The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
Showing posts with label Devotional and Cultural Stories and Articles. Show all posts

MOLA THADU - UPAYOGALU
మొలత్రాడు.
హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని వయసుల మగవారు నడుము భాగం నందు ఈ మొలతాడు (మొలత్రాడు) ను ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు. కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు.
మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన తరువాత పాతదానిని తొలగిస్తారు.
మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపం లో ఉన్న అలంకార లోహం. ఇది హిందూ సాంప్రదాయం లో ఒక భాగం. యావత్ భారతదేశం లో ఈ సాంప్రదాయం కలదు.
చిన్నతనంలో బాలబాలికలిరువురికీ కట్టిననూ, పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు. పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే. పురుషుడి భార్య కాలం చేస్తే గానీ మొలత్రాడు తీయకూడదు అన్న (మూఢ)నమ్మకం ఇప్పటికీ ఉంది.
మొలత్రాడు లు ప్రాథమికంగా ఎరుపు/నలుపు లలో లభిస్తుంది. నలుపు మంచిది కాదని కొందరి అనుమానం. లుంగీ, పంచె, వదులు గా ఉన్న నిక్కర్లు, ప్యాంటులు, పైజామా, లంగోటి లని (బెల్టు ఉపయోగించకుండా) బిగుతు చేసుకోవటానికి వాటిని మొలత్రాడు క్రిందకు (అంటే నడుము కు, మొలత్రాడు కి మధ్య వస్త్రం వచ్చేలా) కట్టుకొనే సౌలభ్య్ం ఉన్నది.
ప్రపంచీకరణ వలన లుంగీలు, లంగోటిల బదులుగా నాగరిక పురుషులు నాడాలు కలిగిన షార్ట్ లు, పైజామాలు, బాక్సర్ షార్ట్ లు, స్పోర్ట్స్ షార్ట్ లు, త్రీ-ఫోర్త్స్, ఎలాస్టిక్ డ్రాయర్ వంటి అండర్ ప్యాంట్స్ వాడటం వలన, మొలత్రాడు ప్రాముఖ్యం, వినియోగం తగ్గినది.
స్నానాల వలన నీళ్ళని పీల్చటం వలన మొలత్రాడు మెత్తబడి, లేక ఉదరభాగం పెరిగి మరీ బిగుతుగా ఉండటం మూలాన కొంత కాలానికి అది తెగిపోతుంది. అప్పుడు మరల క్రొత్తది కొనాలి.
సంపన్నులు వెండి/బంగారు మొలత్రాడులని వాడటం కూడా కలదు. చిన్ని కృష్ణుడిని వివరించే ఒక పద్యం లో బంగారు మొలత్రాడు అనే పదాలు వస్తాయి.
#మొలతాడు_కట్టుకోవడం_వెనుక_ చాలా_పెద్ద_సైన్స్
* మొలత్రాడు చిన్న పిల్లలు కట్టుకున్నప్పుడు వారిలో ఎముకలు కండరాలు సరైన పద్దతిలో వృద్దిచెందుతాయి.
* చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా మొలత్రాడు కడతారంట.
* మొలత్రాడు వలన రక్తప్రసరన అనేది బాగుంటుందట.
* కొందరు శాత్రవేత్తలు మొలత్రాడు కట్టుకోవలన హెర్నియా రాకుండా కాపాడుతుందని రుజువుకూడా చేసారు.
* చిన్నతనంలో ఉన్న కొందరు మగపిల్లలకి వెండితో చేసిన మొలత్రాడు కడతుంటారు అయితే ఎలాంటి మొలత్రాడు కట్టినా దానివల్ల ఉపయోగమే అని శాత్రవేత్తలు చెబుతున్నారు.

#మొలతాడు_కట్టుకోవడం_వెనుక_

KALASARPA DHOSHAM - NIVARANA - ARTICLE BY SRI SOMASEKHAR
కాల సర్పదోషం
జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. “కాల సర్పదోషం”(నాగదోషం) కలవారై ఉంటారు.
ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.
జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు.
జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉన్న ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.
జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు.
జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న బార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.
జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడ్తం, పాము కలలు రావటం జరుగుతుంది.
“అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్”
నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.
నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.
అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.
* దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం చేస్కోవలసి ఉంటుంది..
*నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా ధానదికములు చేసిన నివారణ జరుగును.
*ఆరు ముఖాలు గాని, గణేశ్ రుద్రాక్ష గాని, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్ గాని చేతికి కడియం గాని ధరించుట శుభమగును.
*ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట, పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారన కలుగును.
*నాగ ప్రతిమ(సుబ్రహ్మణ్య) 27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట చేత నివారణ మగును.
*ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును.
*నవగ్రహములకు ఇరవైఒక దినములు ప్రదక్షిణలు చేయుటచేత శుభమగును. రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.
*ప్రతీ ఆదివారం ఉపవాసముంటు నాగదేవతాలయం చుట్టు ప్రదక్షినలు చేస్తు లలితా సహస్రనామావలి గాని, దుర్గా సప్త శ్లోకి పఠించిన శుభమగును.
*అధిక ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును.
*అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అగును.
*నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయట కూడా శాంతి కలిగించును. మంగళవారం రోజు గాని, ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును.
*రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పనములు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణయగును.
*ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిచ్చును.
*వెండి నాగ ప్రతిమ చేయించి పదకొండు దినములు మూలమంత్ర సహితముగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయుట వలన కూడా దోష నివారణయగును.
*మినుములు. నువ్వులు.ఉలువలు.. ప్రతీ మంగళవారం దానము చేయుచు ఉన్న దోష నివృత్తియగును.
పైన చెప్పిన అన్ని చేయలేకపోయిన కొన్ని అయిన శ్రద్దగా చేసిన దోష నివృతి అగును.
పాఠకుల అవగాహన కోసమే…పూర్తి వివరణ కి వ్యక్తిగతంగా జాతక విశ్లేషణ చేసుకోవడం మంచిది.

MADHURAM SHIVA MANTRAM
బాపు గారి శివ తాండవ చిత్రం
మధురము శివ మంత్రం
మహిలో మరువక -ఓ! మనసా!
👉🏾కాళహస్తి మహాత్మ్యం చిత్రంలోని ప్రతి ఒక్క పాట,
ప్రతి ఒక్క పద్యం, ఒక రస గుళిక. ఎంతో అద్భుతంగా గానం చేసి పది కాలాలు నిలిచిపోయేలా చేసారు ఘంటసాల మాస్టారు.
ఈ చిత్రం లోని ఇంకొక చక్కని పాట, తోలేటి వెంకట రెడ్డి గారు రచించిన "మధురము శివ మంత్రం".
ఇందులో ఘంటసాల గారు ఎన్ని గమకాలు వాడారో చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఈ పాట పల్లవిలో "ఇహ పర సాధనమే" అన్న పంక్తిని అయిదు విధాలుగా ఒక్కోసారి ఒక్కోలా ఆలపిస్తారు.
సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం: ఘంటసాల
ప. మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా! |మధురము|
ఇహపర సాధనమే....ఏ......ఏ.....
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే |ఇహపర|
ఆగమ సంచారా
ఆగమ సంచారా, నా స్వాగతమిదె గొనుమా.. |ఆగమ|
భావజ సంహారా...
భావజ సంహారా.....
భావజ సంహారా... నా నన్ను కావగ రావయ్యా |భావజ|
పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ..
పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో.. |పాలను|
భారము నీదయ్యా |భారము|
పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..
జయహే సర్వేశా!
జయహే సర్వేశా! సతి శాంభవి ప్రాణేశా!..ఆ.. |జయహే!|
కారుణ్య గుణసాగరా!..
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

Subscribe to:
Posts (Atom)