ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

I LOVE NAGARJUNA AND I LIKE VENKATESH DEAR


ZEELAKARRA WITH WATER HEALTH BENEFITS


LOVE ALL FOREVER

తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది!
ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" అడిగింది.
"నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టాను!"
వెంటనే, ఎనిమిది 7ని బలంగా లాగి లెంపకాయ ఒక్కటిచ్చింది.
ఏడుస్తూ 7 "నన్నెందుకొట్టావని?" అడిగింది.
"నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టాను!"
అలాగే 
ఏడు 6ని
ఆరు 5ని
ఐదు 4ని 
నాలుగు 3ని
మూడు 2ని
రెండు 1ని లెంపకాయలు వేశాయి.

1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 అయిపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది.

నీతి: ఎదుటి వాడికి విలువనిస్తే, మన విలువా పెరుగుతుంది. 
మనకన్నా క్రింది స్థాయి వారిని గౌరవించడం నేర్చుకోవాలి!

LIPS AND LIPS BEAUTY CARE TIPS IN TELUGUHUSBAND AND WIFE HAD A FIGHT


SRI SIVA RAKSHA STHOTRAM IN TELUGUKNOW ABOUT HDD AND SSD - DIFFERENCE BETWEEN HRD DISK AND EXTERNAL HARD DISK AND SSD


DASARA FESTIVAL VISITDEEPAVALI FESTIVAL MUGGULU


NO HOLIDAY FOR MODI


TIPS 2 CHOOSE THE RIGHT SMARTPHONE FOR YOUR NEEDS
COOL BOOK WRITER AND MORE CARTOONS
I WANT ONE SELFIE WITH GODOPEN KITCHEN IN FLOODSAM I LOOKING THE PRINCESS AND MORE CARTOONS
FLOWERS AND CAKES MODELS AND DESIGNSMULTIPLE LAYERS STEP CAKES DESIGNS AND MODELS COLLECTIONCAKES CREAM CAKES DESIGNS AND MODELS
LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...