARE WILD ANIMALS




AMBASSADOR - THE BIG SIZE FAMILY CAR OF INDIA


RARE PIX OF WILD ANIMALS



STANDING FREE FARE DEAR


LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...