రాత్రౌ క్షీరాన్న భుక్తేషు ఆయుర్వృద్ధి దినే దినే .
భోజనాన్తే శతపథం గత్వా, తాంబూలం తదనంతరం !
శయనే వామ భాగేచ వైద్యం కిం ప్రయోజనం !!
..రాత్రి పూట పాలన్నం తినడం ద్వారా ఆయుషు దిన దినం వృద్ధి అవుతుంది. అలాగే రాత్రి భోజనం చేసాక వంద అడుగులు నడవాలి. వీలైతే మంచి తాంబూలం వేసుకోవాలి. నడవడం మరియు తాంబూలం ద్వారా జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.పడుకునే సమయంలో ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.ఇలా ఆచరిస్తే వైద్యం అవసరం ఉండదు. ఆరోగ్యంగా ఉంటాము.