ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TV VIEWING DECREASES YOUR LIFE SPAN


గంటసేపు టీవీ చూస్తే మీ అయుర్దాయంలో 22 నిమిషాలు తగ్గిపోతాయట. అదే పనిగా టీవీ ముందే రోజుల తరబడి కూర్చునేవాళ్లకు రిస్క్‌ మరీ ఎక్కువట. ఓ వ్యక్తి టీవీ చూడ్డం వల్ల తన జీవితకాలంలో 4 నుంచి 8 సంవత్సరాలు కోల్పోతాడని లేటెస్ట్‌ రీసెర్చ్‌ సర్వేలు చెబుతున్నారు. రోజూ కనీసం ఆరు గంటల పాటు టీవీ చూసేవాళ్లని ఎన్నుకుని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జరిపిన పరీక్షల్లో విస్మయం కలిగించే ఈ విషయాలు వెల్లడయ్యారు.స్తబ్దుగా ఉండడం, ఒకేచోట ఎక్కువసేపు కుర్చుని ఉండడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని పరీక్షల ఫలితాల్లో తేలింది. పొగతాగేవాళ్లకి, ఉబకాయం ఉన్న వాళ్లకి ఉన్నరిస్క్‌తో పోలిస్తే జీవితకాలం తగ్గిపోయే విషయంలో టీవీ చూసేవాళ్లకే రిస్క్‌ చాలా ఎక్కువగా ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయిజ.