ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PREMA LEKHA - TELUGU JOKES COLLECTION 2017

" మిస్టర్ మూర్తి! ఈ ఇంటర్వ్యూ లో మీకిది ఆఖరు ప్రశ్న, గతంలో మీరు రైల్లో 

ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?"

" ఎస్ సార్! జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న

 అమ్మాయికి బదులుగా పొరబాటున వాళ్ల నాన్నగారికిచ్చాను"

"ఏమిటిచ్చారు? "

"ప్రేమ లేఖ"

"తరువాత ఏమైందీ"

" అయిదు నిమిషాలు తరువాత చెంప చెళ్ళుమంది, 

శివలింగపురం ప్లాట్ ఫారమ్ పై పడ్డాను

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...