పిల్లలు అన్నం తినమని మారాం చేస్తున్నారా
.. పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు ప్లేట్‌లో అందంగా కట్ చేసిన పండ్ల ముక్కలు, ఉడికించిన కూరగాయ ముక్కలు పెడితే కంటికి అందంగా కనిపించి, ఇష్టంగా తింటారు.
ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు
. అందువల్ల వారికి పెట్టే పదార్థాలను డ్రై ఫూట్స్, టూటీ ఫ్రూటీ వంటి వాటితో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే వంకలు పెట్టకుండా తినేస్తారు.
. అందువల్ల వారికి పెట్టే పదార్థాలను డ్రై ఫూట్స్, టూటీ ఫ్రూటీ వంటి వాటితో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే వంకలు పెట్టకుండా తినేస్తారు.
దోసెలు, ఇడ్లీలు వంటివి ఇచ్చే ముందు.. సాదాసీదాగా దోసెలు వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు
. అందుకని దోసెలను ఆకర్షణీయంగా తయారు చేయాలి.
. అందుకని దోసెలను ఆకర్షణీయంగా తయారు చేయాలి.
ఇందుకోసం.. తేనె, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జామ్స్ వంటి హైజినిక్ ఫుడ్‌తో డెకరేట్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు
. కానీ పిల్లలకు పెట్టే పదార్థాలలో మసాలాలు తక్కువగా, క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి.