అందం - ఆనందం - హృదయానందం
తేది : 11-08-2012 - సమయం : 08.55 p.m - ప్రదేశం - ?????
సిటీ బస్సు కోసం వేచిఉంటే
హోరున బస్సుల రొద వాహనాల హోర్న్ల మోత
చిమ్మ చీకటి తోడుగా నేనున్నాను
మీకు భయం వలదు అంటున్న ఇండియన్ స్ట్రీట్ లైట్స్
మరి ఒక ప్రక్కన
క్షణం విశ్రాంతి లేకుండా పోరాడుతున్న దోమల సైన్యం
ఎదురు చూపులతో సగం జీవితం కరిగి పోతుంటే
ఓహ్ చినదాన
ఓహ్ చిలకపచ్చ చుడిదార్ చినదాన
ఓహ్ చోడవరపు చిలకపచ్చ చుడిదార్ చినదాన
కవిత ......... in few minutes