ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ 2


Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ 2




ధ్యానం


క్షీరోదన్వత్ ప్రదేశే శుచి మణీ విలసత్ సైకతే మౌక్తికానాం
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైర్మండితాంగః
శుభ్రై రదభ్రై రుపరిచితై ర్ముక్త పీయూష వర్షైః
ఆనందీ నః పునీయా దరనలిన గదా శంఖపాణి ర్ముకుందః 



భూః పాదౌ యస్య నాభి ర్వియదసు రనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరో ద్యౌ ర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్దిః
అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వదైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమ్మేశం నమామి.



శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసద్రుశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహ్రుద్ద్యాన గమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం


మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోద్బాసితాంగం
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథం


నమః సమస్తభూతానామాదిభూతాయ భూభ్రుతే
అనేకరూపరూపాయ విష్ణువే ప్రభవిష్ణువే

సశంఖచక్రం సకిరీట కుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణం
సహార వక్ష్స్థల శోభి కౌస్తుభం
నమామి విష్ణుం శిరసా చతుర్బుజం

చాయాయాం పారిజాతస్య హేమసిం హాసనోపరి
ఆసీనమంబుద శ్యామ మాయతాక్ష మలంక్రుతం

చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం క్రిష్ణమాశ్రయే