ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TIPS FOR WOMEN - 4

THE TIPS LIST COLLECTED FROM
http://vanworksandthoughts.blogspot.in
THANKS TO THEADMIN



చిట్కా లిస్టు 4

1. బిస్కట్టులు నిలవ చేసే డబ్బాలో అడుగున ఒక blotting పేపరు వేస్తేబిస్కట్టులు తాజాగావుంటాయి.
2.      అరటిపండును చిదిమి కాలిన గాయాలకు రాస్తే కూలింగ్ ఎఫ్ఫెక్ట్ యిస్తుంది.
3.      1 pinch chewing tobacco , ఒక చుక్క నీళ్ళు కలిపితేనెటీగ కాని తేలు కాని కుట్టినప్రదేశం లో వెంటనే కనుక పెట్టిబ్యాండ్ ఎయిడ్ తో కవర్ చేస్తే నొప్పి కొద్ది నిమిషాలలోతగ్గిపోతుంది.
4.      Celery ని అల్యుమినియము ఫాయిలు లో చుట్టి ఫ్రిజ్జి లో పెడితే ఎక్కువ రోజులు వుంటుంది.
5.      వంటగది మూలలలోఇంకా బొద్దింకలు తిరిగే చోట కాస్త బోరిక్ పౌడరు చల్లితే వాటిబెడద తీరుతుంది.
      6.   Dry Fruits తేలికగా కోయాలి అంటే ఒక అర గంట పాటు వాటిని ఫ్రిజ్జి లో పెట్టితరువాత వేడికత్తితో (వేడి నీళ్ళలో ముంచిన కత్తికోస్తే తేలికగావేగంగా కోయవచ్చు.
      7.   చపాతీ పీటకి పిండి అత్తుక్కుని తీయటానికి రాకుండా వుంటే కాసేపు ఫ్రిజ్జి లో పెట్టి తియ్యండి
     8. గుడ్డు తాజాదో కాదో తెలుసుకోవాలి అంటే చల్లటి ఉప్పు కలిపిన నీటిలో వేసి చూడండిఅదిమునిగితే తాజాది అని  అర్ధం పైకి తేలితే పాతదిపాడు అయినది అని అర్ధం.

      9. ఇడ్లీదోశలు పిండి పులవకుండా వుండాలి అంటే పిండి పైన ఒక తమలపాకు వేసి చూడండి.
    10. పళ్ళు త్వరగా పండాలి అంటేఒక న్యూస్ పేపరులో చుట్టి వెచ్చని ప్రదేశం లో రెండు,మూడురోజులపాటు వుంచండిఅందులో నుండి వెలువడే Ethylene గ్యాస్ పళ్ళను పండేలా చేస్తుంది.
     11. నిమ్మకాయ గట్టిగా వుంటే ఒక 5 -10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో వుంచి అప్పుడు నిమ్మరసం తీయండి.
     12. నెమలి ఈకను వేలాడ కడితేబల్లులు మీ యింటి నుండి పారిపోతాయి.
     13. పాలు అడుగంటకుండా వుండాలి అంటే మరిగేటప్పుడు ఒక స్పూను ను అందులో వేసి సిమ్ములో పెట్టాలి.
     14. పాలు మరిగేటప్పుడు ఒక అరస్పూను sodium bicarbonate వేస్తే పాలు ఫ్రిజ్జి లోపెట్టకపోయినా కూడా పాడు కావు.
     15. Mixer/Grinder బ్లేడులు పదునుగా వుండాలి అంటే నెల కి ఒకసారి ఉప్పు వేసి grind చేస్తూవుంటే సరిపోతుంది.
     16. కొన్ని పచ్చకర్పూరం బిళ్ళలు ఒక కప్పు నీళ్ళలో వేసి దోమలు వున్న చోట కానిబెడ్ రూములో మీ మంచం దగ్గర కాని పెడితే దోమలు పారిపోతాయి     17. ఉల్లిపాయను ఒక్కోటి విడివిడిగాన్యూస్ పేపరులో చుట్టిచీకటిగాచల్లగా వున్న ప్రదేశం లో పెడితే చాలా కాలం తాజాగా వుంటాయి
     18. పనీర్ ను blotting paper లో చుట్టి ఫ్రిజ్జి లో పెడితే ఫ్రెష్ గా వుంటుంది
     19. అప్పడాలు పోలితిన్ షీట్ లో పెట్టిపప్పు డబ్బాలలో కాని బియ్యం నిలవ చేసే డబ్బాలో కానీపెడితే అవి ఎండిపోకుండావిరగకుండా వుంటాయి.
     20. మొక్క జొన్న గింజలను ఫ్రీజేర్ లో పెట్టిఅలా చల్లగా ఉండగానే వేయిస్తే పాప్ కార్న్ పెద్దగాబాగా వస్తుంది.
     21. ఉప్పును ఫ్రీజేర్  లోపల భాగం లో రుద్దినట్లు అయితే ఐసు ఎక్కువ కట్టకుండా అరికట్టవచ్చు.  
     22. 1kg బియ్యానికి 5 grams పుదినా ఆకులు వేస్తే పురుగు పట్టదులేదా ఒక పేపరు ప్యాకెట్లో కొంత బొరిక్  పౌడర్ వేసి బియ్యం డబ్బాలో వేసినా పురుగు పట్టదు.
    23. మరుగుతున్న నీళ్ళలో 5-10 minutes టొమాటోలు వేస్తే తోలు తీయటం తేలిక అవుతుంది
    24. బాగా పండిన టొమాటో లను ఉప్పు వేసిన చల్లని నీళ్ళలో ఒక రాత్రి మొత్తం ఉంచితే అవితాజాగా అవుతాయి.
     25. సింకు బ్లాక్ అయితే 1/2 cup sodium bicarbonate ను ఒక కప్పు వెనిగర్ తో కలిపి సింకులో పోసితరువాత ఒక కప్పు నీళ్ళు పోయండిఒక గంట తరువాత మీdrain pipe తెరుచుకుంటుంది.  
     26. వేప ఆకులు కానిపసుపు కొమ్ముల ముక్కలు కానివెల్లుల్లి రెబ్బలు కానిఎండు మిరపకాయలు కాని బియ్యంపప్పు నిలవ చేసే డబ్బాలో వేస్తే పురుగులు దరి చేరవు.     27. టీకాఫీమరకలు పోవాలి అంటేమరకలను ఉప్పు తో రుద్ది కడిగితే ఫలితం వుంటుంది.
     28. ఒక కప్పు ఉప్పుఒక కప్పు బేకింగ్  సోడా ను సింకు లో వేసి తరువాత మరిగేనీళ్ళు  పోస్తేdrain శుభ్రం అవుతుంది.
     29.. గుడ్డు నేల మీద పడి పగిలితేదాని మీద ఉప్పు చల్లి ఒక రెండు నిమిషాలు వదిలితరువాతtissue పేపర్ తో తుడిస్తే సరిపోతుంది     30. ఉప్పు నీళ్ళతో గాజు సామానులుకడిగితే బాగా  మెరుస్తాయి.
     31. జీలకర్రలవంగాలు యిలా ఏది అయిన దినుసులు పౌడర్ చేసే ముందు కాస్త వేయించి పొడిచేస్తే తొందరగాచక్కగా పొడి అవుతాయి.
     32. చపాతి పిండి పొడిగా అవ్వకుండా వుండాలి అంటే పిండి మీద తడి గుడ్డ పెడితే సరి.
     33. పనసకాయ కోసేటప్పుడు చేతికి నూనె రాసుకుని కోస్తే ఆ జిగురు చేతికి అంటదు.
     34.. అరకప్పు నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం పిండి పుక్కిలిస్తే నోటి దుర్వాసనలు రావు.
     35. తులసిరసం లో తేనె కలిపి తీసుకుంటే దగ్గుకి తక్షణ ఉపశమనం చేకూరుతుంది
     36. సెనగపిండి లో రెండు చెంచాల నెయ్యి వేస్తే మెరపకాయ బజ్జీలు కరకరలాడుతూ రుచిగావుంటాయి.   
     37. కార్పెట్ మిద మొక్కజొన్న పిండి చల్లి తరువాత వేక్క్యూముక్లీనేర్ తో సుభ్రపరుస్తే కొత్తదానిలా కనిపిస్తుంది.  
     38.  సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు సగ్గుబియ్యం ఉడికాక అందులో కొంచం మజ్జిగకలపండివడియాలు తెల్లగా వస్తాయి మంచి రుచిగానూ వుంటాయి.
     39. కర్పూరం నిలవ చేసే డబ్బాలో మిరియాలు వేసి ఉంచితే కర్పూరం త్వరగా కరిగి పోకుండావుంటుంది.
     40. రెండు చెంచాల సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నాననిచ్చితరువాత ఒక అయిదు నిమిషాలుఉడికించి అందులో కాస్త పంచదారఉప్పు వేసుకుని కొన్ని రోజుల పాటు తీసుకుంటే జుట్టు రాలటంతగ్గుతుంది.
     41. తేనె చిక్కపడితే  సీసా ని వేడి నీటిలో వుంచి చూడండి
   42. గోరింటాకు మరకలు పడిన బట్టలను పాలలో నానపెట్టి ఉతికితే మరకలుయిట్టే మాయమవుతాయి.  
43. బాగాపండిన అరటి పండు గుజ్జును పాదాలకు మర్దనా చేసి ఒక అరగంట అయ్యాక కడిగివెయ్యాలిరోజు యిలా చేస్తూ వుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.
      44. రోజు రాత్రి పూట పాదాలనుబాగా కడిగితడి తువాలు తో తుడిచి వంట నూనె రాస్తే మరునాటికి పాదాలు మృదువుగా తయారు అవుతాయి.
      45. గులాబి నీళ్ళు, glycerine సమ పాళ్ళలో తీసుకుని కాళ్ళ పగుళ్ళకి ఒక పదిహేను రోజులు రాస్తే,కాళ్ళ పగుళ్ళ సమస్య తీరుతుంది.  
     46. కొబ్బరి నూనెలో రెండు కర్పూరం బిళ్ళలను అరగదీసి తలకు పట్టిస్తే పేల సమస్య తీరుతుంది.
     47. చపాతీలు రెండు రోజుల వరకు పాడుకాకుండా వుండాలి అంటే పిండి నినీళ్ళకి బదులు కొబ్బరి నీళ్ళు పోసి కలపండి.
     48. పెరుగు పావుగంట లో తోడుకోవాలి  అంటేగోరువెచ్చని పాలలో తోడు వేసి  గిన్నె పైన మూత పెట్టి కుక్కరు లో అడుగున నీరు పోసి  గిన్నెను దాని లో పెట్టి మూతపెట్టి ఒక whistle రానివ్వాలియిలా చేస్తా పావు గంట లో పెరుగు తోడుకుంటుంది.  
     49. అన్నం వండేటప్పుడుబియ్యం లో ఒక చిన్న దాల్చిన చక్క ముక్క వేసి వండినట్లు అయితేషుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ లో వుంటాయిట.          50. Instant Lemonade కావాలి అంటేముందుగానిమ్మ రసం తీసిఅందులో షుగర్ఉప్పు వేసి కలిపిఐస్ cubes లో పోసి వుంచినట్లయితేఎప్పుడుకావాలి అంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.