ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GROWING SEEDS AND FRUITS = FRUIT SALAD



మొలకలు-పండ్ల సలాడ్


చేసే పధ్ధతి:

ముందుగా దానిమ్మ పండు ఒలిచి గింజలు తయారుగా పెట్టుకోండి. అలాగే 

ఆపిల్ కడిగి సన్నని ముక్కలు తరిగి పెట్టుకోండి. వెంటనే అరటిపండు 

చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ ముక్కలన్నితిని పెసల మొలకలతో 

కలిపి కొంచెం నిమ్మరసం, తేనె వేసి కలయపెట్టండి. ఎన్ని ఎక్కువ ఆపిల్ 

ముక్కలు ఉంటే అంత బాగుంటుంది. అరటి పండు, ఆపిల్ వెంటనే రంగు 

మారి పాడు అయి పోతాయి కాబట్టి చేసిన వెంటనే తినాలి దీన్ని. ఒక గ్లాస్ 

పాలతో ఇది తీసుకుంటే మీకు ఫలహారం చాలు.