"డాడీ....!, డాడీ....!! మా స్కూల్లో నాటకాలు వేయిస్తున్నారు.
నాక్కూడా ఓ పాత్ర ఇచ్చారు...".
అప్పుడే స్కూల్ నుండి వచ్చిన కొడుకు.
అలాగా...! ఇంతకూ నీకేం పాత్ర ఇచ్చారు....? అడిగాడు తండ్రి.
తండ్రీ పాత్ర డాడీ...!తండ్రి పాత్రా...
కాస్త డైలాగులుండే పాత్ర అడగలేకపోయావా....? నీర్సంగా అన్నాడు తండ్రి.