దశావతారాల వివరణ
1.తాబేలు లాగా స్థిరంగా ధ్యానంలో ఉండటం "కూర్మావతారం"
2.చేపలాగా ఎప్పుడూ చకచక తిరుగుతూ పనులు చేసుకోవడం "మత్స్యావతారం"
3.భూమి భారాన్ని పంచుకోవడం "వరాహావతారం"
4.అన్యాయాన్ని చీల్చిచెండాడడం "నరసింహావతారం"
5.ఒక పాదం సంసారంలోను మరొక పాదం విశ్వాత్మలోను ఉంచగలగడం "వామనావతారం"
6.ఏ కార్యక్రమాన్ని అయినా పరమ దీక్షతో చేరగలగటం "పరుశురామవతారం"
7.స్వీయ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ సమాజం పట్ల బాధ్యత నిర్వహణ "రామావతారం"
8.అన్నింటినీ సదా ఎంజాయ్ చేస్తూ ఆనందించగలగడం "కృష్ణావతారం"
9.ధ్యానంను అందరికీ బోధించటం ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం "బుద్ధావతారం"
10.పై సుగుణాలను ఏకకాలంలో సంతరించుకొని ఉండగలగటం "కల్కావతారం"