ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

the best sleeping tips for pleasent sleep



హాయిగా నిద్రపోవాలా.. అయితే కాఫీ మాత్రం తాగకండి!

నిద్రరావట్లేదా? అయితే రొటీన్‌గా చేయాల్సిందేమిటంటే.. ఒక గ్లాసు వెచ్చని పాలు తాగండని న్యూట్రీషన్లు చెబుతున్నారు. ఏదైనా పుస్తకం చదవాలనుకొన్నప్పుడూ పూర్తిగా కూర్చొని చదవకుండా పడుకొని చదవితే కొస్తా రిలాక్స్అవుతారు. నిద్ర త్వరగా పడుతుంది. అలాగే నిద్రించే ముందు మంచి సువాసన కలిగిన సోప్స్ లేదా షాంపులు, లోషన్‌ను తో స్నానం చేయడం వల్ల మనస్సు ఫ్రెష్‌గా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో నిద్రబాగా పడుతుంది.

ఇక బాగా నిద్రపట్టాలంటే కాఫీ తాగకండి.

కాఫీలో ఉండే కెఫిన్ నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవాలనుకొనే వారు కాఫీని రాత్రి సమయంలో నివారించండి. అలాగే ఏపాటి చిన్న శబ్దం మరియు వెలుతురు ఉన్నా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి, బెడ్ మీదకు వెళ్ళడానికి ముందు ఇటువంటివి లేకుండా చూసుకోవాలి. డిమ్ లైట్స్, సెంటెడ్ క్యాండిల్స్, తక్కువ వాయిస్‌తో సాఫ్ట్ మ్యూజిక్, కాఫీ షీట్స్ వంటివాటిని అరేంజ్ చేసుకోవడం వల్ల ప్రశాతంమైన నిద్రను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.