loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BACKGROUND STORY OF TOLLYWOOD BLOCK BUSTER MOVIE - PANDAVA VANAVASAM


DR.NTR'S PANDAVA VANAVASAM STORY CHIT CHAT

CRAZIEST BEAUTY EVER IN INDIAN CINEMA - SHREE DEVIఅతిలోక సుందరి శ్రీదేవి గ్రేటెస్ట్ పెయింటింగ్ 

TOP NINE EFFECTIVE TIPS FOR CONTROLLING SUGAR TO DIABETES PATIENTS


షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు 9 ప‌వ‌ర్‌ఫుల్ ఎఫెక్టివ్ టిప్స్‌..!

డ‌యాబెటిస్‌… నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భ‌య‌పెడుతున్న జ‌బ్బు ఇది. దీని బారిన ఏటా మ‌న దేశంలో 64 కోట్ల మంది ప‌డుతున్నారు. టైప్‌-1, టైప్‌-2 ఏదైనా రెండింటి వ‌ల్ల ర‌క్తంలో ఉన్న షుగ‌ర్ స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ రెండింటికీ ట్రీట్‌మెంట్లు కొద్దిగా వేరేగా ఉంటాయి. టైప్‌-1 కు ఇంజెక్ష‌న్లు ఇస్తే, టైప్‌-2కు టాబ్లెట్లు ఇస్తారు. ఈ క్ర‌మంలో ఏ త‌ర‌హా షుగ‌ర్ వ్యాధి వ‌చ్చినా దానికి వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటు కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో షుగ‌ర్ గ‌ణ‌నీయంగా అదుపులోకి వ‌స్తుంది. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

tips-for-diabetes-1
1. దాల్చిన చెక్క‌కు ర‌క్తంలోని చ‌క్కెర‌ను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ త‌ర‌హా ఔష‌ధ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్క‌ను ఎలా వాడాలంటే… దీనికి చెందిన పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీట‌ర్ నీటిలో వేసి మ‌రిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మ‌రిగాక వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందు తాగాలి. దీంతో కేవ‌లం కొద్ది రోజుల్లోనే షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది.

2. టైప్‌-1 డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా న‌యం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. ఇందుకు గాను 2010లో జ‌రిపిన ప‌లు అధ్య‌య‌నాలు కూడా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టైప్‌-1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.
3. వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ ర‌క‌మైన ర‌సాయ‌నం స‌మృద్ధిగా ఉంటుంది. ఇది టైప్‌-2 డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు మంచిది. ఇది వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే ప‌చ్చిగా తింటుంటే దాంతో షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
4. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించే గుణాలు క‌రివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔష‌ధ కార‌కాలు డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందుగా గుప్పెడు క‌రివేపాకు ఆకుల‌ను తింటే దాంతో చ‌క్కెర వ్యాధి న‌యం అవుతుంది.
5. జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీల‌కర్ర పొడి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఆ నీటిని మ‌రిగించాలి. అలా నీరు అర‌గ్లాస్ అయ్యాక స్టవ్ ఆర్పి ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగ‌ర్ వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది.
tips-for-diabetes-2
6. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగ‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చు.

7. మీఠీ ప‌త్తి అని పిల‌వ‌బ‌డే ఓ మొక్క ఆకులు కూడా బ్ల‌డ్ షుగ‌ర్‌ను అదుపు చేస్తాయి. దీన్ని స‌హ‌జ సిద్ధ‌మైన తీపి ప‌దార్థంగా షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు వాడుకోవ‌చ్చు కూడా. దీంతో షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు స‌రి క‌దా, పైగా ఎక్కువ‌గా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లోకి వ‌స్తాయి. దీన్ని 2011లో ప‌లు అధ్య‌య‌నాలు నిరూపించాయి కూడా. ఈ మొక్క‌కు చెందిన పొడి కూడా మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతోంది.

8. బీట్‌రూట్ దుంప‌, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, క‌ల‌బంద‌, వేప‌, తుల‌సి వంటి మొక్క‌ల ఆకుల‌ను ఉద‌యం, సాయంత్రం తింటున్నా షుగ‌ర్ వ్యాధిని అదుపులోకి తేవ‌చ్చు.

9. పొడ‌ప‌త్రి ఆకు చూర్ణం నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర గంట ముందు నీళ్ల‌లో క‌లిపి తాగాలి. దీని వ‌ల్ల కూడా షుగ‌ర్ గ‌ణ‌నీయంగా అదుపులోకి వ‌స్తుంది.DIVORSE NOT POSSIBLEవిడాకులు ఇస్తానన్నారు కదా ఏమైంది 

నేను వెళ్లేసరికి లాయర్ గారు ఇంట్లో 

అంట్లు తోముతున్నారు డియర్ 

CONTROL HIGH BLOOD PRESSURE - B.P WITH THE FOLLOWING FRUITS AND VEGETABLES


హై బీపీ ఉందా… అయితే ఈ 9 ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా తింటూ ఉండండి.!!

హై బీపీ… నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, పనిభారం, ఇతరత్రా అనేక సమస్యల కారణంగా నేడు చాలా మంది హై బీపీ బారిన పడుతున్నారు. దీంతో అది గుండె జబ్బుల వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది. అయితే రోజూ వ్యాయామం చేయడంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే దాంతో హై బీపీ బారి నుంచి బయట పడవచ్చు. తద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

high-bp-1
ద్రాక్ష… 
ద్రాక్ష పండ్లలో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హై బీపీని ఇట్టే తగ్గిస్తాయి. పొటాషియం సహజ సిద్ధమైన డై యురెటిక్ అవడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థ పదార్థాలు వెళ్లిపోతాయి. ప్రధానంగా సోడియం తొలగింపబడుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడమే కాదు, హైబీపీ కూడా తగ్గుతుంది.
అరటి పండ్లు… 
పొటాషియం అధికంగా ఉండే పదార్థాల్లో అరటి పండు మొదటి స్థానంలో నిలుస్తుంది. హై బీపీ ఉంటే ఒక అరటి పండు తిన్నా చాలు, వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది. దీంతోపాటు అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నిషియం కూడా సమృద్ధిగానే ఉంటాయి. అందువల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.


ఉల్లిపాయలు… 
హై బీపీని అదుపు చేయడంలో ఉల్లిపాయలు అమోఘంగా పనిచేస్తాయి. వీటిలో అడినోసిన్ అనే మజిల్ రిలాక్సంట్ ఉంటుంది. ఇది బీపీని కూడా అదుపులోకి తెస్తుంది. నిత్యం ఒక పచ్చి ఉల్లిపాయను అలాగే తింటున్నా లేదంటే దాన్ని జ్యూస్ తీసుకుని తాగినా రెండు వారాల్లో హై బీపీ తగ్గుముఖం పడుతుంది.
వెల్లుల్లి… 
రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించి రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీని వల్ల బీపీ కూడా అదుపులోకి వస్తుంది. నిత్యం రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటుంటే చాలు, హై బీపీ తగ్గుముఖం పడుతుంది. లేదంటే వాటిని జ్యూస్ తీసుకుని అయినా తాగవచ్చు. దీంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా పోతుంది. గుండె సమస్యలు రావు.
high-bp-2
కొబ్బరినీళ్లు… 
సోడియం, కాల్షియం, విటమిన్ సి వంటి అనేక పోషకాలతోపాటు కొబ్బరి నీటిలో పొటాషియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది హై బీపీని వెంటనే అదుపులోకి తెస్తుంది. కొన్ని కొబ్బరి నీళ్లు తాగితే చాలు, బీపీ నియంత్రణలోకి వస్తుంది.
పుచ్చకాయ… 
పుచ్చకాయల్లో అర్గినైన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది. కొద్దిగా పుచ్చకాయ తిన్నా లేదంటే దాని జ్యూస్ తాగినా చాలు, బీపీ అదుపులోకి వస్తుంది. అంతేకాదు రక్త గడ్డకుండా చూసే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.
కొత్తిమీర… 
యాంటీ మైక్రోబియల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. ఇవి బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బీపీలను తగ్గిస్తాయి.
పుదీనా… 
పుదీనాలోని ఔషధ గుణాలు రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ అదుపులోకి వస్తుంది.
నిమ్మకాయ… 
హై బీపీ ఉంటే కొంత నిమ్మరసం తాగినా చాలు వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది. ఇందులో విటమిన్ సితోపాటు మరెన్నో పోషకాలు ఉండడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.


CONTROL B.P AND SUGAR WITH USING ONION REGULARLY


ఉల్లితో మధుమేహం, బీపీ దూరం

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఈ మాట అక్షరా లా నిజమని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. స్థూలకాయాన్ని తగ్గించడంతోపాటు బీపీ, మధుమేహ నివారణకు ఉల్లిపాయలు ఎంతగానో దోహదపడతాయని దక్షిణ క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ జీవవైద్య శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం అధిక రక్తపోటును కూడా ఉల్లి సమర్థంగా నియంత్రిస్తుందని వెల్లడైనట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

I AM MARRIED SIR JEE


నో స్మైల్ ఆఫ్టర్ మ్యారేజ్

FREEHAND CURVED LINES FOUR LOTUS FLOWERS KOLAMS


గీతాల కలువల ముగ్గులు 


I WANT TO DANCE DEARడాన్స్ బేబీ డాన్స్

SUMMER HEART ATTACK


SAVE ME - HELP ME - EARTH - సూపర్ సమ్మర్ ౨౦౧౭ ఎఫెక్ట్


నేను భుమాతను - నన్ను బ్రతికించండి 

A TRIBUTE TO DR A. P. J. Abdul Kalam


అమరజీవి అబ్దుల్ కలం గారు 

HALF CIRCLES AND SQUARE BOX FLOWERS MUGGUఅర్ధచంద్రాకారపు గీతాల పువ్వుల ముగ్గులు 


STAR MOTHER TELUGU CARTOONS


నేటి మహిళా - రావు గారి అబ్బాయి కార్టూన్స్ 

HUGE HEALTH BENEFITS WITH COCONUT FOOD STUFFజీర్ణ శక్తీ తగ్గిన వారికీ  తేలికగా అరుగుతుంది 

లేలత కొబ్బరితో లాభాలెన్నో 

FREEHAND SIMPLE SIX SMALL DUCKS MUGGU


చిన్ని చిన్ని భాతుల ముగ్గులు 

HEY MY DEAR - YOU LOST BUTCHAMMA


IS YOUR SOCIAL CAMPAIGN COMPLETED MY DEAR FRIEND

MANGO STYLED COLOURFUL FLOWERS MUGGULUమామిడి రేకుల పువ్వుల ముగ్గులు 

HEALTH TIPS TO NEWLY ENTERING TEENAGE BEAUTIES


టీనేజ్ అమ్మయిలకు ఆరోగ్య సలహాలు

HEALTH BENEFITS WITH USING SUNFLOWER SEEDS


పొద్దుతిరుగుడు పువ్వు  విత్తనాలు 
- వాటి ఉపయోగాలు 

HOME REMEDIES TO STOP ITCHING PROBLEMS - AVALUదురద నివారణకు ఉపయోగపడే ఆవాలు 
loading...