ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SALES MEN

sales man : మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా..?
customer: లేదండీ.. 
మేము ఏ పేస్ట్ వాడినా .. దాని పై ఉప్పు చల్లుకుంటాం..,
s.m.: మీ సర్ఫ్ లో నిమ్మకాయ ఉందా..?
cust : లేదండీ .. మేము ఏ సర్ఫ్ వాడినా .. నీళ్ల లో నిమ్మకాయ పిండుతామండీ..,
s.m. : మీరు మొండి కస్టమర్..,
cust : మీరు
తొండి సేల్స్ మాన్..!