ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HOW TO OVERCOME THE PROBLEM OF IRREGULAR PERIODS IN WOMEN - PAPAIAH FRUITS GIVES BETTER SOLUTION THAN ALL - TRY IT

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను సమస్యను ఎలా నివారించాలి? 

అందుకు పచ్చిబొప్పాయిని క్రమంగా తింటుండాలి.ఇంది నేరుగా యూట్రస్ మీద ప్రభావం చూపుతుంది. యూట్రస్ కు రక్త ప్రసరణను అందిస్తుంది. అదే విధంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను సమస్యను కూడా నివారిస్తుంది.
నువ్వుల్లో అధికంగా నూనెకంటెంట్ ఉంటుంది. ఇది హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ఇది స్వీట్ డిష్ లీ మదా గార్నిష్ చేసి తీసుకోవచ్చు.
ద్రాక్షలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, మెనుస్ట్రేషన్ సైకిల్ ను క్రమబద్దం చేస్తుంది. రక్తహీనత లేకుండా కాపాడుతుంది. పీరియడ్స్ సమస్యకు ఇది ఒక ఉత్తమ ఆహారం.
క్యారెట్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి, ఇది ఇర్రెగ్యులర్ మెనుస్ట్రోషన్ సైకిల్ ను సమస్యను నివారిస్తుంది. కాబట్టి, క్యారెట్ ను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
నువ్వుల్లో అధికంగా నూనెకంటెంట్ ఉంటుంది. ఇది హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ఇది స్వీట్ డిష్ లీ మదా గార్నిష్ చేసి తీసుకోవచ్చు.
సోంపు ఈస్ట్రోజ్ న్ మీదా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇదిస్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద పనిచేస్తుంది మరియు రెగ్యులర్ పీరియడ్స్ కు సహాయపడుతుంది