The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
KARANA JANMUDU VEERESI LINGAM BY DR.AKKIRAJU RAMAPATHI RAO - TELUGU ARTICLE ABOUT Kandukuri Veeresalingam Writer
Rao Bahadur Kandukuri Veeresalingam Pantulu was a social reformer and writer of Madras Presidency, British India. He is considered as the father of renaissance movement in Telugu.
M. Visvesvaraya Indian civil engineer
BHARAT RATNA SHRI ATAL BIHARI VAJPAYEE AMAR RAHE 16-08-2018
A TRIBUTE TO SRI RAJANALA KALLAYYA - TOLLYWOOD CINE ARTIST - ARTICLE BY SRI THOTA RAVI KUMAR GARU
కానీ అతని మాటలు లెక్కచేయకుండా తర్వాత "ప్రగతి" అనే నాటకాన్ని ప్రదర్శించారు.. దానితో జిల్లా కలెక్టర్ కల్లయ్యను జాబ్ నుండి సస్బెండ్ చేశారు..
సత్యాన్ని తొక్కిపెడితే ప్రయోజనం ఏమిటంటూ కలెక్టర్ గారిని ప్రశ్నించిన కల్లయ్యా మళ్ళీ జాబ్ లో చేరేందుకు ఇష్టపడలేదు...ఆ కల్లయ్య గారే తెలుగుసినీపరిశ్రమలో "రాజనాల"గా పేరుపొందిన రాజనాల.కాళేశ్వరరావుగారు.
రాజనాల గారు నెల్లూరుజిల్లా కావలిలో 1928 జనవరి 3 న జన్మించారు..మంచి ఉన్నతికుటుంబం. చిన్నతనం నుండి అభ్యుదయభావాలు కలవారు..ఇంటర్ చదివేరోజులలో నాటకసంస్థను స్థాపించారు..ఉద్యోగం మానేసిన తరువాత 1953లో తన స్నేహితుని సహాయంతో బియన్ రెడ్డి దగ్గర నెలకు ₹200 జీతంతో ప్రతిజ్ఞ అనే సినిమా విలన్ గా నటించారు...అది మంచి హిట్ కావడంతో తెలుగుసినిమాలో స్టార్ నటుడి స్తాయికి ఎదిగారు..జరాసంధుడు,కంసుడు,
"హాయిగా సాగుతున్న ప్రయాణంలో 1979 లో అతని భార్య చనిపోవడంతో ఒక్కసారి మార్పు కనిపించింది..మెల్లమెల్లగా ఆస్థులన్నీ కరిగిపోవడం ప్రారంభమైనాయి..1982లోపెద్ద
చివరి రోజులలో జ్యోతిష్కం, మోహూర్తాలు చెప్పుకుంటూ మే 21 1998 లో మరణించారు.
మహానటుడు,, యన్ టి ఆర్ ,ఏయన్నార్ లాంటి హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న నటుడు.. చేయి చాసిన ప్రతి ఒక్కరికీ సహాయంచేసిన మంచివ్యక్తి...రాజభోగాల నుండి అత్యంత దయనీయమైన కష్టాల జీవితం అనుభవిస్తూ తనువు చాలించడం ..ఎవరికైనా కన్నీరు పెట్టించక మానదు...అందుకే అంటారు జీవితమనేది ఎలా ప్రారంభై ఎలా ముగుస్తుందో తెలియదు...ఈయన కష్టాలకు గుప్తధానాలు కూడా కారణమంటారు...అయితే రాజనాల.కాళేశ్వరనాయుడు మహానటుడు అనడంలో సందేహం లేదు..
"రాజనాలగారి జ్ఞాపకార్థం.