శివ స్తోత్రాల పారాయణ -- వారముల ఫలితం.
1. ఆదివారం -- అఖిలాష్టమకము.పటించడం వలన - సర్వాభీష్టసిద్ధి, సంతానము.
2. సోమవారము -- చంద్రసేఖరాష్టకం పటించడం వలన - ఆయుష్షు, ఆరోగ్యం, మనశ్శాంతి .
3. మంగళవారం -- కాలబైరవాష్టకం పటించడం వలన - సర్వదోష పారిహారం.
4. బుధవారం -- విశ్వనాధాష్టకం పటించడం వలన - విద్య, ధనధాన్య సమృద్ధి .
5. గురువారం -- శివాష్టకం పటించడం వలన - సర్వపాపనాశనం .
6. శుక్రవారం -- లింగాష్టకం పటించడం వలన - ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మనాశనం.
7. శనివారం -- శివనామావళి అష్టకం పటించడం వలన - ఆగామి, సంచిత ప్రారబ్ధ కర్మనాశనమ్.