(1)కార్త్తిక మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే తిథులలో "కార్త్తిక
పూర్ణిమ"ఒకటి.శంకరుని అతి ప్రియమైన రోజు "కార్త్తిక పూర్ణిమ". (2)శ్రీహరి
దేవేరియైన శ్రీ మహాలక్ష్మి కార్తీకపూర్ణిమనాడు ఇంటింటికీ వస్తుందని, ఏ
ఇంట శివలింగారాధన జరుగుతుందో శివనామ స్మరణ జరుగుతుందో ఆ
ఇంట రహస్య శక్తులతో ప్రవేశిస్తుంది. (3)సాక్షాత్తు సర్వమంగళాదేవి
అయిన మంగళగౌరి కూడా "కార్త్తిక పూర్ణిమ" కి దీపాల్ని వెలిగించి
మురిసిపోతుందిట. అందుకే "కార్త్తిక పూర్ణిమ" కి అంత ప్రాముఖ్యత
ఏర్పడింది.
మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు !!
సాక్షాత్తు సర్వమంగళాదేవి అయిన మంగళగౌరి కూడా కార్తీకమాసంలో
దీపాల్ని వెలిగించి మురిసిపోతుందిట. అందుకే ఈరోజు దీపారాధనకు
ప్రాముఖ్యత ఏర్పడింది.