ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PURANA STORY ABOUT MAKING OF LORD GANESHA WITH TURMERIC



ప‌సుపు తో వినాయ‌కుడ్ని చేయ‌టంపై భిన్న క‌థ‌నాలు ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది త్రిపురాసుర సంహారానికి సంబంధించిన‌ది. ఆ స‌మ‌యంలో నందీశ్వ‌రుడి మూడో కొమ్ము అయిన పసుపు కొమ్ము ప‌డిపోయిన‌ది. అది ఎక్క‌డ‌కు పోయిందో అని ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో దీన్ని ... సూక్ష్మ బుద్ది గ‌లిగిన వినాయ‌కుడు వెద‌కి తెచ్చిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత వినాయ‌కుడిని ప‌సుపు ముద్ద రూపంలో పూజిస్తే ఎటువంటి కార్య‌మైనా నెర‌వేరుతుంద‌ని వ‌రం ఇచ్చిన‌ట్లు చెబుతారు. అప్ప‌టినుంచి వినాయ‌కుడ్ని పసుపు ముద్ద రూపంలో అర్చించ‌టం ఆన‌వాయితీ గా వ‌స్తోంది. అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజిస్తే స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.