ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BHAGAWADHGEETHA - YOGA SAKTHI


(గీత...అధ్యాయం 10 , శ్లో 7,8 )

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వత:
సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ:
అహం సర్వస్య ప్రభవో మత్త: సర్వం ప్రవర్తతే
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావ సమన్వితా:

(శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుని తో తెలుపుచున్నారు )ఈ నా విభూతిని ,యోగ శక్తి యొక్క తత్వమును తెలుసుకున్న వాడు నిశ్చల భక్తి యుక్తుడగును. ఇందు ఎంత మాత్రము సందేహము లేదు ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడ నైన నేనే కారణము
నా వలననే ఈ జగత్తంతయు నడచుచున్నది . ఈ విషయము ను బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తీ శ్రద్ధలతో నిరంతరమూ నన్నే సేవింతురు.