ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Lips Care Beauty Tips. Show all posts
Showing posts with label Lips Care Beauty Tips. Show all posts

UPPER LIPS HAIR NATURAL REMOVAL TIPS IN TELUGU


అప్పర్ లిప్ హెయిర్ నేచురల్ గా తొలగించే చిట్కాలు.

1) పసుపును ఒక మ్యాను ఫ్యాక్చరింగ్ బ్యూటి ప్రొడక్ట్ గా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది . చర్మం ఎప్పుడు కాంతివంతంగా కనబడేలా చేస్తుంది . పాలు కూడా మీరు అందంగా కాంతివంతంగా కనబడుటకు సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఖచ్చింగా నేచురల్ గా మంచి గ్లోను అందిస్తుంది. ఒక చెంచా పాలు మరియు పసుపును తీసుకొని బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత చేతి వేళ్ళతో అప్పర్ లిప్ మీద అప్పై చేయాలి . డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత రబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి .
2) గుడ్డులోని తెల్లసొన మరో మంచి హోం రెమెడీ ఇది అప్పర్ లిప్ హెయిర్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ఇది చర్మంను స్మూత్ చేసి మంచి ఫలితాలను అందిస్తుంది. . ఒక ఎగ్ వైట్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ మరియు షుగర్ మిక్స్ చేసి స్టిక్కీ పేస్ట్ లా అయిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. మెరుగైన ఫలితం కోసం ఈ థెరఫిని వారంలో రెండు సార్లు వేసుకోవాలి. ఒక నెలలోపు , పెదాల మీద హెయిర్ పెరగడం తగ్గుముఖం పడుతుంది.
3) అవాంఛిత రోమాలను ఎఫెక్టివ్ గా తొలగించడానికి చెన్నా దాల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . శెనపిండిలో కొద్దిగా నీళ్లు మరియు పసుపు మిక్స్ చేసి తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్ర్కబ్ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.