అసలైన 1000 నోటుని గుర్తించడం ఎలా?
ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువుకి అచ్చుగుద్దినట్టు ఉండే డూప్లికేట్ వస్తువులు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి కేవలం వస్తువులని క్రియేట్ చేస్తే ఏమొస్తుంది. డైరెక్ట్ గా పచ్చనోట్లనే క్రియేట్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చెయ్యచ్చు అని దొంగనోట్లని ప్రింట్ చేస్తున్నారు. అది కూడా కేవలం 500, 1000రూపాయల దొంగ నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. గత కొంతకాలంగా అయితే దొంగనోట్ల చెలామణి ఎక్కువగా జరుగుతోంది. అసలు ఒరిజినల్ ఏది? దొంగ నోటు ఏది అనేది అనేది కనుక్కోవడం కాస్త కష్టతరంగానే మారింది. ఇలాంటి సందర్భాల్లో అసలైన 1000 రూపాయల నోటుని కనుక్కోవడం ఎలా? అందుకే మేము అసలైన 1000 రూపాయల నోటుని కనుక్కోవడం కోసం 9 సులువైన మార్గాలను అందిస్తున్నాం.. ఇవి చదివి వాటిని గుర్తించుకొని దొంగనోట్లని మీ దరికి చేరకుండా జాగ్రత్త పడండి…