ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A TRIBUTE TO DR P.V.NARASIMHA RAO GARU BY DR.KRISHNA SUBBA RAO PONNADA


'పీవి' యనగనతడు ప్రియ 'భరత' సుతుడు !
'దేశ'దిశను మార్చె దివ్యముగను !
అపర 'తిమ్మరసుగ' 'ఐస్వర్య' బాటేసె
స్వార్ధ మసలులేని సాధు జీవి !
.

కాంగి రేసు వారి కంగారు పనులకు ,
తొంద రొద్ద నుచును తోడు యుండి !
పథక రచన చేసి పాలన సరిజేసి ,
వెనుక యుండి కాసె వెన్ను లాగు !
.

ఆటవెలది :
దారిద్ర్యాంధకారం లో మ్రగ్గుతోన్న దేశానికి
దిశను మార్చి' బంగారు ' భవిష్యత్తును ప్రసాదించిన ,
మాన్యులు శ్రీ పీవీ నరసింహా రావు గారి కి పాదాభివందన ములతో ....
.
డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ