ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Goddess Lakshmi Devi Photos and Pictures. Show all posts
Showing posts with label Goddess Lakshmi Devi Photos and Pictures. Show all posts

GODDESS SRI MAHA LAXMI TELUGU PRAYER


సర్వ మంగళ మాంగల్యే ....
విష్ణువక్షః స్థలాలయే ....
అవాహయామి దేవి త్వాం ....
సుప్రీతా భవ సర్వదా శ్రీ లక్ష్మి 
దేవతామావాహయమి ....
ధ్యానమ్వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం .....
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ .....
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః .......
ఓం మహ లక్ష్మి దేవ్యె నమః .

GODDESS SRI MAHALAKSHMI BLESSINGS TO ALL


శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం! శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం! లోకైక దీపాంకురాం!
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః ! బ్రహ్మేంద్ర గంగాధం !
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్”