ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HOW TO ENABLE RIGHT CLICK ON WEBSITES

వెబ్ సైట్ల లో "రైట్ క్లిక్" ని ఏనేబుల్ చేయడానికి ట్రిక్స్

మనకు తెలుసు కొన్ని వెబ్ సైట్లు ఇతరులు వాటినుంచి సమాచారాన్ని కాపీ చేసుకోకుండా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయని.ఒకవేళ ఆయా వెబ్ సైట్ల లోని సమాచారం మనకు ఉపయోగపడేది అయితే దీన్ని కాపీ చేసుకోలేకపోయామే అన్న బాధ మనకు కలుగుతుంది కదా !!!











ఇటివంటి సైట్ల లో "రైట్ క్లిక్" ని ఎనేబుల్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి . వీటిలో కెల్లా సులువైనది,ఏ విధంసిన్స్ సాఫ్ట్వేర్ అవసరం లేనిది ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా వెబ్ సైట్లు జావా స్క్రిప్టు ( java script) ను ఉపయోగించి ఇలా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయి. అప్పుడు మనం ఈ జావా స్క్రిప్టు మన బ్రవుసర్ లో రన్ అవకుండా బ్లాక్ చేస్తే సరి...!!!
మరి అదేలాగోచూద్దాం:


ఇంటర్నెట్ ఎక్ష్ప్ ప్లోరర్ లో : 
  1. Tools>Internet options>Security కు వెళ్ళండి .
  2. Custom Level పై క్లిక్ చేయండి.
  3. Scripting Section అనేది ఎక్కడ ఉందో వెతకండి .చివరిలో ఉంటుంది చూడండి.
  4. Active Scripting అని ఉంటుంది . దీన్ని డిసేబుల్ చేయండి . 
  5. OK ని క్లిక్ చేయండి .
  6. బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.

మొజిల్లా ఫెయిర్ ఫాక్ష్ లో :
  1. Tools>Options>Content కు వెళ్ళండి .
  2. Enable JavaScript అనే దానిపై టిక్ తీసేయండి .
  3. OK ని క్లిక్ చేయండి .
  4. బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
గూగుల్ క్రోమ్ లో : 
  1. Wrench Icon ఉందికదా పైన ? దానిపై   పై క్లిక్ చేయండి..
  2. Options  పై క్లిక్ చేయండి.
  3. ఎడమ చేతివైపు టేబ్ లలో Under the Hood tab కు వెళ్ళండి.
  4. Content Setings పై క్లిక్ చేయండి. ఇప్పుడు JavaScript పై క్లిక్ చేయండి.
  5.  java script ని రన్ అవకుండా డిజేబుల్ చేయండి .బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
గమనిక : ఈ ట్రిక్ ని  "రైట్ క్లిక్" డిజేబుల్ చేసిఉన్న సైట్లు ఓపెన్ చేసేటప్పుడు మాత్రమె వాడండి . తిరిగి వెంటనే సెట్టింగ్స్ ని యదా స్థాయికి తెచ్చేయండి.లేకపోతె  జావా స్క్రిప్టు ( java script) తో రన్ అయ్యే అప్లికేషన్లు పనిచేయవు.