ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SRI VIGNESWARA SWAMY TELUGU PRAYER


గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 
నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 
ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ ||
సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ |
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ ||
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ ||
వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ |
విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ ||
ప్రమోదమోదరూపాయ సిద్ధివిఙ్ఞానరూపిణే |
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ||
మంగళం గణనాథాయ మంగళం హరసూననే |
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ ||
శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ||
|| శ్రీ గణేశ మంగళాష్టకమ్ ||