ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

COW - GOD


గోమూత్రం గోమయంచైవ క్షీరదధి ఘ్రుతంతథా

పంచరాత్రం తదాహారం పంచగవ్యేన శుధ్యతి.

(వశిష్ఠ స్మ్రుతి 11-380)


ఎవరైతే పంచ గవ్యములనయిన గోమూత్రం, గోమయం, క్షీర,

పెరుగు,నెయ్యిలను ఆహారంగా గ్రహించి పంచరాత్రులు ఉపవాసం చేసినచో

 వారి సకల మహాపాపములు తొలగిపోవునని స్మ్రుతి వాక్యము.