ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Telugu Patriotic Ssongs. Show all posts
Showing posts with label Telugu Patriotic Ssongs. Show all posts

THE GREAT IDEAS


MERA BHARAT MAHAN


Word by word meaning..

Jana = People
Gana = Group
Mana = Mind
Adhinayaka = Leader
Jaya He = Victory Be
Bharata = India
Bhagya = Destiny
Vidhata = Disposer
Punjaba = Punjab
Sindhu = Indus
Gujarata = Gujarat
Maratha = Maharashtra
Dravida = The South
Utkala = Orissa
Banga = Bengal
Vindhya = Vindhyas
Himachala = Himalayas
Yamuna = Yamuna
Ganga = Ganges
Uchchhala = Moving
Jaladhi = Ocean
Taranga = Waves
Tava = Your
Shubha = Auspicious
Naame = name
Jage= Awaken
Tava = Your
Shubha = Auspicious
Aashisha = Blessings
Maage = Ask
Gaahe = Sing
Tava = Your
Jaya = Victory
Gatha = Song
Jana = People
Gana = Group
Mangala = Good Fortune
Dayaka = Giver
Jay He = Victory Be
Bharata = India
Bhagya = Destiny
Vidhata = Dispenser
Jay He, Jay He, Jay He, Jay Jay Jay Jay He = Victory, Victory, Victory, Victory Forever...

 ALL PEOPLE MUST KNOW THE MEANING OF OUR NATIONAL ANTHEM..

JAI HIND


TELUGU DESA BHAKTHI GEETHALU - TELUGU PATRIOTIC SONGS - YE DESA MEGINA


TELUGU PATRIOTIC SONGS



దేశభక్తి గీతాలు - ఏదెశమేగినా..

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.

లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరులింకెందు
సుర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల జెండాలు ఆడునందాక.
అందాకాగల ఈ అనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు
పాడరా నీవీర భావ భారతము.

తమ తపస్సులు ఋషులు ధారవోయంగ
శౌర్యహారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవిప్రభువులల్లంగ
రాగ దుగ్ధము భక్తరత్నముల్ పిదుక.

దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలుసాగ
జగముల నూగించు మగతనంబెగయ
సౌందర్యమెగబోయు సాహిత్యమలర

వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్య దేశంబు పుత్ర
పొలముల రత్నాలు మొలిచెరా యిచట
వార్ధి లో ముత్యాలు పండేరా యిచట

పృథివి దివ్యౌషుధుల్ పిదికెరా మనకు
కానల కస్తూరి కాచెరా మనకు
అవమానమేలరా? అనుమానమేల?
భారతీయుడనంచు భక్తితో పాడ..