loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BEAUTIFUL FANTASY DESIGNER MUGGULU


DAILY ONCE ONLY


STARS AND FLOWERS MUGGULU


COLLEGE DAYS CUP DEAR


THIEF NUMBER ONE - KIDS MORAL CHANDAMAMA STORIES COLLECTION


దొంగను మించిన దొంగ

పూర్వం జంపయ్య, మొగలయ్య అనే పేరు మోసిన దొంగలు ఉండేవారు. ఎవరి ప్రాంతాలలో వారు పెద్ద దొంగగా పేరు సంపాదించారు. ఒకరి గురించి మరొకరు విన్నారు కానీ, ఒకరినొకరు కలుసుకోలేదు.

అనుకోకుండా ఒకసారి ఇద్దరూ కలుసుకున్నారు. జంపయ్యను తన ఇంటికి భోజనానికి పిలిచాడు మొగలయ్య. అతడి తెలివితేటలు ఏమాత్రమో తెలుసుకుందామనే కుతూహలంతో మాత్రమే వెళ్లాడు జంపయ్య. మొగలయ్య బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు. జంపయ్య కన్ను ఆ గిన్నెపై పడింది. ‘ఎలాగైనా దాన్ని దొంగిలించాలి’ అనుకున్నాడు. మొగలయ్య అతని ఉద్దేశాన్ని పసిగట్టి జాగ్రత్త కోసం ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ గిన్నెను కొంచెం కదిలించినా ఒలికిపోయేటంత నిండా నీటిని పోసి, దాన్ని ఉట్టి మీద పెట్టాడు. సరిగ్గా ఆ ఉట్టి కిందే అతను పడుకున్నాడు.

జంపయ్యకు ఆ ఇంట్లోనే మరొక చోట పడక ఏర్పాటు చేశాడు. మొగలయ్య గాఢ నిద్రలో ఉండగా జంపయ్య వెళ్ళి కొన్ని బూడిద కచ్చికలు తెచ్చి ఒక్కొక్కటిగా బంగారు గిన్నెలో వేశాడు. అవి నీటిని పీల్చుకున్నాయి. జంపయ్య ఆ గిన్నెను దొంగిలించి, దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టి, గుర్తుగా ఒక కర్రను గుచ్చి తిరిగి వచ్చి ఏమీ తెలియనట్లు పడుకున్నాడు.
మొగలయ్య మెలకువ వచ్చి చూడగా గిన్నె కనిపించలేదు.

అది జంపయ్య పనే అనుకొని అతని దగ్గరకు వచ్చి పరిశీలించగా మొలవరకు నీటితో తడిసి ఉండటం గవునించాడు. వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి మొగలయ్య గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర వెతికి గిన్నెను తెచ్చుకున్నాడు.

మరునాడు జంపయ్య ఆ గిన్నెను చూసి ‘‘ఇలాంటివి నీ దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయా?’’ అని అడిగాడు. అప్పుడు మొగలయ్య తన దగ్గర ఒక్క గిన్నె మాత్రమే ఉందని, అది నిన్నటిదేనని చెప్పాడు. జంపయ్యకు అంతా అర్ధమయిపోయింది. ‘దొంగను దొంగే పట్టాలి కదా’! అని మనసులో అనుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. 

HEALTH WITH DAILY USING FOOD GRAINS - RAGULA THO UPOYOGALU


UPPER LIPS HAIR NATURAL REMOVAL TIPS IN TELUGU


అప్పర్ లిప్ హెయిర్ నేచురల్ గా తొలగించే చిట్కాలు.

1) పసుపును ఒక మ్యాను ఫ్యాక్చరింగ్ బ్యూటి ప్రొడక్ట్ గా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది . చర్మం ఎప్పుడు కాంతివంతంగా కనబడేలా చేస్తుంది . పాలు కూడా మీరు అందంగా కాంతివంతంగా కనబడుటకు సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఖచ్చింగా నేచురల్ గా మంచి గ్లోను అందిస్తుంది. ఒక చెంచా పాలు మరియు పసుపును తీసుకొని బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత చేతి వేళ్ళతో అప్పర్ లిప్ మీద అప్పై చేయాలి . డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత రబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి .
2) గుడ్డులోని తెల్లసొన మరో మంచి హోం రెమెడీ ఇది అప్పర్ లిప్ హెయిర్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ఇది చర్మంను స్మూత్ చేసి మంచి ఫలితాలను అందిస్తుంది. . ఒక ఎగ్ వైట్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ మరియు షుగర్ మిక్స్ చేసి స్టిక్కీ పేస్ట్ లా అయిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. మెరుగైన ఫలితం కోసం ఈ థెరఫిని వారంలో రెండు సార్లు వేసుకోవాలి. ఒక నెలలోపు , పెదాల మీద హెయిర్ పెరగడం తగ్గుముఖం పడుతుంది.
3) అవాంఛిత రోమాలను ఎఫెక్టివ్ గా తొలగించడానికి చెన్నా దాల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . శెనపిండిలో కొద్దిగా నీళ్లు మరియు పసుపు మిక్స్ చేసి తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్ర్కబ్ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

NAVAL SHOW STAR BEAUTY ANUSHKA


simple dots stars and flowers muggu


GODAVARI 2015 PUSHKARALU - POETRY COLLECTION


TENALI RAMALINGADU / TENALI RAMA TELUGU CLASSIC STORIES COLLECTION IN TELUGU


తెనాలి రామలింగడు.. తిమ్మయ్య.. రత్తయ్య

ఒకసారి తెనాలి రామలింగకవి పొరుగుదేశం వెళ్లాడు. అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు. అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోటవద్దకు చేరాడు. కోట వాకిలివద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు. రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే.. కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య.

రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే, అతడు లంచం అడిగాడు. దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు.. "ఇప్పుడు నావద్ద డబ్బులేదుగానీ, నువ్వుగనుక లోపలికి పంపించావంటే, నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తా"నని చెప్పాడు. సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు.

అలా కోట లోపల కొంతదూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా..! రాజుగారిని చూడాలని ఆయన అనగానే.. కొత్తవాళ్లను లోపలికి పోనియ్యమని అన్నాడు తిమ్మయ్య. ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు. అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగకవి. అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు.

కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు. రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు. అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో, రాజుగారు బాగా మెచ్చుకున్నాడు. ఏంకావాలో కోరుకోమని అన్నాడు. దీంతో "మహారాజా...! నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు..!!" అన్నాడు రామలింగడు.

ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు. దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా...?" అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు. "తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి. దయచేసి ఇప్పించండి" అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు "సరే కొట్టండి" అని భటులను ఆజ్ఞాపించాడు.

భటులు కొరడాలతో సిద్ధమయ్యాక.. "మహారాజా..! మన్నించండి. ఈ కానుకలు సగం మొదటివాకిలి రత్తయ్యకు పోవాలి. మరో సగం రెండోవాకిలి తిమ్మయ్యకు పోవాలని" చెప్పాడు రామలింగడు. ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారనీ.. పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టంలేదని అన్నాడు.

దాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది. ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది. చూశారా పిల్లలూ...! ఆ కాలంలోనే లంచాలకు ఆశపడినవారికి మన రామలింగకవి తెలివిగా ఎలా బుద్ధిచెప్పారో...!!

WORLD FACTS - INTERNATIONAL YOGA DAY ON 21-06-2015


NAVAL SHOW BEAUTIES OF HOT SOUTH CINEMA ACTRESS

NO SECOND LOVE DEAR


NAYANATHARA IN SAD MOOD


TELUGU RECIPE MAKING TIPS - SWEET CORN SAMOSA


OLD TELUGU KIDS TIME PASS GAMES - ASTA CHAMMA


మరచిపోతున్న మన ఆటలు

అష్టా చమ్మా.

FOOD HEALTH TIPS FOR INCREASING HUNGRY FOR ALL AGES


KIDS SPECIAL CUSTARD COOKIES AND MANGO CAKE (EGG LESS) RECIPE MAKING TIPS IN ENGLISHMEDICAL TREATMENT DUTY IS ALSO YOURS TEACHER


ARTICLE ABOUT cerebral palsy in children - PAKSHIKHA PAKHAVATHAM IN TELUGU


TELUGU KIDS PHOTO PICS STORY OF THE GREAT WARRIOR KING SIVAJI

STRIKE vs WIFE


LORD SRI SHIRDHI SAIBABA


WE HAVE TO GO BACK TO PHILOSOPHY TO TREAT THINGS AS THEY ARE - SWAMI VIVEKANANDA TEACHINGS AND QUOTATIONS COLLECTION


LORD SRI HANUMAN HD PICS COLLECTIONLEARN PUSHKARA BATH HERE


BEAUTIFUL SILVER SCREEN ACTRESS OF INDIAN CINEMA - GLAMOUR PICS


AMALA PAULSONAKSHI SINHASONAM KAPOOR

GODAVARI PUSHKARALU 2015 SPECIAL CARTOONS COLLECTION


LORD SRI RAMA'S POETIC SONG WRITTEN BY THE GREAT TOLLYWOOD WRITER SRI THANIKELLA BHARANI GARU


తనికెళ్ళ భరణి గారి కలం నుంచి 

జాలు వారిన అద్భుత రామామృతం...

నా మనసు కోతిరా రామా
మారుతిగా జేయి శ్రీరామా
నా మనసు రాయిరా రామా
మానినిగ జేయి శ్రీరామా
నా మనసు నావరా రామా
చుక్కాని వెయ్యి శ్రీరామ
|| నా మనసు ||
మాయలేడిర మనసు రామా
శరముతో దునుము శ్రీరామా
నా మనసు వాలిరా రామా
బాణమున గూల్చు శ్రీరామా
|| నా మనసు ||
నా మనసు కడలిరా రామా
అమ్ముతో అణచు శ్రీరామా
నా మనసు లంకరా రామా
కాల్చి బూడిద చెయ్యి రామా
|| నా మనసు ||
మనసంత రావణమే రామా
చీల్చి చెండాడు శ్రీరామా
|| నా మనసు ||
నా భక్తి సీతమ్మ రామా
అగ్గిలో తోయకురా రామా
నా భక్తి జానకిర రామా
అడవి పాల్జేయకు ఓ రామా

THE REASON BEHIND TAKING THAMBULAM IN SPECIAL OCCASIONS ACCORDING INDIAN CULTURE AND TRADITIONS


JAI HANUMAN MAHA BALI


loading...