ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTHY ADVANTAGES OF GROUND NUT - EATING OF GROUND NUT GIVES HUGE MEMORY POWER



వేరుశెనగలో ఏమున్నాయ్? ఆరోగ్య ప్రయోజనాలేంటి?

వేరుశెనగలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. మహిళల్లో గర్భ సంబంధిత రుగ్మతలను వేరుశెనగలతో దూరం చేసుకోవచ్చు.

వంద గ్రాముల వేరుశెనగల్లో.. 
కార్బొహైడ్రేడ్-21 మి.గ్రాములు
పీచు- 9 మి.గ్రాములు
కరిగే కొవ్వు - 40 మి.గ్రాములు
ప్రోటీనులు - 25 మి.గ్రాములు
క్యాల్షియం - 93.00
కాపర్ - 11.44
ఐరన్ -4.58
మెగ్నీషియం -168
మాంగనీస్ -1.934
ఫాస్పరస్ - 376
పొటాషియం - 705
సోడియం -18 వీటితో పాటు బి1, బి2 బి3, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.

వేరుశెనగలు మధుమేహాన్ని కట్టడి చేస్తుంది. మహిళలు వేరుశెనగల్ని తీసుకుంటే ఎముకల వ్యాధులు తలెత్తవు. అలాగే వేరుశెనగల్ని తీసుకుంటే బరువు పెరుగుతారన్నది అపోహ మాత్రమే. వీటిని తీసుకుంటే బరువు నియంత్రించినవారవుతారు.

ఇందులో యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలంటే రోజు గుప్పెడు వేరుశెనగల్ని తీసుకోవాలి.

ఇకపోతే వేరుశెనగలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులో నియాసిన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది .