మహిళలు, పెండ్లి కుమార్తెలు తమ అందాన్ని మరింతగా పెంపొందించేందుకు బ్యూటీ పార్లర్‌లకు పరుగులు తీస్తుంటారు. మీ అందాన్ని మెరుగులు దిద్దేందుకు మేకప్ మరింత అవసరం. మేకప్ వేసుకునే ముందు కొన్ని చిట్కాలు మీ కోసం…
2. ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాకొలేట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్‌లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగించండి.
3. ప్రస్తుతం వేసవికాలం కాబట్టి మీ పెదాలకు క్రీమీ లిప్స్టిక్ ఉపయోగించండి. దీనికి ప్లమ్, బర్గండీ, వైన్, కోరల్, బ్రాంజ్ షేడ్‌లు ఉపయోగిస్తే మీ అందమైన పెదాలకు మరింత అందం ఇనుమడిస్తుంది.
4. స్కిన్ టోన్, డ్రెసప్‌ననుసరించి బ్లషర్ ఉపయోగించండి.
5. వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లేదా క్రీమ్ బేస్డ్ మేకప్ ఉపయోగించకండి. వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను శుభ్రపరచాలంటే కాటన్ బాల్స్ ఉపయోగించండి.