ఓ సారి జేమ్స్‌బాండ్,తెలుగువాడు కలిసి ప్రయాణిస్తున్నారు.
తెలుగువాడు అడిగాడు "మీ పేరేమిటి?"
"బాండ్.....జేమ్స్‌బాండ్" అన్నాడు జేమ్స్‌బాండ్.
'నీ పేరు ' అని అడిగాడు.
" శేఖర్......సోమశేఖర్......వెంకట సోమశేఖర్......శివ వెంకట సోమశేఖర్.........లక్ష్మినారాయణ శివ వెంకట సోమశేఖర్......శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సోమశేఖర్............రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సోమశేఖర్......సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస లక్ష్మినారాయణ శివ వెంకట సోమశేఖర్..........అల్లంరాజు సీతారామాంజనేయ రాజశేఖర శ్రీనివాస .లక్ష్మినారాయణ శివ వెంకట సోమశేఖర్............"
జేమ్స్‌బాండ్ మూర్చపోయాడు.