ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SHIV LINGH UNDER THE ROOF OF NAGARAJA


శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రము

నాగేంద్రహారాయ త్రిలోచనాయ 

భస్మాంగరాగాయ మహేశ్వరాయ |

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై "న" కారాయ నమశ్శివాయ ||


మందాకినీ సలిత చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ 

తస్మై "మ" కారాయ నమశ్శివాయ ||


శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వర నాశనాయ |

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ 

తస్మై "శి" కారాయ నమశ్శివాయ ||


వసిష్ఠకుంభోద్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ |

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై "వ" కారాయ నమశ్శివాయ ||


యక్షస్వరూపాయ జటాధరాయ

పినాకహస్తాయ సనాతనాయ |

సుదివ్యదేహాయ దిగంబరాయ

తస్మై "య" కారాయ నమశ్శివాయ ||


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే ||