భూమి
భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది.
ఆ సమయాన్ని మనం ఒక రోజు అంటాము.
భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలూ, రాత్రీ ఏర్పడతాయి.
ఆ సమయాన్ని మనం ఒక రోజు అంటాము.
భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలూ, రాత్రీ ఏర్పడతాయి.
భూమి సూర్యుడి చుట్టూ ఒక సారి తిరగడానికి 365 రోజులు పడుతుంది.
ఆ సమయాన్ని మనం ఒక ఏడాది, లేదా సంవత్సరము అంటాము.
ఆ సమయాన్ని మనం ఒక ఏడాది, లేదా సంవత్సరము అంటాము.
|