టీచర్: ఒరేయ్ రాము..ఎందుకురా బడికి ఆలస్యంగా వచ్చావ్..
నీకు ఆబ్సెంట్ వేస్తా..
రాము: సారీ సర్..మా అమ్మ, నాన్న కొట్లాడుకుంటున్నారు,
అందుకే లేట్ అయ్యింది..
టీచర్: వాళ్ళు కొట్లాడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావ్ రా..?
రాము: ఏం చెయ్యను సార్.. మరి నా shoes ఒకటి అమ్మ చేతిలో,
మరొకటి నాన్న దగ్గర...!