ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PRAY LORD RAMA EVERYDAY


కలియుగంలో యోగానికి, యాగానికి, జపానికి, తపానికి సావకాశాలు సన్నగిల్లుతున్నాయి.

అందువల్ల మానవులకి తరించడానికి ఏకైక సులభమార్గం రామనామ జపం.

నిత్యం ఏ పని చేసుకుంటున్నా, రోడ్డు మీద నడిచి వెళ్తున్నా రామనామ జపం చేసుకోవడం చాలా మంచిది.