ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SIVAMANGALASTAKAM - LORD SIVA PRAYER IN TELUGU


శివమంగళాష్టకం


శుభోదయ నమస్కారములు, సుప్రభాత శుభాకాంక్షలు

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే 
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ 
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ 
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ 
భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే 
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ 
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే 
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్

ఓం రుద్రం పశుపతి స్ధాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కష్యతి
విశ్వేశ్వరా విరూపాక్షా విశ్వాంభారా సదా శివా నేను నీవు విశ్వేశ్వరుడవు ,ఈశ్వరుడవు ,ఈ జగమంతా ఈశ్వర సృష్టిస్థితిలయ కాలహరా శంకర సదా శివా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.